Home » Archives for 2021 » Page 7

LML Scooter రీ ఎంట్రీ..

త్వ‌ర‌లో LML Electric Scooter ఒకప్పుడు ద్విచ‌క్ర‌వాహ‌న రంగంలో ఒక వెలుగు వెలిగిన LML Scooter ఇప్పుడు మ‌ళ్లీ మ‌న ముందుకురాబోతోంది. త్వ‌ర‌లోనే తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనున్న‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించింది. కొన్ని ద‌శాబ్దాల క్రితం అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన స్కూట‌ర్ల‌లో బ‌జాజ్ చేత‌క్, ఎల్ఎంఎల్ స్కూట‌ర్లు ముందు వరుస‌లో ఉంటాయి.  ఇందులో బ‌జాజ్ చేత‌క్ ఇప్ప‌టికే ఎల‌క్ట్రిక్ వేరియంట్‌లోకి తిరిగిరాగా ఇప్పుడు LML ఎల‌క్ట్రిక్ వాహ‌న విప‌ణిలోకి వస్తోంది. అయితే ఉత్పత్తి ఇంకా ఎప్పుడు…

LML Scooter

మ‌రో 6 న‌గ‌రాల‌కు Bajaj Chetak electric scooter

రూ.2వేల‌తో బుకింగ్   బజాజ్ ఆటో కంపెనీ తన Bajaj Chetak electric scooter కోసం దేశంలోని ఆరు నగరాల్లో బుకింగ్‌లను పునఃప్రారంభించింది. అవి పూనే, బెంగళూరు, నాగపూర్, మైసూర్, మంగళూరు ఔరంగాబాద్ న‌గ‌రాల్లో ఇక‌పై బుకింగ్ చేసుకోవ‌చ్చు. స్కూటర్ బుక్ చేయడానికి బ‌జాజ్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు మీ కాంటాక్ట్ నంబర్‌ను అందులో పొందుప‌రిచి ఆ త‌ర్వాత మీ ఫోన్‌కు వ‌చ్చే OTP ని నమోదు చేయడం ద్వారా…

Baja chetak

అందుబాటు ధ‌ర‌లో Montra Electric Cycle

Montra Electric Cycle విడుద‌ల‌ ధర రూ .27,279. కిలోమీట‌ర్‌కు 7పైస‌లే.. TI సైకిల్స్ ఆఫ్ ఇండియా త‌న తొలి ఎల‌క్ట్రిక్ సైకిల్‌ను ఆవిష్క‌రించింది. Montra Electric Cycle పేరుతోతో విడుద‌లైన ఈ సైకిల్ త‌క్కువ దూరంలో ప్ర‌యాణించ‌డానికి చాలా అనుకూల‌మైన‌ది. మాంట్రా E- సైకిల్ ధ‌ర రూ .27,279 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఇది రోజువారీ ప్రయాణానికి స‌రిపోతుంది. తేలికైన అల్లాయ్ ఫ్రేమ్‌ Montra Electric Cycle తేలికైన అల్లాయ్ ఫ్రేమ్‌తో నిర్మించారు. ఇది చూడ‌డానికి ఆక‌ర్ష‌ణీయంగా…

ti mantra electric cycle

Tata-Tigor.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 306 కి.మీ.

 ధరలు రూ .12 లక్షల నుంచి ప్రారంభం ఎలక్ట్రిక్ వాహ‌న‌రంగ‌లో మ‌రో ఈవీ చేరింది. ప్ర‌ఖ్య‌త ఆటోమొబైల్ దిగ్గ‌జం టాటా.. స‌రికొత్త‌గా Tata Tigor EV  ని లాంఛ్ చేసింది.  దీని ధ‌ర‌లు ఇండియాలో రూ.11.99 లక్షల నుంచి ప్రారంభ‌మ‌వుతాయి.  టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు తర్వాత జిప్ట్రాన్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా టాటా నుండి వచ్చిన రెండో మోడల్ ఈ టిగోర్ కారు. కొత్త టిగోర్ EV రెండు రంగుల్లో ల‌భ్య‌మ‌వుతుంది.  ఇది ప్ర‌స్తుతం మూడు వేరియంట్లలో…

Tata Tiago EV

eBikeGo హైస్పీడ్ స్కూట‌ర్ వ‌చ్చేసింది..

eBikeGo సంస్థ రగ్డ్ ఎలక్ట్రిక్ ‘మోటో-స్కూటర్’ ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ స్కూట‌ర్ ప్రారంభ ధ‌ర రూ .79,999. ప్రభుత్వ సబ్సిడీలను వర్తింపజేసిన తర్వాత ధర తక్కువగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. వాహ‌న‌ డెలివరీలు నవంబరు 2021 లో ప్రారంభం కానున్నాయి. టాప్ స్పీడ్ 70కి.మి eBikeGo ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ లొ 3kW మోటార్‌ను పొందుప‌రిచారు. ఇది గంట‌కు 70 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది. ఇది రెండు వెర్షన్‌లలో అందుబాటులొ ఉంటుంది. అవి G1 మరియు G1+, ఎక్స్ షోరూం…

వావ్‌.. వ్య‌ర్థాల‌తో Electric tricycle

త్రీడీ ప్రింట్ టెక్నాల‌జీతో ZUV Electric tricycle ఎల‌క్ట్రిక్ వాహ‌న రంగంలో స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ. 3D ప్రింటెడ్ టెక్నాల‌జీతో వ్య‌ర్థాల‌ను రీసైక్లింగ్ చేసి ఒక కాన్సెప్ట్ ట్రైసైకిల్‌ను రూపొందించారు. 70 కిలోల రీసైకిల్ ప్లాస్టిక్‌తో EOOS NEXT అనే సంస్థ ZUV Electric tricycle ను రూపొందించింది. సింగిల్ చార్జిపై 50కి.మి రేంజ్‌ ZUV tricycle పై ఇద్దరు ప్రయాణికులు కూర్చోవ‌చ్చు. ముందు భాగంలో ఉన్న బాక్స్‌లో ఇద్దరు చిన్న పిల్లలు లేదా ఏదైనా సామ‌గ్రిని తీసుకెళ్ల‌వ‌చ్చు….

zuv-electric-tricycle

Hero Optima HX

ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ నుంచి వ‌చ్చిన ఈ-బైక్‌ల‌లో హీరో ఆప్టిమా మోడ‌ల్‌కు ఇటీవ‌ల కాలంలో డిమాండ్ విప‌రీతంగా పెరిగింది .ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. అందులో ఆప్టిమా ఎల్ ఎక్స్‌(లోస్పీడ్ స్కూట‌ర్‌), మరొక‌టి Hero Optima HX (హైస్సీడ్‌). వీటి ధ‌ర‌ రూ.5900(ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఇది ఒక్క‌సారి చార్జి చేస్తే సుమారు 82కిలోమీట‌ర్లు ప్ర‌యాణిస్తుంది. ఈ స్కూట‌ర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 4 నుంచి 5 గంటలు పడుతుంది,…

Hero Electric sales 2023

బాహుబలి ట్రక్ rhino 5536 విశేషాలు ఏంటి?

ఇండియాలో త‌యారైన తొలి భారీ ఎల‌క్ట్రిక్ ట్ర‌క్ rhino 5536 కిలోమీట‌ర్ ప్ర‌యాణానికి కేవ‌లం రూ.ప‌దే.. గుర్గావ్‌కు చెందిన ఇన్‌ఫ్రాప్రైమ్ లాజిస్టిక్స్ టెక్నాలజీస్ (ఐపిఎల్‌టి) సంస్థ రూపొందించిన భారీ ట్ర‌క్ rhino 5536 ఎన్నోవిశేషాల‌ను క‌లిగి ఉంది.  అత్యంత శ‌క్తివంత‌మైన ఈ రినో 5536 ట్ర‌క్ మ‌న ఇండియాలోనే రూపుదిద్దుకుంది.  రినో ట్ర‌క్ 60 టన్నుల బ‌రువు ఉంటుంది. ప‌వ‌ర్‌ఫుల్ బ్యాట‌రీతో ప‌రుగులు పెడుతుంది. ఇందులో 483 బిహెచ్‌పి ఉత్పత్తిని కలిగి ఉన్న ఎలక్ట్రిక్ మోటారును వినియోగించారు….

eBikeGo bike వస్తోంది..

ఆగస్టు 25న ఎల‌క్ట్రిక్ బైక్ లాంచ్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు సింపుల్ ఎనర్జీ వన్  electric scooters లాంచ్ అయిన తర్వాత, ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ మొబిలిటీ సంస్థ eBikeGo bike (ఈ బైక్ గో) ఈనెల 25న‌ స‌రికొత్త‌ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.  ఈ బైక్ ప్రారంభించిన త‌ర్వాత మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చింది.  అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్‌కు సంబంధించిన వివ‌రాలేవీ eBikeGo…

ebikego
MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates