Home » Archives for 2021 » Page 4

అద్భుత ఫీచ‌ర్ల‌తో Boom Corbett electric bike

200 km range, 7-year warranty.. తమిళనాడుకు చెందిన బూమ్ మోటార్స్.. స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో Boom Corbett electric bike ను ఆవిష్కరించింది. ఇది ఏకంగా సింగిల్ చార్జింగ్‌పై 200కిలోమీట‌ర్ల రేంజ్‌, ఏడేళ్ల వారంటీతో రావ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. కార్బెట్ ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్‌లు కేవలం రూ. 499 కనీస టోకెన్ మొత్తంతో న‌వంబ‌ర్ 12 నుంచి ప్రారంభమ‌య్యాయి. 75 kmph speed బూమ్ కంపెనీ ఈ మోడల్‌ను ‘భారతదేశంలో అత్యంత మన్నికైన, దీర్ఘకాలం ఉండే బైక్’గా…

Boom Corbett electric bike

ఫాస్టెస్ట్ చార్జింగ్‌తో electric three wheeler

Rage+ Rapid electric three-wheeler విడుద‌ల‌ Omega Seiki Rapid EV: భారతదేశంలో అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ సౌక‌ర్యం కలిగిన కార్గో electric three wheeler మార్కెట్‌లోకి వ‌చ్చేసింది. -వీలర్ కార్గో EV రూ.లక్ష వరకు డిస్కౌంట్‌తో వ‌స్తోంది. అయితే ఈ ఆఫర్ మొదటి 1,000 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. Omega Seiki మొబిలిటీ బ్యాటరీ-టెక్ స్టార్టప్ లాగ్ 9 మెటీరియల్స్ సంస్థ‌ భాగస్వామ్యంతో ఇటీవ‌ల అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ అయిన Rage+…

omega-seiki-rage-plus-2

విస్త‌ర‌ణ బాట‌లో Zypp Electric

భారతదేశపు మొట్టమొదటి EV D2C (డైరెక్ట్-టు-కన్స్యూమర్) వ్యాపార సంస్థ Zypp ఎలక్ట్రిక్ విస్త‌ర‌ణ బాట‌ప‌ట్టింది. Zypp ప్రస్తుతం ఢిల్లీ, గుర్గావ్, ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్, ముంబై, బెంగళూరు, పూణే తోపాటు హైదరాబాద్ వంటి తొమ్మిది నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇది 300 మంది క్లయింట్‌లను కలిగి ఉంది. FY2022 నాటికి 1,000+ భాగస్వాములను చేరుకోవాలని యోచిస్తోంది. భారతదేశంలోని ప్రముఖ EV లాజిస్టిక్స్ టెక్ డెలివరీ స్టార్టప్‌లలో ఒకటైన Zypp Electric దేశం యొక్క మొట్టమొదటి EV D2C…

zypp electric mobility

భార‌త్ పెట్రోల్‌ పంపుల్లో charging stations

దేశ‌వ్యాప్తంగా 7,000 పెట్రోల్ బంకుల్లో అందుబాటులోకి..   charging stations : దేశంలో ఈవీల‌ను ప్రోత్స‌హించేందుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ‘మహారత్న’ ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీ.. ముందుకొచ్చాయి. ఈ కంపెనీలు సంయుక్తంగా ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై భారీగా పెట్టుబ‌డులు పెట్ట‌నున్నాయి. రాబోయే కొన్నేళ్లలో సుమారు 7,000 పెట్రోల్ పంపుల వద్ద ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. భార‌త్ పెట్రోలియం కంపెనీ దేశవ్యాప్తంగా 19,000+ రిటైల్ అవుట్‌లెట్‌(ఇంధన…

bpcl charging stations

HiLoad EV .. దేశంలోనే అత్యంత శ‌క్తిమంత‌మైన కార్గో వెహికిల్‌

Euler Motors కొత్త‌గా HiLoad EV ఎలక్ట్రిక్ కార్గో వెహికిల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది భారతదేశపు అత్యంత శక్తివంతమైన 3వీల‌ర్ కార్గో వాహ‌నంగా చెప్ప‌వ‌చ్చు.  దీని ధర రూ. 3,49,999. ఈ వాహ‌నం బుకింగ్‌లు దేశవ్యాప్తంగా తెరవబడ్డాయి. వివ‌రాల్లోకి వెళితే.. ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్ కంపెనీ Euler మోటార్స్ తన మొదటి ఎలక్ట్రిక్ కార్గో త్రీవీలర్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త Euler HiLoad ఎలక్ట్రిక్ కార్గో త్రీ-వీలర్ భారతదేశంలో రూ. 3,49,999 ధ‌ర‌కు…

Euler-Motors

Joy e-bike అమ్మ‌కాల్లో 502% వృద్ధి

అక్టోబర్ 2021లో Joy e-bike 502% అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. ఒక్క నెలోనే 2,855 ఎలక్ట్రిక్ బైక్‌లు, స్కూటర్లు విక్రయించి రికార్డు సృష్టించింది. జాయ్ ఇ-బైక్ తయారీదారు అయిన‌ వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ లిమిటెడ్., అక్టోబర్ 2021 నెలలో తన సేల్స్ నివేదికను ప్రకటించింది. ఇండియాకు చెందిన Wardwizard Innovations & Mobility Limited సంస్థ జాయ్ ఇ-బైక్ బ్రాండ్ పేరుతో దేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ విక్ర‌యిస్తోంది. కంపెనీ FY22 రెండవ త్రైమాసికానికి (జూలై-…

Joy e-bike

మ‌రో ఐదు న‌గ‌రాల‌కు Revolt electric bike

Revolt electric bike : వినియోగ‌దారుల నుంచి వ‌స్తున్న డిమాండ్ కార‌ణంగా రివోల్ట్ ఈవీ కంపెనీ విస్త‌ర‌ణ బాట‌ ప‌ట్టింది. ఈ నవంబర్‌లో ఈ ఐదు కొత్త నగరాల్లో రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ఎలక్ట్రిక్ బైక్‌లకు మార్కెట్‌లో విప‌రీత‌మైన డిమాండ్ ఏర్ప‌డింది. ఇంధ‌న ఖ‌ర్చ‌లను త‌గ్గించుకునేందుకు వినియోగ‌దారులు ఈవీల వైపు మ‌ళ్లుతున్నారు. అయితే రివోల్ట్ ఎలక్ట్రిక్ కంపెనీ కేవ‌లం రూ.9 తో 100 కి.మీకి ప్ర‌యాణం రివోల్ట ఈ-బైక్‌ల‌తో…

revolt RV 400

eBikeGo Rugged electric scooter.. భారీ క్రేజ్

రెండు నెలల్లోనే లక్షకు పైగా బుకింగ్స్‌ eBikeGo Rugged electric scooter : భారతదేశపు అతిపెద్ద స్మార్ట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్లాట్‌ఫారమ్ eBikeGo. ఇది ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు, బైక్‌ల‌ను అద్దెకు ఇస్తుంది. పర్యావరణ అనుకూలమైన రవాణా సౌక‌ర్యాల‌ను అందించేందుకు ఉద్దేశించిన ప్ర‌త్యేకమైన‌ స్టార్టప్‌లో eBikeGo ఒకటి. కొన్ని వారాల క్రితం ఈ కంపెనీ Rugged పేరుతో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. దీనికి మార్కెట్ నుండి అపూర్వ స్పందన వచ్చింది. కంపెనీ చెబుతున్న‌దాని ప్రకారం…

ebikgo-Rugged-electric-scooter

ఆస‌క్తి రేపుతున్న MINI Cooper SE electric car 

భార‌తీయ మార్కెట్‌లో త్వ‌ర‌లో విడుద‌ల MINI Cooper SE electric car : బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఎట్టకేలకు భారతీయ మార్కెట్లోకి తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. కంపెనీ MINI కూపర్ SE ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారును తన సోషల్ మీడియా వేదిక‌ల‌పై టీజ్ చేసింది. ఇది దేశంలో త్వరలో విడుదల కాబోతుందని సూచిస్తోంది. కంపెనీ అధికారిక ఇండియా వెబ్‌సైట్‌లోనూ ‘కమింగ్ సూన్’ ట్యాగ్‌తో క‌నిపిస్తోంది. కొత్త MINI కూపర్ SE మూడు-డోర్ల ఎలక్ట్రిక్…

MINI-Cooper-SE-Electric
MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates