Monday, December 23Lend a hand to save the Planet
Shadow

Author: News Desk

బీటా టెస్టింగ్ దశలో HOP OXO electric motorcycle

బీటా టెస్టింగ్ దశలో HOP OXO electric motorcycle

E-bikes
దేశవ్యాప్తంగా 20న‌గ‌రాల్లో టెస్ట్ రైడ్స్‌.. HOP OXO electric motorcycle : HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ (HOP Electric Mobility ) సంస్థ అధికారిక ప్రారంభానికి దాని ఎలక్ట్రిక్ బైక్ – HOP OXO ఈ-బైక్‌ను ను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ మోటార్‌సైకిల్ బీటా టెస్టింగ్ దశలో ఉంది. HOP తన మోటార్‌సైకిల్ గురించిన ఆసక్తికరమైన వివ‌రాలు, టెస్టింగ్ అనుభ‌వాల‌ను వెల్ల‌డించింది. అలాగే, కంపెనీ R&D బృందం టెస్టింగ్ దశలో తలెత్తే లోపాలను అర్థం చేసుకోవడానికి వానిని పరిష్కరించడంపై దృష్టి పెట్టింది.బీటా టెస్టింగ్ దశలో నివేదికల ప్రకారం.. HOP OXO electric bike గరిష్టంగా 100 kmph వేగంతో దూసుకుపోతుంది. ఇందులో వినియోగించిన Li-ion బ్యాటరీ ప్యాక్ సాయంతో ఒక్కసారి ఛార్జ్‌పై దాదాపు 150 కిమీల పరిధిని అందించగలదు. వినియోగ‌దారులతో HOP OXO electric motorcycle టెస్ట్ రైడ్స్‌ HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ CEO, సహ వ్యవస్థాపకుడు కేతన్ మెహత...
అదిరే లుక్‌తో Pure EV etryst-350 ఎల‌క్ట్రిక్ బైక్‌

అదిరే లుక్‌తో Pure EV etryst-350 ఎల‌క్ట్రిక్ బైక్‌

E-bikes
విడుద‌ల‌కు సిద్ధంగా ప్యూర్ ఈవీ కంపెనీ మొట్ట‌మొద‌టి బైక్ ప్ర‌ముఖ ఈవీ స్టార్ట‌ప్ ప్యూర్ ఈవీ నుంచి వస్తున్న ఎల‌క్ట్రిక్ బైక్..  Pure EV etryst-350 కోసం వినియోగ‌దారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం, కంపెనీ భారతదేశంలో EPluto 7G, EPluto , ETrance+తో సహా ఆరు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌లను అందిస్తోంది. అలాగే, ఈ కంపెనీ ETrance, ఇగ్నైట్, ETron+ అనే రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లు కూడా విడుద‌ల చేసింది.ETryst 350 అనేది PURE EV నుంచి వ‌స్తున్న మొట్టమొదటి పూర్తి-ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్. ఇది త్వ‌ర‌లో షోరూమ్‌లలో అందుబాటులోకి రానుంది. ఈబైక్‌ను పూర్తిగా ఇండియాలోనే త‌యారు చేయ‌డం విశేషం. ప్పుడు, ప్యూర్ ఈవీ ETryst 350 బైక్‌ను 2022 ప్రథమార్థంలో విడుదల చేయబడుతుందని తెలుస్తోంది. 85కిమి వేగం, 140కి.మి రేంజ్‌ ప్యూర్ EV ETRYST 350 ఎల‌క్ట్రిక్ బైక్‌లో 3.5kWh బ్యాటరీ ప్యాక్‌ను వినియోగించారు. ఇది గంట‌కు 85km...
హైదరాబాద్ లో Bounce Infinity టెస్ట్ రైడ్స్‌

హైదరాబాద్ లో Bounce Infinity టెస్ట్ రైడ్స్‌

EV Updates
మార్చి 15న హైద‌రాబాద్‌లో అందుబాటులోకి.. Bounce Infinity ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ కోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వీరి కోసం ఇన్ఫినిటీ కంపెనీ తన బౌన్స్ ఎలక్ట్రిక్ E1  స్కూటర్కో కోసం  టెస్ట్ రైడ్ ల తేదీలను ప్రకటించింది. టెస్ట్ రైడ్‌లు పరీక్షించాలనుకునే వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.మొదటి దశలో బెంగుళూరు, ఢిల్లీ NCR, ముంబై, హైదరాబాద్, పూణె, చెన్నై, కొచ్చి వంటి నగరాల్లో బౌన్స్ టెస్ట్ రైడ్‌లకు అవ‌కాశం క‌ల్పిస్తోంది. బౌన్స్ ఇన్‌ఫినిటీ స్కూటర్‌లు ఈ నగరాల్లోని మ‌ల్టీ టచ్‌పాయింట్‌లలో అందుబాటులో ఉంటాయి. Bounce Infinity E1ని ఎక్స్‌పీరియ‌న్స్ వేచి ఉన్నవారికి బౌన్స్ టెస్ట్ రైడ్‌లను అందించగల‌మ‌ని కంపెనీ చెబుతోంది. 15న హైదరాబాద్ లో.. బెంగుళూరులో టెస్ట్ రైడ్‌లు ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమవుతాయి. ఆ తర్వాత మార్చి 4వ తేదీన ఢిల్లీ NCR, మార్చి 10వ తేదీన కొచ్చిలో టెస్ట్ రైడ్‌లు ...
MINI Cooper SE ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ విడుద‌లైంది

MINI Cooper SE ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ విడుద‌లైంది

Electric cars
ధర రూ. 47.20 లక్షల నుంచి ప్రారంభం ఫుల్ ఛార్జ్ తో 270 కిలోమీటర్ల రేంజ్ భారతదేశంలో MINI Cooper SE త్రీ-డోర్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారు రూ. 47.20 లక్షల ప్రారంభ ధర(ఎక్స్-షోరూం) తో విడుదలైంది. Cooper SE అనేది  BMW గ్రూప్ ఆధ్వర్యంలోని MINI కంపెనీకి చెందిన మొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ మొదటి బ్యాచ్ నవంబర్ 2021లో 2 గంటలలోపే బుక్ అయిపోయాయి. MINI మొదటి బ్యాచ్ కు సంబంధించిన డెలివరీలు, అలాగే రెండవ బ్యాచ్ కు సంబంధించిన‌ బుకింగ్‌లు 2022 మార్చిలో కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రారంభమవుతాయని అప్ప‌డే ప్రకటించింది.MINI Cooper SE ను ప్రపంచవ్యాప్తంగా 2019లో విడుదల చేశారు. ఇది MINI సంస్థ‌కు చెందిన త్రీ-డోర్ హ్యాచ్‌బ్యాక్ ఎలక్ట్రిఫైడ్ వెర్షన్. ఈ వాహ‌ణం పెట్రోల్ వెర్షన్ కంటే దాదాపు 145 కిలోల బరువు ఎక్కువగా ఉంటుంది. ఈ త్రీ-డోర్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కొత్త ఏరో-ఆప్టిమైజ్డ్ వీల్స్...
ఈవీ మొబిలిటీ కోసం Mahindra Electric కొత్త ఒప్పందం

ఈవీ మొబిలిటీ కోసం Mahindra Electric కొత్త ఒప్పందం

cargo electric vehicles
దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగాన్ని ప్రోత్స‌హించేందుకు భార‌తీయ ఆటోమెబైల్ దిగ్గ‌జం కొత్త ప్ర‌ణాళిక‌తో ముందుకు వ‌స్తోంది. మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ( Mahindra Electric Mobility Ltd – MEML) భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల‌పై అవ‌గాహ‌న పెంచేందుకు, ఈవీ మొబిలిటీని పెంచేందుకు కామన్ సర్వీస్ సెంటర్స్ (CSC) అనే ప్రభుత్వ సంస్థతో క‌లిసి ప‌నిచేయ‌నుంది. ఈ సంస్థ‌లు గ్రామీణ మార్కెట్‌లోని వినియోగదారులకు మ‌హింద్రా యొక్క ఎల‌క్ట్రిక్ వాహనాలు ట్రియో, ఆల్ఫా మోడ‌ళ్ల‌ను అందిస్తుంది.ఈవీల‌పై అవ‌గాహ‌న కోసం .. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి గానూ CSC.. గ్రామ స్థాయి పారిశ్రామికవేత్తలను (VLE -Village Level Entrepreneurs) నియమిస్తుంది. వీరు ఎల‌క్ట్రిక్ వాహ‌న అమ్మ‌కాలు , అవ‌గాహ‌న‌ను సులభతరం చేయడంలో సహాయపడతారు. వారు కస్టమర్‌లు, ఎల‌క్ట్రిక్ వాహ‌న‌ తయారీదారుల (OEM – o...
Canopus Launches 4 Electric Scooters

Canopus Launches 4 Electric Scooters

E-scooters
 Canopus Electric Scooters : SRAM & MRAM. ATD గ్రూప్‌ల జాయింట్ వెంచర్ కానోపస్ (Canopus ) ఎలక్ట్రిక్ స్కూటర్‌లను త‌యారీపై దృష్టి పెట్టింది. దీని ప్రధాన కార్యాలయం ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉంది. ఈ సంస్థ EV విభాగంలో దశలవారీగా సుమారు రూ.100 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ప్రోటోటైప్‌లు సిద్ధంగా ఉన్నాయి. కంపెనీ భారతదేశమంతటా డీలర్ నెట్‌వర్క్‌ను విస్త‌రించే దిశ‌గా ముందుకు సాగుతోంది. మార్చి 2022 నాటికి ఈ వాహనాలు మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి.కాగా కొత్త స్కూటర్లు కిలోమీటరుకు 20 పైసల కంటే తక్కువ రన్నింగ్ ఖర్చును అందిస్తాయ‌ని కంపెనీ పేర్కొంది. ఇంకా, Canopus భారతదేశం అంతటా ATD గ్రూప్ కంపెనీ అయిన ATD FINANCE నుంచి ఫైనాన్సింగ్ అందిస్తుంది.నాలుగు కొత్త స్కూటర్లుCanopus భారతదేశంలో నాలుగు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌లన...
ఆ నగరాల్లో EV charging stations పెరిగాయ్..

ఆ నగరాల్లో EV charging stations పెరిగాయ్..

charging Stations
దేశంలో కొన్నాళ్లుగా ఇంధ‌న ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్న క్ర‌మంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడ‌కం పెరుగుతోంది.  ఈవీల‌పై ఉన్న డిమాండ్ కారణంగా EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు కూడా పెరుగుతూ వ‌స్తున్నాయి.  గత నాలుగు నెలల్లో తొమ్మిది ప్రధాన నగరాల్లో పబ్లిక్ EV ఛార్జింగ్ స్టేషన్ల (EV charging stations) సంఖ్య 2.5 రెట్లు పెరిగిందని విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ముఖ్యంగా ఈ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌, సూరత్, పూణె, అహ్మదాబాద్, బెంగళూరు సహా ఇత‌ర ప్రధాన మెట్రో నగరాల్లో ఎక్కువ‌గా ఉన్నాయి.భారతదేశంలో ప్రస్తుతం 1,640 పబ్లిక్ ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 940  Charging stations ఛార్జింగ్ స్టేషన్లు పైన పేర్కొన‌బ‌డిన నగరాల్లో విస్తరించి ఉన్నాయి. విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకారం భారతదేశం ఈ తొమ్మిది నగరాల్లో అక్టోబర్ 2021 నుంచి జనవరి 20...
Meraki S7 electric cycle @ ₹34,999

Meraki S7 electric cycle @ ₹34,999

Electric cycles
Meraki S7 electric cycle: Ninty one సైకిల్స్ సంస్థ తాజాగా సరికొత్త మోరాకి S7 ఎలక్ట్రిక్ సైకిల్‌ను విడుదల చేసింది. దీని ధర 34,999. మెరాకి S7 వారి నైంటీ వన్ సైకిల్స్ షిమనో టోర్నీ 7-స్పీడ్ గేర్‌సెట్‌తో వస్తుంది. 5-మోడ్ పెడల్ అసిస్ట్‌ను అందిస్తుంది. Meraki S7 సైకిల్ ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న Hero Lectro యొక్క F2i, ప్యూర్ ఈవీ సహా ఇతర ఎలక్ట్రిక్ సైకిళ్లతో పోటీ పడుతోంది. Meraki S7 electric cycle S7 నైంటీ వన్ సైకిల్స్ షిమనో టోర్నీ 7-స్పీడ్ గేర్‌సెట్‌తో వస్తుంది. 5-మోడ్ పెడల్ అసిస్ట్‌ను అందిస్తుంది. బ్యాటరీ-ఆధారిత సైకిల్‌లోని కొన్ని ఇతర ముఖ్య ఫీచర్లు… స్పీడ్ ఇండికేషన్‌తో కూడిన స్మార్ట్ LCD, 160mm డిస్క్ బ్రేక్‌లు మరియు హై-ట్రాక్షన్ నైలాన్ టైర్లు ఉన్నాయి. Ninty one సంస్థ సహ వ్యవస్థాపకుడు, CEO సచిన్ చోప్రా మాట్లాడుతూ, “Meraki S7 electric cycleతో ప్రయాణించాలనుకునే వినియోగదారులకు పట్టణ రవాణా అవసర...
BMW electric MINI Cooper SE వస్తోంది..

BMW electric MINI Cooper SE వస్తోంది..

Electric cars
BMW భార‌త‌దేశంలోని ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్‌లో తన ఉనికిని విస్త‌రించ‌డానికి ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేస్తోంది. గ‌తంలో iX ఎలక్ట్రిక్ SUVని ప్రారంభించిన తర్వాత తాజాగా BMW electric MINI 3-Door Cooper SE మోడ‌ల్‌ను విడుద‌ల చేయ‌డానికి సిద్ధ‌మైంది.BMW ఇండియా ఎలక్ట్రిక్ MINI 3-డోర్ కూపర్ SE వాహ‌నాన్ని ఫిబ్రవరి 24న దేశంలో ప్రారంభించబడుతుందని ఒక పత్రికా ప్రకటనలో ధ్రువీకరించింది. దేశంలో లగ్జరీ ఎలక్ట్రిక్ సెగ్మెంట్ క్రమంగా వేగం పుంజుకుంటున్నప్పటికీ, లగ్జరీ సెగ్మెంట్లో బీఎండ‌బ్ల్యూ ఎలక్ట్రిక్ MINI సముచితమైన స్థానాని్న కైవ‌సం చేసుకునే అవ‌కాశం ఉంది.2020లో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబడిన BMW electric MINI Cooper SE వాహ‌నంలో 32.6 kWhని బ్యాట‌రీని వినియోగించారు. ఇది ఒక‌సారి ఫుల్ చార్జి చేస్తే దాదాపు 270 కి.మీల పరిధిని అందిస్తుంది. కానీ MINI అయినందున, ఇది 184 hp, 270 Nm టార్క్‌ను జ‌న‌రేట్ చేస్తుంది....