TVS iQube
TVS ఆర్బిటర్ vs TVS iQube: డిజైన్, రేంజ్, ఫీచర్లలో పోలికలు.. రెండింటి ఏది బెస్ట్ ?
టీవీఎస్ మోటార్స్ ఇటీవలే కొత్త ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ TVS ఆర్బిటర్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది iQube తో పోలిస్తే క్రూయిజ్ కంట్రోల్, మెరుగైన స్టోరేజ్, సీటింగ్ వంటి అదనపు ఫీచర్లను అందిస్తుంది. హోసూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఆటోమేకర్ TVS ఇటీవల TVS ఆర్బిటర్‌ను ప్రారంభించడం ద్వారా తన ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిని తిరిగి ఆవిష్కరించింది. ఇది కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఎంట్రీ-లెవల్ మోడల్‌గా పనిచేస్తూ iQube బేసిక్ వేరియంట్ స్థానాన్ని ఆక్రమించింది. ఆసక్తికరంగా, ఆర్బిటర్‌లో […]
Flipkart : కేవలం రూ. 88,000కే TVS iQubeని తీసుకెళ్లండి..
Flipkart Year End Sale : ఫ్లిప్‌కార్ట్ ఇయర్-ఎండ్ సేల్‌లో భాగంగా టీవీఎస్ ఐక్యూబ్‌పై ఆఫర్లమీద ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఒకటిగా iQube నిలిచింది. TVS మోటార్‌కి EV విభాగంలో టీవీఎస్ ఐక్యూబ్ అమ్మకాల్లో రెండవ స్థానాన్ని ఆక్రమించింది. అయితే ఫ్లిప్ కార్ట్‌లో భారీ డిస్కౌంట్లను ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకోండి.. TVS iQube: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్ ఫ్లిప్‌కార్ట్‌లోని రిటైల్ ధర ఆధారంగా , iQube 2.2 kWh మోడల్ ధర […]
Hero Vida V2 Lite | హీరో విడా లైట్, టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్లలో ఏది బెస్ట్..
New Hero Vida V2 Lite vs TVS iQube
bajaj Auto| దూసుకుపోతున్న చేతక్.. ఈవీ మార్కెట్ లో టాప్ ఇదే..
Bajaj Auto | భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో బజాజ్ ఆటో దూసుకుపోతోంది. బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ స్కూటర్ (bajaj chetak) డిసెంబర్ 1-14 మధ్య 9,513 యూనిట్ల రిటైల్ అమ్మకాలతో భారతదేశ ఎలక్ట్రిక్-టూ-వీలర్ మార్కెట్‌లో అగ్రగామిగా కొనసాగుతోంది. దీని తర్వాత స్థానంలో TVS iQube (7,567 యూనిట్లు), Ola Electric (6,387 యూనిట్లు), Ather Energy (5,053 యూనిట్లు) ఉన్నాయి. ఇది డిసెంబర్ చివరి రెండు వారాల్లో ఈ ట్రెండ్ కొనసాగుతోంది. జనవరి 2020లో […]
Bajaj Chetak vs TVS iQube | బజాజ్ చేతక్ 3202 ఈవీ.. TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్.. ?
Bajaj Chetak Blue 3202 vs TVS iQube | ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో సంప్రదాయ ద్విచక్ర వాహన దిగ్గజాల మధ్య పోరు మరింత వేడెక్కుతోంది. TVS మోటార్, బజాజ్ చేతక్ స్కూటర్లు వరుసగా రెండు మూడవ స్థానంలో ఉన్నాయి. బజాజ్ తాజాగా చేతక్ బ్లూ 3202 విడుదల చేయగా , TVS మోటార్స్ iQube 3.4 kWh మిడిల్ రేంజ్ మోడల్ తో మార్కెట్ లో పోటీ పడేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను […]
Hero Vida V1 Plus | హీరో విడా1 ప్లస్ వచ్చేసింది.. మిగతా టాప్ బ్రాండ్స్ సంగతేంటీ?
Hero Vida V1 Plus | మొదట స్టార్టప్‌ల ద్వారా కిక్-స్టార్ట్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ ఇప్పుడు స్వరూపమే మారిపోయింది. TVS, బజాజ్, హీరో వంటి అగ్రశ్రేణి ఆటోమొబైల్ సంస్థలు రంగప్రవేశం చేయడంతో ఈ మార్కెట్ లో పోటీ రసవత్తరంగా మారింది. ఈవీ సెగ్మెంట్‌లోకి సరికొత్తగా హీరో విడా V1 ప్లస్ మోడల్ ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 1.15 లక్షల ఎక్స్-షోరూమ్‌తో ప్రారంభించబడింది, ఇది V1 ప్రో కంటే రూ. 30,000 తక్కువ […]
TVS iqube | వచ్చే మూడు నెలల్లో టీవీఎస్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
TVS iQube ST 2024|ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్.. మరో మూడు నెలల్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేయనుంది. ఈమేరకు TVS CEO KN రాధాకృష్ణన్ మీడియా కు వెల్లడించారు. గత త్రైమాసికంలో కంపెనీ 48,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించిందని, అంతకు ముందు త్రైమాసికంలో 29,000 యూనిట్లు విక్రయించామని రాధాకృష్ణన్ వెల్లడించారు. అలాగే, వచ్చే త్రైమాసికంలో కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేయడానికి కంపెనీ సన్నద్ధమవుతోందని కూడా ఆయన వెల్లడించారు. […]
Electric Scooter Buying Guide : బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎలా గుర్తించాలి? కొనేముందు విషయాలను అస్సలు మర్చిపోవద్దు..
Electric Scooter Buying Guide : ప్రస్తుతం భారతదేశంలో ఈవీ మార్కెట్లో లెక్కలేనన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. హీరో, బజాజ్ వంటి పాపులర్ బ్రాండ్‌లతో పాటు ఓలా, ఏథర్ వంటి ఎన్నో స్టార్టప్‌ల నుంచి అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఈవీలు వచ్చాయి. అయితే, ఏ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేయాలో నిర్ణయించుకోలేక చాలా మంది కొనుగోలుదారులు సతమతమవుతుంటారు. అయితే ఈ కథనం ద్వారా మీరు ఈవీ కొనుగోలు సమయంలో చూడాల్సిన పలు అంశాలపై ఓ అంచనాకు […]
Ather 450X Price Drop: ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ తగ్గింపు
Ather 450X Price Drop : Ather Energy తన వేరియంట్ 450X ధరలను భారీగా తగ్గించింది. తగ్గించిన ధరలకు అనుగుణంగా అందులో కొన్ని ఫీచర్లను కూడా తొలగించింది. అత్యాధునిక ఫీచర్లు కావల్సిన వారు ప్రో-ప్యాక్ 450X వేరింయంట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. వీటి ధరలను పరిశీలిస్తే 450X ధర రూ. 1,14,636, అలాగే 450X ప్రో ప్యాక్ ధర రూ. 1,45,000 (ఎక్స్-షోరూమ్ బెంగళూరు, FAME II, ఛార్జర్‌తో సహా)గా ఉంది. ప్రో-ప్యాక్ లేని Ather 450X […]