Monday, December 23Lend a hand to save the Planet
Shadow

Author: News Desk

ఇండియాలో Top 5 electric cars ఇవే..

ఇండియాలో Top 5 electric cars ఇవే..

Electric cars
Top 5 electric cars : మ‌న‌దేశంలో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ కార్లకు ఆద‌ర‌ణ పెరుగుతోంది. అయిన‌ప్ప‌టికీ EV పరిశ్రమ ఇంకా అభివృద్ది ద‌శ‌లోనే ఉంది. ఎల‌క్ట్రిక్ కార్లు ధ‌ర‌లు ఇంకా అందుబాటులోకి రాక‌పోవ‌డం ప్ర‌తిబంధ‌కంగా మారింది. ఎల‌క్ట్రిక్ కార్ల అమ్మ‌కాల్లో భారతదేశంలో టాటా మోటార్స్ రారాజుగా నిలిచింది. ఈ టాటా కంపెనీ 2021లో EV విభాగంలో 80 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. 2021లో భారతదేశంలో అత్య‌ధికంగా అమ్ముడైన  Top 5 electric cars  లిస్టును ఇప్పుడు ప‌రిశీలిద్దాం.Tata Nexon EV : 9,111 యూనిట్లు Tata Nexon EV 2021లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన Top 5 electric cars లో ప్రథమ స్థానంలో  నిలిచింది. CY2021లో టాటా నెక్సాన్ ఈవీ 9,111 యూనిట్లు అమ్ముడ‌య్యాయి. టాటా Nexon EV 129 hp శక్తి, 245 Nm టార్క్‌ను జ‌న‌రేట్ చేస్తుంది. 30.2kWh లిథియం-అయాన్ బ్యాటరీతో ఇది ఒక్కో ఛార్జీకి 312 కిమీల రేంజ్‌ను అందిస్తు...
దేశంలోనే అతిపెద్ద ఛార్జింగ్ స్టేషన్.. ఎక్కడంటే..

దేశంలోనే అతిపెద్ద ఛార్జింగ్ స్టేషన్.. ఎక్కడంటే..

charging Stations
ఇంధ‌న ధ‌ర‌లు అమాంతం ఆకాశాన్నంటుతుండ‌డంతో భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన charging station (ఛార్జింగ్ స్టేషన్లు ) బ్యాట‌రీ స్వాపింగ్ స్టేష‌న్లు మాత్రం ఇంకా స‌రిపప‌డా అందుబటులో లేవు. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు ఇప్పుడు దేశంలో బ‌డా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల త‌యారీతోపాటు ఛార్జింగ్ స్టేషన్ల‌ను ఏర్పాటుచేసే దిశగా చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ స్టేషన్ ను గురువారం గురుగ్రామ్ సెక్టార్ 86లో ప్రారంభించారు. అక్క‌డి ఎల‌క్ట్రిక్ వినియోగ‌దారుల‌కు ఇది శుభ‌వార్త‌. ఒక్క‌సారి 1000 కార్ల‌కు చార్జింగ్ ఈ ఛార్జింగ్ స్టేషన్ ఢిల్లీ-జైపూర్ జాతీయ ర‌హ‌దారిపై ఉంది. ఈ ఛార్జింగ్ స్టేషన్‌లో ఏకంగా 141 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఈ అతి పెద్ద ఛార్జింగ్ స్టేష...
Smartron tbike Onex launched.. 100km range

Smartron tbike Onex launched.. 100km range

Electric cycles
టెక్నాలజీ కంపెనీ Smartron India బిజినెస్-టు-బిజినెస్ (B2B) సెగ్మెంట్ కోసం రూ.38,000 ధరతో సెకండ్ జ‌న‌రేష‌న్ ఇ-సైకిల్ Smartron tbike OneX ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. Smartron tbike Onex 100km range మల్టీ-మాడ్యులర్, మల్టీ-పర్పస్, మల్టీ-యుటిలిటీ వెహికల్ గా రైడ్‌షేర్, డెలివరీ మార్కెట్‌లను లక్ష్యంగా చేసుకుని Smartron tbike వాహ‌నాన్ని రూపొందించిన‌ట్లు కంపెనీ పేర్కొంది. బ్యాటరీ మార్పిడి, ఆన్-బోర్డ్ ఛార్జింగ్ ఎంపికలతో ఇది వ‌స్తుంది. ఈ సైకిల్ గరిష్టంగా 25 kmph వేగంతో వెళ్తుంది. ఒక సింగిల్ చార్జిపై సుమారు 100 km ప్ర‌యాణిస్తుంద‌ని Smartron ఒక ప్రకటనలో తెలిపింది.ఈ లాంచ్‌తో, కంపెనీ తన ప్రొడ‌క్ట్ పోర్ట్‌ఫోలియోలో ఇప్పుడు ఐదు t-bike మోడళ్లను కలిగి ఉందని తెలిపింది.Smartron tbike OneX విడుద‌ల‌పై కంపెనీ వ్యవస్థాపకుడు, చైర్మన్ మహేష్ లింగారెడ్డి మాట్లాడుతూ.. ష‌మా సెకండ్ జ‌ర‌రేష‌న్ మ‌ల్టీ ప‌ర...
Hero MotoCorp Electric Scooters వ‌స్తున్నాయ్‌..

Hero MotoCorp Electric Scooters వ‌స్తున్నాయ్‌..

EV Updates
Hero Ev బ్రాండ్ Vida లోగో ఆవిష్క‌ర‌ణ‌ భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన త‌యారీ సంస్థ Hero MotoCorp తన ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కొత్త బ్రాండ్‌ను విడుదల చేసింది. హీరో బ్రాండ్ పేరుపై Hero Electric (హీరో ఎలక్ట్రిక్‌ )తో కొనసాగుతున్నవివాదం కారణంగా ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు త‌లెత్త‌కుండా హీరో మోటో కార్ప్ కంపెనీ తన EV వ్యాపారం కోసం ఒక ప్రత్యేక బ్రాండ్‌ను ప్రారంభించి జాగ్రత్తగా అడుగు వేయవలసి వచ్చింది. హీరో తన మొదటి ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్‌ను జూలై 1న విడుదల చేయనుంది. MotoCorp దాని రాబోయే Hero MotoCorp Electric Scooters ఉత్పత్తుల కోసం విడా ( Vida ) అనే బ్రాండ్‌ను ఉపయోగించుకుంటోంది. కంపెనీ తన EVల కోసం Vida, Vida MotoCorp, Vida EV, Vida Electric, Vida Scooters. Vida మోటార్‌సైకిల్స్ వంటి అనేక పేర్లకు పేటెంట్‌ను దాఖలు చేసింది. అదే సమయంలో హీరో మోటోకార్ప్, $100 మిలియన్ల స్లోబల్ సస్టైనబిలిటీ ఫండ్‌ను కూ...
Okinawa Okhi 90 మార్చి 24న వ‌స్తోంది.

Okinawa Okhi 90 మార్చి 24న వ‌స్తోంది.

E-bikes
Okinawa Autotech తన కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ Okhi 90 ని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయడానికి స‌న్నాహాలు చేస్తోంది. ఒకినావా కంపెనీ ఇప్ప‌టివ‌ర‌కు తెచ్చిన ఈవీల్లో Okhi 90 ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా చెప్పుకోవ‌చ్చు. ఈ మోడ‌ల్‌లో అత్యాధునిక సాంకేతికత ఫీచర్లను కలిగి ఉంటుందని, ఒక్క‌సారి పూర్తి ఛార్జ్‌పై దాదాపు 200 కిమీల రైడింగ్ రేంజ్‌ను అందించవచ్చని ఈవీ రంగ నిపుణులు భావిస్తున్నారు.Okinawa Autotech కంపెనీ కొత్త తయారీ యూనిట్‌లో ఉత్పత్తి చేయబడిన మొదటి మోడల్ Okhi 90. ఇది 3 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది, వచ్చే 2-3 సంవత్సరాల్లో సంవత్సరానికి 1 మిలియన్ EVలకు పెంచబడుతుందని ఒకినావా చెబుతోంది. భివాడి ప్లాంట్ దాని పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించినప్పుడు, ఇది రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఉన్న ఒకినావా యొక్క మొదటి ప్లాంట్ కంటే 5 రెట్లు ఎక్కువ EVలను ఉత్పత్తి చేస్తుంది.Ok...
GLIDE Electric Scooter @ ₹80,000

GLIDE Electric Scooter @ ₹80,000

E-scooters
GLIDE Electric Scooter : గుజరాత్ ఆధారిత EV స్టార్టప్ గ్రేటా ఎలక్ట్రిక్ స్కూటర్స్.. GRETA GLIDE పేరుతో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను లాంచ్ చేసింది.Greta Electric Scooters కంపెనీని 2019లో రాజ్ మెహతా స్థాపించారు. ఈ కంపెనీ ఇప్ప‌టికే పెడల్-ఆపరేటెడ్ సైకిళ్లు, పెడల్ రిక్షాలు (ప్యాసింజర్ & కమర్షియల్), ట్రైసైకిళ్లు (భారతదేశంలో మొట్టమొదటి రెట్రో-ఫిట్‌మెంట్ కిట్) ఎలక్ట్రిక్‌గా మార్చడానికి కన్వర్షన్ కిట్‌లను అందిస్తోంది.  GLIDE Electric Scooter ఫీచర్లు గ్రెటా గ్లైడ్ ఏడు రంగులలో అందించబడుతుంది అవి పసుపు, గ్రే, ఆరెంజ్, స్కార్లెట్ రెడ్, రోజ్ గోల్డ్, క్యాండీ వైట్, జెట్ బ్లాక్.గ్లైడ్ 2.5 గంటలలోపు వేగంగా ఛార్జింగ్ చేయగల Li-ion బ్యాటరీ ఉంటుంది. ఇది 100 కిమీ పరిధిని క్లెయిమ్ చేస్తుంది.ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌లోని బ్యాటరీకి కంపెనీ స్టాండర్డ్‌గా 3 సంవత్సరాల వారంటీ ఇస్తోంది.ఎలక్ట్రిక్ స్కూటర్ రివర...
HPCL ఔట్‌లెట్ల‌లో Battery Swapping Stations

HPCL ఔట్‌లెట్ల‌లో Battery Swapping Stations

charging Stations
ఒప్పందం కుదుర్చ‌కున్న Honda , HPCL ఈవీ మొబిలిటీకి బూస్టింగ్‌.. Hpcl battery swapping stations : ఈవీ మొబిలిటీని ప్రోత్స‌హించేందుకు ప్ర‌ముఖ ఆటోమొబైల్ దిగ్గ‌జం హోండా ఆధ్వ‌ర్యంలోని హోండా పవర్ ప్యాక్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Honda Power Pack Energy India), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) జ‌ట్టు క‌ట్టాయి. ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో సహకరించడానికి అవగాహన ఒప్పందం (MOU), అలాగే వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాయి. ఇందులో భాగంగా వారు భారతదేశంలోని ప్రధాన నగరాల్లోని HPCLకు చెందిన‌ రిటైల్ అవుట్‌లెట్లలో బ్యాటరీ-షేరింగ్ సేవలను అందించ‌నున్నారు.ఒక్క నిమిషంలోనే బ్యాట‌రీ ఎక్స్‌చేంజ్‌ హోండా మోటార్ కంపెనీ జపాన్ తన కొత్త అనుబంధ సంస్థ.. అక్టోబర్ 2021లో హోండా పవర్ ప్యాక్ ఎనర్జీ ఇండియాను స్థాపించింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌లతో ప్రారంభించి బ్యాటరీ షేరింగ్ సేవను ప్రారంభించ‌నున్న...
స‌రికొత్త స్టైల్‌లో Hero Eddy electric 2-wheeler

స‌రికొత్త స్టైల్‌లో Hero Eddy electric 2-wheeler

E-scooters
దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్.. హీరో ఎలక్ట్రిక్ భారతీయ మార్కెట్‌లో కొత్త‌గా Hero Eddy electric 2-wheeler ను విడుద‌ల చేసింది. దీని ధ‌ర రూ. 72,000. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంది.   ఇది ఎక్కువ బూట్ స్పేస్‌ను క‌లిగి ఉంటుది.Hero Electric చెందిన గ‌త స్కూట‌ర్ల కంటే భిన్నంగా ఫ్యూచ‌రిస్టిక్ డిజైన్‌తో ఆధునిక ఫీచ‌ర్లు జోడించి దీనిని రూపొందించారు. Hero Eddy electric 2-wheeler లో ఇ-లాక్, ఫైండ్ మై బైక్, రివర్స్ మోడ్, పెద్ద బూట్ స్పేస్, ఫాలో మి హెడ్‌ల్యాంప్‌లు వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ అవాంతరాలు లేని రైడింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ అందిస్తాయి.అయితే ప్ర‌స్తుతానికి ఎడ్డీ ఎలక్ట్రిక్ స్కూటర్ లేత నీలం, పసుపు అనే రెండు రంగులలో అందుబాటులో ఉంది.Hero Eddy ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనానికి ఎటువంటి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు.  Hero Eddy తక్కువ-స్ప...
Simple one electric scooter with 300km Range

Simple one electric scooter with 300km Range

E-scooters
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్  స్టార్టప్ సింపుల్ ఎనర్జీ తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన Simple one electric scooter ( సింపుల్ వన్) కోసం అదనపు బ్యాటరీ ప్యాక్ కలిగిన కొత్త వేరియంట్  ను  ప్రారంభించింది.  ఇది ఒక్కసారి ఛార్జింగ్‌పై ఏకంగా 300 కి.మీ వరకు ప్రయాణిస్తుంది.జూన్ లో డెలివరీ జూన్ 2022లో  Simple one electric scooter వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లు డెలివరీలు ప్రారంభమవుతాయి. అయితే చివరి చెల్లింపు సమయంలో కస్టమర్‌లు అదనపు బ్యాటరీ ప్యాక్ కలిగిన వేరియంట్ ను ఎంపిక చేసుకోవచ్చు.  1.6 kWh లిథియం అయాన్ బాటరీ సామర్థ్యం కలిగిన ఈ సింపుల్ వన్‌ సింగిల్ ఛార్జ్ పై 300 కి.మీ రేంజ్ ఇస్తుంది.  ఒక అడుగు ముందుకు స్కూటర్ యొక్క ప్రామాణిక కాన్ఫిగరేషన్ నుండి 235+ కి.మీ. ఈ బ్యాటరీ స్కూటర్ బూట్‌లో సులభంగా అమర్చబడి ఉంటుందని భావిస్తున్నారు.  కొత్త అదనపు బ్యాటరీ ప్యాక్ వేరియంట్  గురించి  సింపుల్ ఎనర్జీ వ్...