TVS Motor
భారత్ లో టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలు.. 2023లో సేల్స్, మార్కెట్ షేర్.. భవిష్యత్తు అవకాశాలు..
Top 10 Electric Scooter Companies in India : ఎలక్ట్రిక్ స్కూటర్లు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతోంది. పెట్రోల్ ధరలు తగ్గుముఖం పట్టకపోవడంతో వాహనదారులు ఈవీలవైపే చూస్తున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు, వాహన నిర్వహణ ఖర్చుల కారణంగా.. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే 2023లో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు భారీగా విక్రయాలు జరిగాయి. ఇందులో టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీల గురించి పరిశీలిద్దాం.. Top 10 Electric Scooter Companies in India.. 2023లో […]
ఆగస్టులో Electric two-wheelers sales ఎలా ఉన్నాయి?
Electric two-wheelers sales : దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. చాలా కంపెనీలు అత్యతుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ, కొన్నికంపెనీలు వెనుకబడిపోయాయి. అయితే, మొత్తం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో జోరు కొనసాగుతోంది. వార్షిక విక్రయాల సంఖ్య 237 శాతం పెరిగి 50,076 యూనిట్లకు చేరుకుంది. నెలవారీగా చూస్తే జూలైలో విక్రయించిన 44,430 EVల కంటే 13 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల అమ్మకాల్లో Hero Electric ( హీరో ఎలక్ట్రిక్ […]
2022 TVS iQube మూడు వేరియంట్లు.. తేడాలు గమనించారా?
2022 TVS iQube వేరియంట్లు తేడాలు ఇవే.. దేశంలో ప్రఖ్యాతిగాంచిన TVS మోటార్ కంపెనీ తన iQube ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఇది ఇప్పుడు లాంగ్ రేంజ్ శ్రేణితో పాటు కొన్ని ఫీచర్స్‌ను జోడించింది. మరో విశేషం ఏమిటంటే ఈ TVS iQube ఇప్పుడు మూడు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అయితే ఈ మూడు వేరియంట్ల మధ్య వ్యత్యాసాలను ఒకసారి పరిశీలిద్దాం.. TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్ మొదట 2020లో ప్రారంభించారు. ఈ మోడల్ అప్పట్లో […]
TVS ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ స్టేషన్లు
jio bp తో TVS Motor ఒప్పందం దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాల కోసం బలమైన పబ్లిక్ EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను రూపొందించడానికి TVS Motor Company, Jio-bp ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రతిపాదిత ఒప్పదం ప్రకారం టీవీఎస్ ఎలక్ట్రిక్ వాహనాల కస్టమర్లు Jio-bp యొక్క విస్తృతమైన ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను వినియోగించుకునే అవకాశం పొందుతారు. ఇది ఇతర EVలకు కూడా అందుబాటులో ఉంటుంది. TVS Motor కంపెనీ భారతదేశపు ప్రముఖ ద్విచక్రవాహన, […]
స్విస్ EV కంపెనీని కొనుగోలు చేసిన TVS Motor
స్విట్జర్లాండ్ లోని అతిపెద్ద ఈవీ కంపెనీ అయిన SEMG ని ఇండియాలోని ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం TVS Motor కొనుగోలు చేసింది. స్విస్ ఈ-మొబిలిటీ గ్రూప్ (SEMG)లో 75% వాటాను కొనుగోలు చేసినట్లు TVS మోటార్ కంపెనీ ప్రకటించింది. ఇటీవల నార్టన్ మోటార్‌సైకిల్స్, EGO మూవ్‌మెంట్‌తో సహా ప్రముఖ బ్రాండ్‌లను కొనుగోలు చేస్తూ ఐరోపాలో TVS మోటార్ కంపెనీ విస్తరించుకుటూ పోతోంది. SEMG అనేది డచ్ ప్రాంతంలో ఇ-మొబిలిటీ సొల్యూషన్‌ల యొక్క మార్కెట్-లీడింగ్ ప్రొవైడర్. స్విట్జర్లాండ్‌లో […]