July 2025
EV Sales | ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ ‘వృద్ధి’కి బ్రేక్ లేదు – TVS, బజాజ్ దూసుకెళ్తున్నాయ్..!
EV Sales June 2025 | మొదట్లో ఓలా, ఏథర్ వంటి స్టార్టప్‌లు జోరుగా దూసుకెళ్లిన ఈవీ మార్కెట్‌లో ఇప్పుడు టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో లాంటి బడా కంపెనీలు పగ్గాలు చేపట్టాయి. జూన్ 2025 విక్రయ గణాంకాలు పరిశీలిస్తే, TVS మోటార్ కంపెనీకి చెందిన iQube హ్యాట్రిక్ సాధించి, వరుసగా మూడు నెలలు భారతదేశంలోని అగ్రశ్రేణి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంగా నిలిచింది. బజాజ్ చేతక్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఒకప్పుడు ఈ సెగ్మెంట్ లీడర్‌గా […]
రూ.59వేలకే కొత్త హీరో Vida VX2 ఈవీ స్కూటర్.. సబ్‌స్క్రిప్షన్ మోడల్‌తో సెన్సేషన్
హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) తన అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అధికారికంగా మార్కెట్లో విడుదల చేసింది. విడా VX2 (Hero Vida VX2) పేరుతో వచ్చిన ఈ ఇ-స్కూటర్ ధరలు కేవలం రూ. 59,490 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి, అయితే, ఇందులో ట్విస్ట్ ఉంది. ఈ ధర కేవలం స్కూటర్‌కు మాత్రమే వర్తిస్తుంది. బ్యాటరీకి కాదు. విడా VX2 లాంచ్‌తో, బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ మాడ్యూల్‌తో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని అందించే మొదటి ప్రధాన OEMగా హీరో […]
TVS iQube 3.1 kWh బ్యాటరీతో కొత్త iQube వేరియంట్‌ను జోడించింది: ధర, ఫీచర్లు ఇదే!
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో దూసుకుపోతున్న TVS Motor Company, తన పాపులర్ iQube సిరీస్‌కు కొత్త వేరియంట్‌ను జోడించింది. తాజా లాంచ్‌లో భాగంగా, బేస్ ట్రిమ్‌కి 3.1 kWh బ్యాటరీ ఎంపికను పరిచయం చేసింది. దీని ధర రూ. 1.05 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది ఇప్పటి వరకూ ఉన్న బేస్ మోడల్ కంటే రూ. 12,000 ఖరీదైనది కాగా, టాప్ వేరియంట్ iQube ST కంటే రూ. 21,000 చవకగా లభిస్తుంది. TVS iQube 3.1: […]
Tata Harrier EV | టాటా హారియర్ EV బుకింగ్స్ ప్రారంభం – ధరలు, వేరియంట్లు, స్పెసిఫికేషన్లు పూర్తి వివరాలు!
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హారియర్ EV (Tata Harrier EV) ని టాటా మోటార్స్ ప్రారంభించింది. స్వదేశీ కార్ల తయారీ సంస్థ ఈ ఎలక్ట్రిక్ SUV ధరలను దశల వారీగా ప్రకటించింది. మొదట, టాటా హారియర్ EV బేస్ వేరియంట్ ధరలను ప్రకటించింది. ఆ తరువాత SUV కి సంబంధించి అన్ని సింగిల్-మోటార్, రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్‌ల ధరలను ప్రకటించింది. చివరగా, టాటా కొన్ని రోజుల క్రితం హారియర్ EV డ్యూయల్-మోటార్, ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ ధరలను […]