Sunday, December 22Lend a hand to save the Planet
Shadow

Author: News Desk

Batt:RE LO:EV electric scooter రెండు గంటల్లోనే ఫుల్ చార్జ్

Batt:RE LO:EV electric scooter రెండు గంటల్లోనే ఫుల్ చార్జ్

E-scooters
Batt:RE LO:EV electric scooter : బ్యాట్రే కంపెనీ తీసుకొచ్చిన ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ మోడ‌ళ్ల‌లో LO:EV మోడ‌ల్ ఎంతో గుర్తింపు పొందింది. ఇది మార్కెట్లో ఉన్న ఇతర 110cc పెట్రోల్ స్కూటర్ మాదిరిగా క‌నిపిస్తుంది. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంటుంది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. ఇందులో పిలియన్ బ్యాక్‌రెస్ట్ వంటి యాక్సెసరీలు ఉన్నాయి.Batt:RE LO:EV ఎలక్ట్రిక్ స్కూట‌ర్ సింగిల్ చార్జిపై 60 కి.మీ. వ‌ర‌కు ప్ర‌యాణించ‌గ‌ల‌దు. అయితే వాస్త‌వ ప‌రిస్థ‌తులో్ల కాస్త అటూ ఇటుగా ఉండొచ్చు. ఇద్ద‌రు క‌లిసి ప్ర‌యాణిస్తే దీని రేంజ్ కొంత‌ వ‌ర‌కు ప‌డిపోవ‌చ్చు. ఇందులో లిథియం పాస్ఫేట్ బ్యాట‌రీని వినియోగించారు. దీనిని ఫుల్ చార్జ్ చేయ‌డానికి సుమారు 2గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. LO:EV ఎలక్ట్రిక్ స్కూటర్ త‌క్కువ దూరం గ‌ల గ‌మ్య‌స్థానాల‌కు స‌రిగ్గా స‌రిపోతుంది. సిటీ ప్ర‌యాణాల‌కు అనుకూలంగా ఉంటుంది ఇక Batt:RE...
దేశ‌వ్యాప్తంగా ల‌క్ష చార్జింగ్ స్టేష‌న్లు

దేశ‌వ్యాప్తంగా ల‌క్ష చార్జింగ్ స్టేష‌న్లు

charging Stations
Hero electric, చార్జర్ భాగ‌స్వామ్యంతో ఏర్పాటు దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ అయిన‌ Hero electric.. బెంగళూరుకు చెందిన EV ఛార్జింగ్ స్టార్ట్-అప్ అయిన చార్జర్‌తో భాగ‌స్వామ్యం కుదుర్చుకుంది. హీరో ఎలక్ట్రిక్ - చార్జర్ సంస్థ‌లు సంయుక్తంగా వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 1,00,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించాయి. మొదటి సంవత్సరం చార్జర్ దేశంలోని టాప్ 30 నగరాల్లో 10,000 ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా ఇది వినియోగదారులకు ఛార్జింగ్ సదుపాయాన్ని సులభతరం చేయడానికి హీరో ఎలక్ట్రిక్ డీలర్‌షిప్‌లలో కిరానా చార్జర్‌ను కూడా అమలు చేస్తుంది. ఇది సమీప ఛార్జింగ్ స్టేషన్‌లు, బుకింగ్ స్లాట్‌లను గుర్తించడానికి EV యజమానుల కోసం Charzer మొబైల్ అప్లికేషన్‌తోపాటు వెబ్‌సైట్‌ను కూడా అందిస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్ రైడర్‌లు సబ్‌స్క్రిప్షన్ ఆధారిత మోడల్‌లో ఛార్జింగ్ సదుపాయా...
Bounce Infinity electric scooter వస్తోంది..

Bounce Infinity electric scooter వస్తోంది..

E-scooters
బ్యాటరీ లేకుండానే బండిBounce Infinity electric scooter : బెంగళూరుకు చెందిన స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్ కంపెనీ బౌన్స్ సంస్థ త్వరలో దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయ‌డానికి సిద్ధ‌మైంది. పూర్తిగా ఇండియాలోనే త‌యారు చేయ‌బ‌డిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బౌన్స్ ఇన్ఫినిటీ (Bounce Infinity ) అని పిలుస్తారు. దీని కోసం త్వ‌రలో అధికారికంగా ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. జనవరి 2022 నాటికి ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ చెబుతోంది.ఈవీల‌కు విప‌రీత‌మైన డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా బౌన్స్ సంస్థ దాని ప్రత్యర్థుల నుండి కాస్త డిఫ‌రెంట్‌గా ఉండేలా ఈవీని అందించాల‌ని యోచిస్తోంది. బౌన్స్ ఇన్ఫినిటీ స్మార్ట్, రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. కస్టమర్లు తమ సౌలభ్యం, అవసరాలకు అనుగుణంగా ఛార్జ్ చేసుకోవ‌చ్చు. అంతేకాకుండా, కంపెనీ ఒక ప్రత్యేకమైన ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వ...
హైదరాబాద్‌లో BLive.. multi-brand EV store

హైదరాబాద్‌లో BLive.. multi-brand EV store

EV Updates
Hero Electric, Ampere, Go Zero, Light speed మొదలైన బ్రాండ్‌లకు సంబంధించిన‌ ఉత్పత్తులను అందించే దేశ‌పు తొలి ఆన్‌లైన్ EV మార్కెట్‌ ప్లేస్‌ను BLive కంపెనీ ప్రారంభించింది. ఈ బ్రాండ్‌ల నుండి EVలు ఇప్పుడు ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ BLive స్టోర్‌లో అందుబాటులో ఉండ‌నున్నాయి.BLive తన మొదటి EV ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. తన మల్టీ-బ్రాండ్ EV స్టోర్ ప్లాట్‌ఫారమ్‌ను ఆఫ్‌లైన్‌లో తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. భారతీయ బ్రాండ్లు రూపొందించిన/ తయారు చేసిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ సైకిళ్లను ప్రదర్శించడం ద్వారా తమ వినియోగదారులందరికీ ఇంటరాక్టివ్ ఎక్స్‌పీరియ‌న్స్‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు BLive కంపెనీ తెలిపింది. ఈ స్టోర్‌లలో సాధారణ వడ్డీ లేని EMIలు, కార్డ్‌లెస్ లోన్ సదుపాయంతో సులభంగా వాహ‌నాల‌ను అందించాలని చూస్తున్నట్లు సంస్థ చెబుతోంది. రాబోయే మూడే...
అద్భుత ఫీచ‌ర్ల‌తో Boom Corbett electric bike

అద్భుత ఫీచ‌ర్ల‌తో Boom Corbett electric bike

E-bikes
200 km range, 7-year warranty.. తమిళనాడుకు చెందిన బూమ్ మోటార్స్.. స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో Boom Corbett electric bike ను ఆవిష్కరించింది. ఇది ఏకంగా సింగిల్ చార్జింగ్‌పై 200కిలోమీట‌ర్ల రేంజ్‌, ఏడేళ్ల వారంటీతో రావ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. కార్బెట్ ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్‌లు కేవలం రూ. 499 కనీస టోకెన్ మొత్తంతో న‌వంబ‌ర్ 12 నుంచి ప్రారంభమ‌య్యాయి. 75 kmph speed బూమ్ కంపెనీ ఈ మోడల్‌ను 'భారతదేశంలో అత్యంత మన్నికైన, దీర్ఘకాలం ఉండే బైక్'గా ప్రచారం చేస్తోంది. ఎలక్ట్రిక్ బైక్ 2.3 kWh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 4.6 kWh బ్యాట‌రీ వేరియంట్ కూడా ఉంది. సింగిల్ చార్జ్‌తో 200 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంద‌ని కంపెనీ హామీ ఇస్తోంది. ఇందులో డిటాచ‌బుల్ బ్యాటరీలు ఉంటాయి. ఇవి పోర్టబుల్ ఛార్జర్‌తో వస్తాయి. వీటిని ఏదైనా సాధారణ 15A గృహ సాకెట్‌లో కూడా ప్లగ్ చేయవచ్చు. రెండు-బ్యాటరీ ఆప్షన్‌తో EV గరిష్టంగా 75 kmph వేగాన్ని అంద...
ఫాస్టెస్ట్ చార్జింగ్‌తో electric three wheeler

ఫాస్టెస్ట్ చార్జింగ్‌తో electric three wheeler

cargo electric vehicles
Rage+ Rapid electric three-wheeler విడుద‌ల‌ Omega Seiki Rapid EV: భారతదేశంలో అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ సౌక‌ర్యం కలిగిన కార్గో electric three wheeler మార్కెట్‌లోకి వ‌చ్చేసింది. -వీలర్ కార్గో EV రూ.లక్ష వరకు డిస్కౌంట్‌తో వ‌స్తోంది. అయితే ఈ ఆఫర్ మొదటి 1,000 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు.Omega Seiki మొబిలిటీ బ్యాటరీ-టెక్ స్టార్టప్ లాగ్ 9 మెటీరియల్స్ సంస్థ‌ భాగస్వామ్యంతో ఇటీవ‌ల అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ అయిన Rage+ Rapid EVని ముందుకు తీసుకొచ్చింది. Rage+ Rapid EV కోసం రెండు రకాలైన వెరియంట్ల‌కు బుకింగ్‌లను కంపెనీ ప్రారంభించింది. అందులో మొద‌టిది Rage+ RapidEV ఓపెన్ క్యారియర్ హాఫ్ ట్రే (రాయితీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.59 లక్షలు). రెండోది Rage+ Rapid EV (రాయితీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.99). వీటిని 10,000 ప్రీ-బుకింగ్ మొత్తాన్ని చెల్లించడం ద్వారా బుకింగ్ చేసుకోవ‌చ్చు.ఈ త...
విస్త‌ర‌ణ బాట‌లో Zypp Electric

విస్త‌ర‌ణ బాట‌లో Zypp Electric

EV Updates
భారతదేశపు మొట్టమొదటి EV D2C (డైరెక్ట్-టు-కన్స్యూమర్) వ్యాపార సంస్థ Zypp ఎలక్ట్రిక్ విస్త‌ర‌ణ బాట‌ప‌ట్టింది. Zypp ప్రస్తుతం ఢిల్లీ, గుర్గావ్, ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్, ముంబై, బెంగళూరు, పూణే తోపాటు హైదరాబాద్ వంటి తొమ్మిది నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇది 300 మంది క్లయింట్‌లను కలిగి ఉంది. FY2022 నాటికి 1,000+ భాగస్వాములను చేరుకోవాలని యోచిస్తోంది.భారతదేశంలోని ప్రముఖ EV లాజిస్టిక్స్ టెక్ డెలివరీ స్టార్టప్‌లలో ఒకటైన Zypp Electric దేశం యొక్క మొట్టమొదటి EV D2C (డైరెక్ట్-టు-కన్స్యూమర్) వ్యాపారాన్ని నిర్మించింది.  ప‌లు ఈ-కామ‌ర్స్ సంస్థ‌ల నుంచి స‌రుకుల‌ను వినియోగదారుల వ‌ర‌కు జిప్ ఎల‌క్ట్రిక్ వాహ‌న నెట్‌వ‌ర్క్ ద్వారా చేర‌వేస్తుంది.  అయితే ఈ లాస్ట్-మైల్ లాజిస్టిక్స్‌లో 100% ఈవీల‌ను ఉప‌యోగించ‌డం ద్వారా కాలుష్య ర‌హితంగా సేవ‌లందించాల‌ని కంపెనీ లక్ష్యంగా ముందుకు సాగుతోంది.  భారీ ఇ-కామర్స్ ...
భార‌త్ పెట్రోల్‌ పంపుల్లో charging stations

భార‌త్ పెట్రోల్‌ పంపుల్లో charging stations

charging Stations
దేశ‌వ్యాప్తంగా 7,000 పెట్రోల్ బంకుల్లో అందుబాటులోకి.. charging stations : దేశంలో ఈవీల‌ను ప్రోత్స‌హించేందుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ‘మహారత్న’ ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీ.. ముందుకొచ్చాయి. ఈ కంపెనీలు సంయుక్తంగా ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై భారీగా పెట్టుబ‌డులు పెట్ట‌నున్నాయి. రాబోయే కొన్నేళ్లలో సుమారు 7,000 పెట్రోల్ పంపుల వద్ద ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. భార‌త్ పెట్రోలియం కంపెనీ దేశవ్యాప్తంగా 19,000+ రిటైల్ అవుట్‌లెట్‌(ఇంధన స్టేషన్‌లు)ల‌తో భారీ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఇది EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ను అభివృద్ధి చేయ‌డం ద్వారా కంపెనీ కొత్త వ్యాపార అవకాశాన్ని ఏర్ప‌రుచుకోనుంది.భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) భవిష్యత్తులో 19,000 పెట్రోల్ పంపుల్లో 7,000 పంపులను ఎనర్జీ...
HiLoad EV .. దేశంలోనే అత్యంత శ‌క్తిమంత‌మైన కార్గో వెహికిల్‌

HiLoad EV .. దేశంలోనే అత్యంత శ‌క్తిమంత‌మైన కార్గో వెహికిల్‌

Electric vehicles
Euler Motors కొత్త‌గా HiLoad EV ఎలక్ట్రిక్ కార్గో వెహికిల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది భారతదేశపు అత్యంత శక్తివంతమైన 3వీల‌ర్ కార్గో వాహ‌నంగా చెప్ప‌వ‌చ్చు.  దీని ధర రూ. 3,49,999. ఈ వాహ‌నం బుకింగ్‌లు దేశవ్యాప్తంగా తెరవబడ్డాయి. వివ‌రాల్లోకి వెళితే..ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్ కంపెనీ Euler మోటార్స్ తన మొదటి ఎలక్ట్రిక్ కార్గో త్రీవీలర్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త Euler HiLoad ఎలక్ట్రిక్ కార్గో త్రీ-వీలర్ భారతదేశంలో రూ. 3,49,999 ధ‌ర‌కు విడుదల చేయబడింది. దీని కోసం ప్రీ-బుకింగ్‌లు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రారంభించారు.. Euler HiLoad EV పూర్తిగా దేశంలోనే రూపొందించబడింది. ఇది ఇండియాలో అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ కార్గో త్రీ-వీలర్ అని కంపెనీ పేర్కొంది. 688 కిలోల బరువుతో, HiLoad EV భారతదేశంలోని త్రీ-వీలర్ కార్గో విభాగంలో ICE మోడల్‌లతో సహా అత్యధిక పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉ...