Simple Energy’s new plant
ఐదేళ్లలో 2,500 కోట్ల పెట్టుబడులు..
సుమారు 12వేల మందికి ఉపాధి
ఓలా కంపనీపై పైచేయి..Simple Energy’s new plant : కర్ణాటక బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్.. Simple Energy ఇటీవలే సింపుల్ వన్ పేరుతో భారతదేశంలో తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. 'అనుకూలమైన' పరిస్థితుల్లో ఈ స్కూటర్ 236 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందంటూ ఈ కొత్త సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ రేంజ్ ఇచ్చే వాహనంగా పేర్కొనబడింది. అయితే ఇప్పుడు, తమిళనాడులోని ధర్మపురిలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కర్మాగారాన్ని నిర్మించేందుకు తమిళనాడు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.మొదటి దశలో హోసూరులో Simple Energy’s new plantసింపుల్ ఎనర్జీ పేర్కొన్నదాని ప్రకారం.. ఈ కంపెనీ రాబోయే 5 సంవత్సరాలలో రూ.2,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు....