Saturday, August 30Lend a hand to save the Planet
Shadow

Author: News Desk

Oben Rorr EZ Sigma | రూ.1.27 లక్షలకు కొత్త ఎలక్ట్రిక్ బైక్, 175 కి.మీ రేంజ్

Oben Rorr EZ Sigma | రూ.1.27 లక్షలకు కొత్త ఎలక్ట్రిక్ బైక్, 175 కి.మీ రేంజ్

E-bikes
Oben Rorr EZ Sigma ఒబెన్ ఎలక్ట్రిక్ 3.4 kWh వేరియంట్ కోసం రూ.1.27 లక్షల ఎక్స్‌షోరూం ధరకు రోర్ EZ సిగ్మా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది, బుకింగ్‌లు ₹2,999 నుండి ప్రారంభమవుతాయి మరియు డెలివరీలు ఆగస్టు 15, 2025 నుండి ప్రారంభమవుతాయి.నెక్ట్స్ జ‌న‌రేష‌న్ ఎలక్ట్రిక్ కమ్యూటర్ మోటార్‌సైకిల్‌లో రివర్స్ మోడ్, నావిగేషన్, అలర్ట్ ఫంక్షన్‌లతో కూడిన 5-అంగుళాల TFT కలర్ డిస్‌ప్లే, రీబిల్ట్ చేసిన సీటింగ్, ఎలక్ట్రిక్ రెడ్ కలర్ ఆప్షన్‌తో సహా కొత్త గ్రాఫిక్స్ ఉన్నాయి. కంపెనీ రెండు బ్యాటరీ వేరియంట్‌లను అందిస్తుంది.₹1.27 లక్షలకు 3.4 kWh₹1.37 లక్షలకు 4.4 kWh.సింగిల్ చార్జిపై 175 కి.మీ రేంజ్‌రెండు వేరియంట్లు గంటకు 95 కి.మీ గరిష్ట వేగంతో దూసుకుపోతాయి. 3.3 సెకన్లలో 0-40 కి.మీ/గం వేగాన్ని అందుకుంటాయి. 52 Nm టార్క్‌ను అందిస్తాయి. ఈ మోటార్‌సైకిల్ మూడు రైడ్ మోడ్‌లు క‌లిగి ఉంది. 1.5 గంటల్ల...
ఢిల్లీకి ఊపిరి పోసిన జూలై 2025: ఏడేళ్లలో అత్యుత్తమ గాలి నాణ్యత – Delhi Air Improvement – 2025

ఢిల్లీకి ఊపిరి పోసిన జూలై 2025: ఏడేళ్లలో అత్యుత్తమ గాలి నాణ్యత – Delhi Air Improvement – 2025

Environment
Delhi Air Improvement - 2025 : జూలై 2025లో ఢిల్లీ 2018 తర్వాత అత్యంత స్వచ్ఛమైన జూలై గాలి నాణ్య‌త‌ను నమోదు చేసింది. సగటు గాలి నాణ్యత సూచిక (AQI) 78గా ఉంది. ఇది 'సంతృప్తికరమైన' విభాగంలోకి వ‌స్తుంది. ఈ ఘనత 2020 సంవత్సరంలో COVID-19 లాక్‌డౌన్ సమయంలో నమోదైన గాలిని కూడా అధిగమించింది. ఇది వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా నగరం చేస్తున్న పోరాటంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్ప‌వ‌చ్చు.జూలైలో అత్యుత్తమ AQI: పురోగతి వివరాలు..జూలై 2025కి సగటు AQI 78గా ఉంది. ఇది ఇటీవలి సంవత్సరాల కంటే భారీ మెరుగుదల మాత్రమే కాదు, 2020 లాక్‌డౌన్ సంవత్సరం కంటే కూడా మెరుగ్గా ఉంది. గ‌తంలో జులైల‌లో చాలా దారుణమైన గాలి నాణ్యతను నమోదు చేశాయి: 104 (2018), 134 (2019), 84 (2020), 110 (2021), 87 (2022), 84 (2023), మరియు 96 (2024).ఇంకా, జూలై 2025 ఈ నెలలో అత్యధికంగా 29 రోజులు 'సంతృప్తికరమైన' ఎయిర్ డేలను చూసింది, 2018లో 16 మరియు ...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన 5 హైలెట్ ఫీచర్లు

Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన 5 హైలెట్ ఫీచర్లు

E-scooters
పాత నోస్టాల్జియా, కొత్త టెక్నాలజీతో కైనెటిక్ DX రీబర్న్కైనెటిక్ DX vs DX+: ధరలు, స్పెక్స్, రేంజ్.. ఏది బెస్ట్?Kinetic DX | ద‌శాబ్దాల క్రితం ఓ వెలుగు వెలిగిన కైనెటిక్ స్కూట‌ర్ మ‌ళ్లీ ఈవీ అవ‌తార్ లో ముందుకు రావ‌డం చాలా బాగుంది. కైన‌టిక్‌ DX బహుశా చాలా మంది ప్రయాణించిన మొదటి ద్విచక్ర వాహనాలలో ఒకటి. కంపెనీ పూర్తిగా విద్యుత్ రూపంలో తిరిగి తీసుకొచ్చింది. . కైనెటిక్ తిరిగి రావడమే కాదు, అనేక ఫీచ‌ర్ల‌తో దీనిని తయారు చేసింది.వాహనాన్నికొత్త‌గా స్టార్ట్ చేయొచ్చు..కైనెటిక్ డీక్స్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ను స్టార్ట్ చేయ‌డానికి మాములు కీ, స్మార్ట్‌ఫోన్‌లకు కూడా వీడ్కోలు పలికింది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కింద ఉన్న చిన్న ఫ్లాప్‌ను తెరిచి, ఒక సీక్రెట్ నంబర్‌ను టైప్ చేస్తే సరిపోతుంది - అది చాలా బాగుంది.ఛార్జింగ్ఛార్జర్లు బూట్ స్థలాన్ని ఆక్రమించుకోవడం లేదా కేబుల్‌లు చిక్కుబ‌డిపోవ‌డం వంట...
40 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన Kinetic DX – ఇప్పుడు ఎలక్ట్రిక్ వేరియంట్ సిద్ధం

40 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన Kinetic DX – ఇప్పుడు ఎలక్ట్రిక్ వేరియంట్ సిద్ధం

E-scooters, General News
Kinetic DX Electric Scooter లాంచ్: ఫీచర్లు, ధరలు, బుకింగ్ వివరాలు ఇవేKinetic DX Electric Scooter | దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత కైనెటిక్ DX ఎట్టకేలకు తిరిగి వచ్చింది. కైనెటిక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (KEL) కు చెందిన‌ EV తయారీ అనుబంధ సంస్థ అయిన పూణేకు చెందిన కైనెటిక్ వాట్స్ అండ్ వోల్ట్స్ లిమిటెడ్ (KWV), పూర్తిగా ఎలక్ట్రిక్ అవతార్‌ (Electric two-wheeler)లో ఐకానిక్ కెనెటిక్‌ DX ఎల‌క్ట్రిక్ స్కూటర్‌ను తిరిగి తీసుకువచ్చింది.1984 లో పెట్రోల్ స్కూటర్‌గా వచ్చిన కెనెటిక్ హోండా భారతదేశంలో సెల్ఫ్-స్టార్ట్ ఇగ్నిషన్, CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించిన మొట్టమొదటి స్కూటర్. అయితే దీని పూర్తి-ఎలక్ట్రిక్ రూపంలో, కైనెటిక్ DX రెండు వేరియంట్లలో అందుబాటులోకి వ‌చ్చింది. DX, DX+ ధర వరుసగా రూ. 1,11,499, రూ. 1,17,499 (ఎక్స్-షోరూమ్).కైనెటిక్ కొత్త DX ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్‌లను రూ. 1,000 టో...
Keesaragutta : ఉత్సాహంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎనిమిదో ఎడిషన్ ప్రారంభం

Keesaragutta : ఉత్సాహంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎనిమిదో ఎడిషన్ ప్రారంభం

General News
Hyderabad : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (జిఐసి) ఎనిమిదో ఎడిషన్‌ను జీఐసీ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆదివారం ప్రారంభించారు. కీసరగుట్ట (Keesaragutta ) లోని రామలింగేశ్వర స్వామి ఆలయం ఆవరణంలోమొక్కలు నాటడం ద్వారా మాజీ ఎంపీ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు . వారు కొత్త ఎడిషన్ లోగోను కూడా ఆవిష్కరించారు. నా జీవితాంతం కొనసాగించాలనే ఉద్దేశ్యంతోనే నేను గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించాను" అని సంతోష్ కుమార్ పేర్కొన్నారు,ఏడు సంవత్సరాలుగా ఎంతో ఉత్సాహంగా సాగిన GIC (Green India Challenge), తన ఎనిమిదవ ఎడిషన్‌ను రెట్టించిన ఉత్సాహంతో ప్రారంభించింది. మొదట్లో ఒక వ్యక్తి మూడు మొక్కలు నాటడం.. మరో ముగ్గురు దానిని పునరావృతం చేయడానికి గాను సవాలు చేయడంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఒక హరిత ఉద్యమంగా మారిపోయింది. ఫలితంగా 20 కోట్లకు పైగా మొక...
Green India Challenge | సుందర్‌బన్స్‌లో మడ అడవుల పెంపకం

Green India Challenge | సుందర్‌బన్స్‌లో మడ అడవుల పెంపకం

General News
సుందర్‌బన్స్ గోసాబాలో 2,000 మడ మొక్కల నాటింపుతుఫానులు, ప్రకృతివిపత్తుల నుంచి రక్షణతో పాటు జీవనోపాధి కల్పనఉమాశంకర్ మండల్ స్ఫూర్తిగా – 20 ఏళ్లుగా తీర ప్రాంతాల పునరుద్ధరణకు కృషిGreen India Challenge | 2018లో ప్రారంభమైన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమం దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు నూతన దిక్సూచి అవుతోంది. గ్రీన్ ఇండియా చాలెంజ్ ఎనిమిదవ ఎడిషన్ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్స్‌(Sundarbans)లో 2,000 మడ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సముద్ర తుఫానుల నుంచి రక్షణ కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ (Joginapally Santosh Kumar) ప్రేరణ కాగా, ఉమాశంకర్ మండల్ (Uma Shankar Mandal) ఆధ్వర్యంలో ఇది మరింత మరింత ముందుకు సాగుతోంది.ఆదివారం ఎనిమిదవ ఎడిషన్‌లో భాగంగా, Green India Challenge పుర్బాషా ఎకో హెల్ప్‌లైన్ సొసైట...
Ethanol | ఇంధనంలో విప్లవాత్మక మార్పులు: పెట్రోల్‌కి E27, డీజిల్‌కి IBA మిశ్రమం

Ethanol | ఇంధనంలో విప్లవాత్మక మార్పులు: పెట్రోల్‌కి E27, డీజిల్‌కి IBA మిశ్రమం

Green Mobility
Ethanol E27 : పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుత 20% నుంచి 27%కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కొత్త ఇంధనాన్ని E27గా పిలవాలని నిర్ణయించంది. ఇంధనం కోసం కొత్త నిబంధనలను రూపొందించే బాధ్యత బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)కి అప్పగించింది. TOI నివేదిక ప్రకారం, మొదటి విడత సంప్రదింపులు వచ్చే వారం జరగనున్నాయి.E27 పెట్రోల్, IBA డీజిల్కొత్త E27 పెట్రోల్‌కు అనుగుణంగా ఇంజిన్‌లను సవరించడం గురించి పరిశోధన నిర్వహించాలని భారతదేశ వాహన పరీక్ష, ధృవీకరణ సంస్థ ARAIని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కోరింది.అధికారుల బృందం త్వరలో ఒక నివేదికను సమర్పించనుంది. భారతదేశం క్లీనర్ మొబిలిటీ వైపు మొగ్గు చూపుతున్న సమయంలో, విదేశాల నుంచి ఇంధన దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించుకుంటున్న క్రమంలో ప్రభుత్వం తాజా చర్యలు చేపట్టింది.డీజిల్‌లో 10% ఐసోబుటనాల్ (IBA) మిశ్రమానికి ప్రభుత్వ...
Agriculture | నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు: రైతులకు హెల్ప్‌లైన్

Agriculture | నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు: రైతులకు హెల్ప్‌లైన్

Agriculture, Organic Farming
Agriculture News : దేశవ్యాప్తంగా రైతులను తీవ్ర న‌ష్టాల‌కు గురిచేస్తున్న నకిలీ విత్తనాలు, ఎరువుల సమస్యను పరిష్కరించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) ప్రకటించారు. రైతుల ప్రయోజనాలను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం నిబద్ధతను నొక్కి చెబుతూ, నకిలీ వ్యవసాయ ఇన్‌పుట్‌ల ఉత్పత్తి, అమ్మకాలకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. రైతులు ఏవైనా అనుమానాస్పద ఉత్పత్తులను చూసినట్లయితే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్‌కు తెలియజేయాలని ఆయన కోరారు.రైతులకు మద్దతుగా, ప్రభుత్వం ఇప్పటికే ఒక హెల్ప్‌లైన్ నంబర్‌ను జారీ చేసింది, దీని ద్వారా వారు ఫిర్యాదులు చేయవచ్చు, అలాగే సహాయం పొందవచ్చు. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ (Agriculture Ministry) శాఖ యొక్క అధికారిక X హ్యాండిల్ లో షేర్ చేసిన వీడియోలో ఒక పోస్టు షేర్ చేశారు. అందులో కేంద్ర మంత్రి శ...
Solar Plan | గృహ వినియోగదారులకు బంపర్ ఆఫర్: 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

Solar Plan | గృహ వినియోగదారులకు బంపర్ ఆఫర్: 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

Solar Energy
Solar Plan in Bihar | : బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక కీలక ప్రకటన చేశారు. విద్యుత్ వినియోగదారులు ఇకపై 125 యూనిట్ల వరకు ఎటువంటి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు దీంతో విద్యుత్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం లభించింది.ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోషల్ మీడియాలో ఇలా రాశారు - 'మేము మొదటి నుంచి అందరికీ చౌక ధరలకు విద్యుత్ అందిస్తున్నాం. ఇప్పుడు ఆగస్టు 1, 2025 నుంచి, అంటే జూలై నెల బిల్లు నుంచి, రాష్ట్రంలోని అన్ని గృహ వినియోగదారులు 125 యూనిట్ల వరకు విద్యుత్ కోసం ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని మేము నిర్ణయించాం. దీని వలన రాష్ట్రంలోని మొత్తం 1 కోటి 67 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. రాబోయే మూడు సంవత్సరాలలో, ఈ గృహ వినియోగదారులందరూ వారి నుంచి అనుమతి తీసుకొని వారి ఇళ్ల పైకప్పులపై లేదా సమీపంలోని ప్రజా స్థలంలో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయ...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు