Battery Electric Vehicle : భవిష్యత్తంతా ఎలక్ట్రిక్ కార్లదే.. ఆటోమొబైల్ రంగంలో విప్లవం
Battery Electric Vehicle : ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇక భవిష్యత్తంతా బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలదేనట. 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రతి రెండు కార్లలో ఒకటి ఈ (Battery Electric Vehicle (BEV) ఉంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో ఈ వాహనాల వాటా 48 శాతానికి చేరుకుంటుందని పేర్కొంటున్నాయి. 2025లో 16 శాతంగా ఉన్న BEV మార్కెట్ షేర్‌కు చాలా గణనీయమైన వృద్ధి ఇది. మార్పునకు ప్రధాన కారణాలు ఏమిటి?…
