Tag: Ultraviolette Automotive
అంతర్జాతీయ మార్కెట్‌లోకి Ultraviolette Automotive
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్-అప్ అల్ట్రావయోలెట్ (Ultraviolette) ఆటోమోటివ్ దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయడంతోపాటు అంతర్జాతీయంగా ఉనికిని విస్తరించడం కోసం చర్యలను వేగవంతం చేసింది. బెంగళూరులోని దాని తయారీ కేంద్రంలో వినియోగదారులకు దాని హై పర్‌ఫార్మెన్స్‌డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ F77 డెలివరీని ప్రారంభించింది. Ultraviolette Automotive ప్రపంచ దేశాల్లో విస్తరణ ప్రణాళికల కోసం నిధులు సమకూర్చడానికి అలాగే దాని వాహన డెవలపమెంట్ ప్లాట్‌ఫారమ్‌ను బలోపేతం చేసుకునేందుకు $120 మిలియన్లను (రూ. 990 కోట్లు) సమీకరించే ప్రణాళికలను […]
Ultraviolette Automotive నుంచి ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్స్
గంటకు 147కిలోమీటర్ల వేగం సింగిల్ చార్జిపై 150కి.మి రేంజ్ బెంగళూరుకు చెందిన Ultraviolette Automotive వ్యవస్థాపకులు నారాయణ్ సుబ్రహ్మణ్యం, నిరజ్ రాజ్‌మోహన్ గ్లోబల్‌గా అత్యంత విలాసవంతంమైన ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్‌లను మార్కెట్‌లో విడుదల చేయబోతున్నారు. Ultraviolette F77 పేరుతో మొదటి ఎలక్ట్రిక్ ప్రీమియం మోటార్ బైక్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంలో విడుదల చేయనున్నారు. . F77 ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కనీస రైడింగ్ రేంజ్ 150 కిమీ ఉంటుంది. అయితే దీని ప్రారంభ ధర సుమారు […]
