Sunday, December 22Lend a hand to save the Planet
Shadow

Author: News Desk

Hero electric Festival offer

Hero electric Festival offer

EV Updates
Hero Electric : హీరో ఎలక్ట్రిక్ తన మొత్తం ఎలక్ట్రిక్ స్కూటర్ పోర్ట్‌ఫోలియోలో ‘30 రోజులు.. 30 బైకులు’ పండుగ ఆఫర్ ప్రకటించింది. దీని కింద కస్టమర్లు ఇప్పుడు భారతదేశంలో బ్రాండ్ యొక్క 700+ డీలర్‌షిప్‌లలో ఉచిత హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. ప్రతిరోజూ ఒక హీరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసే ఒక అదృష్ట వినియోగదారుడు తనకు కావలసిన హీరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ఉచితంగా ఇంటికి తీసుకువచ్చే అవకాశం పొందుతాడు.ఈ ఆఫర్ అక్టోబర్ 7 న ప్రారంభమైంది. అన్ని హీరో ఎలక్ట్రిక్ డీలర్‌షిప్‌లలో 2021 నవంబర్ 7 వరకు ఈ ఆఫ‌ర్ చెల్లుబాట‌వుతుంది. హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే కస్టమర్లందరూ ఈ పోటీలో పాల్గొనడానికి అర్హులు. విజేతలను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. ఆ తర్వాత వారు వాహనం యొక్క ఎక్స్-షోరూమ్ ధరను పూర్తిగా తిరిగి చెల్లిస్తారు.Hero Electric ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ సేవ...
Atum solar charging stations

Atum solar charging stations

charging Stations, Solar Energy
విజ‌య‌వాడ‌, మిర్యాల‌గూడ‌లో ఏర్పాటుAtum solar charging stations : భార‌త‌దేశంలో ఎలక్ట్రిక్ మొబ‌లిటీని సుసంపన్నం చేయ‌డానికి ప‌లు సంస్థ‌లు ముందుకు వ‌స్తున్నాయి. ఎల‌క్ట్రిక్ వాహ‌న రంగంలో ప్ర‌ధాన స‌మ‌స్య అయిన చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌ను అభివృద్ధి చేయ‌డానికి చాలా సంస్థ‌ల ఇప్ప‌టికే చార్జింగ్ స్టేష‌న్లు, బ్యాట‌రీ స్వైపింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేసుకుంటూ వ‌స్తున్నాయి. తాజాగా ATUM సంస్థ కూడా EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించడానికి సౌరశక్తితో పనిచేసే ఎలక్ట్రిక్ వెహికిల్ యూనివర్సల్ ఛార్జింగ్ స్టేషన్ల‌ను ఏర్పాటు చేస్తోంది.ATUM ఛార్జ్ దేశంలోని 10 ప్రదేశాలలో 10 యూనివర్సల్ EV ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. EV ఛార్జింగ్ స్టేషన్లు మిర్యాలగూడ (తెలంగాణ), విజయవాడ (ఆంధ్రప్రదేశ్), పూణే, నాగపూర్ (మహారాష్ట్ర), రాయ్ బరేలీ (ఉత్తర ప్రదేశ్), జజ్జర్ (హర్యానా), సంబల్పూర్ ...
ప్ర‌పంచంలోనే ev fastest battery charger

ప్ర‌పంచంలోనే ev fastest battery charger

E-scooters, EV Updates
ev fastest battery charger : సిట్జ‌ర్లాండ్‌కు చెందిన ఏబీబీ (ABB) కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఛార్జర్‌ను రూపొందించింది.ఈ ఛార్జర్ ఎలక్ట్రిక్ కారును కేవలం పావు గంట‌ లేదా అంతకంటే తక్కువ సమయంలోనే పూర్తిగా ఛార్జ్ చేస్తుందని కంపెనీ వెల్ల‌డించింది. టెర్రా 360 మాడ్యులర్ అనే పేరు గ‌ల ఈ చార్జ‌ర్‌తో ఎలక్ట్రిక్ కారును మూడు నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే.. అది సుమారు 100 కిలోమీట‌ర్ల ప్రయాణించ‌గ‌ల‌ద‌ని పేర్కొంది.ఈ మాడ్యుల‌ర్‌లో గరిష్టంగా నాలుగు వాహనాలను ఒకేసారి ఛార్జ్ పెట్టుకోవ‌చ్చు. త‌క్కువ స్థ‌లంలో ఇన్‌స్టాల్ చేయొచ్చు.. ఏబీబీ కంపెనీ టెర్రా 360 ఛార్జర్ స‌రికొత్త లైటింగ్ సిస్టమ్ అనేది వినియోగదారులకు ఈవీ బ్యాటరీ ఛార్జింగ్ స్థితిని అలాగే ఈవీ పూర్తిగా ఛార్జ్ కావడానికి పట్టే సమయాన్ని చూపెడుతుంది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఈవీ (EV) టెర్రా 360 ఛార్జర్‌కు పెద్ద గా స్థ‌లం అవ‌...
eBikeGo … లక్ష స్మార్ట్ ఛార్జింగ్ స్టేషన్లు

eBikeGo … లక్ష స్మార్ట్ ఛార్జింగ్ స్టేషన్లు

charging Stations
దేశంలోని ప్రముఖ స్మార్ట్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన eBikeGo త్వ‌ర‌లో ల‌క్ష స్మార్ట్ IoT- ఎనేబుల్డ్ ఛార్జింగ్ స్టేషన్లను ఇన్‌స్టాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు పెరుగుతండ‌డంతో దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై అంద‌రూ మొగ్గు చూపుతున్నారు.ఇటీవ‌ల వీటి అమ్మ‌కాలు విప‌రీతంగా పెరిగాయి. అయితే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఇప్పటికీ స‌ప్రదాయ పెట్రోల్ కంటే ఇంకా తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం స‌రిప‌డా EV చార్జింగ్ స్టేష‌న్ల స‌దుపాయం లేదు. దీంతో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను కొనుగోలు చేయడానికి వినియోగ‌దారులు ఆలోచిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో భారతదేశంలో EV వ్యవస్థను అభివృద్ధి చేయడానికి eBikeGo సంస్థ దేశంలోని ఏడు నగరాల్లో ఒక లక్ష స్మార్ట్ IoT- ఎనేబుల్డ్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించ‌డం హ‌ర్షించ‌ద‌గిన విష‌యం.eBikeGo భారతదేశంలో అతి...
Pure EV electric scooters అమ్మకాల జోరు

Pure EV electric scooters అమ్మకాల జోరు

EV Updates
18 నెలల్లో 25,000 యూనిట్ల విక్ర‌యంPure EV electric scooters : హైద‌రాబాద్ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్ అప్‌ Pure EV నత‌ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల అమ్మ‌కాల్లో దూసుకెళ్తోంది. కంపెనీ ప్రధాన మోడల్ ePluto 7G లాంచ్ అయినప్పటి నుంచి 18 నెలల కాలంలో ఇండియాలో సుమారు 25,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఈ ఈఫ్లూటో 7జీ మోడల్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే గరిష్టంగా 120 కి.మీ వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. ఇది గంట‌కు 60 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. EPluto7G మోడ‌ల్‌తో పాటు, ప్యూర్ EV ఈఫ్లూటో, ETrance+ మోడ‌ళ్లు ఆద‌ర‌ణ పొందాయి. ఇందులో 1.8 kWh పోర్టబుల్ బ్యాటరీ ఉండ‌గా సుమారు 65 కిమీ రేంజిని అందిస్తుంది. అలాగే ప్యూర్ ఈవీ హై-స్పీడ్ లాంగ్-రేంజ్ మోడల్ ETrance నియో 5 సెకన్లలో 0 నుంచి 40 kmph వేగాన్నిఅందుకుంటుంది. ఇందులో 2,500 Wh బ్యాటరీ ఉండ‌గా ఒక్కసారి ఛార్జ్ చేయడానికి 120 కి.మీ రేంజ్ ఇస్తుంది. ప్యూర్ ఈవీ సంవత్సరానిక...
Hero Electric ఆధ్వ‌ర్యంలో 10వేల చార్జింగ్ స్టేష‌న్లు

Hero Electric ఆధ్వ‌ర్యంలో 10వేల చార్జింగ్ స్టేష‌న్లు

charging Stations
ద్వి చ‌క్ర‌, త్రిచ‌క్ర‌వాహ‌నాల కోసం ఏర్పాటు ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌న దిగ్గ‌జం Hero Electric దేశ‌వ్యాప్తంగా 10వేల ఈవీ చార్జింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించింది.  ఇందుకోసం ఇటీవ‌ల ఢిల్లీకి చెందిన EV ఛార్జింగ్ సొల్యూషన్స్ స్టార్ట్-అప్ మాసివ్ మొబిలిటీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  దీని కింద త్వ‌ర‌లో దేశవ్యాప్తంగా 10,000 EV ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబడతాయి. ఈ చార్జింగ్ నెట్‌వర్క్ సాయంతో వివిధ వాహ‌న‌దారులు చార్జింగ్ స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించొచ్చు.  ఇటీవల, కంపెనీలు తమ ఛార్జింగ్ స్టేషన్లను ఉపయోగించుకుని వినియోగదారుల రెస్పాన్స్‌ను అంచనా వేయడానికి సంయుక్తంగా ఒక సర్వేను కూడా నిర్వహించాయి.మాసివ్ మొబిలిటీ సంస్థ 3-వీలర్, 2-వీలర్ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు క్యాటరింగ్ సొల్యూషన్‌ల క‌నెక్టింగ్ నెట్‌వర్క్‌లో పనిచేస్తుంది.  క్లౌడ్ ఆధారిత పరిష్కారాల ద్వారా, వినియోగదారులకు ఛార్జింగ్ సేవలను అంద...
దేశ‌వ్యాప్తంగా 10000 EV charging stations

దేశ‌వ్యాప్తంగా 10000 EV charging stations

charging Stations
2023 నాటికి EVRE, Park+ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటుEV charging stations  : ఎల‌క్ట్రిక్ వాహ‌నాల కోసం భార‌త‌దేశ వ్యాప్తంగా సుమారు 10వేల‌కు పైగా ఈవీ చార్జింగ్ EV charging stations  ను ఏర్పాటు కానున్నాయి. 2023 చివరి నాటికి EVRE, Park+ సంస్థ‌లు సంయుక్తంగా వీటిని ఏర్పాటు చేస్తోంది. EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయిన EVRE అలాగే పార్కింగ్ సొల్యూషన్స్ బ్రాండ్ అయిన ర్కింగ్+ రెండేళ్లలో 10,000 EV ఛార్జింగ్ స్టేషన్లను భారతదేశవ్యాప్తంగా ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. ఇందు కోసం రెండు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. లాజిస్టిక్స్, వ్యక్తుల మొబిలిటీ విభాగాల కోసం స్మార్ట్ ఛార్జింగ్, పార్కింగ్ హబ్‌లను ఏర్పాటు చేయడానికి స్థలాలను సేకరించడంలో ఈ రెండు కంపెనీలు క‌లిసి ప‌నిచేయ‌నున్నాయి.EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాల రూపకల్పన, తయారీ, స్థాపన, నిర్వహణను EVRE చూసుకుంటుంది. చార్జింగ్ హబ్ రియల్ ఎస్టేట్...
Ather Energy ‘s 17th experience centre

Ather Energy ‘s 17th experience centre

E-scooters
Ather Energy తన 17వ ఎక్స్‌పీరియ‌న్స్ కేంద్రాన్ని గోవాలో ప్రారంభించింది. ఏథర్ ఎనర్జీ తన కొత్త రిటైల్ అవుట్‌లెట్ - ఏథర్ స్పేస్, పోర్వోరిమ్, పిలెర్నే, గోవాలో ఈవీర్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఇటీవల ప్రారంభించింది.ఇందులో ఏథర్ 450X , 450 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు టెస్ట్ రైడ్‌లు చేసుకోవ‌చ్చు. అలాగే కొనుగోలు చేయ‌డానికి ఏథర్ స్పేస్‌లో స్కూట‌ర్లు అందుబాటులో ఉంటాయి. ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ని సందర్శించే ముందు కస్టమర్‌లు ఏథర్ ఎనర్జీ వెబ్‌సైట్‌లో టెస్ట్ రైడ్ స్లాట్‌లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.ఈ ఏడాది ప్రారంభంలో ముంబై, పుణె, హైదరాబాద్, కొచ్చి, అహ్మదాబాద్, న్యూఢిల్లీ, జైపూర్, తిరుచ్చి, విశాఖపట్నం, కోజికోడ్, ఇండోర్, నాసిక్ వంటి పలు నగరాల్లో కంపెనీ తన ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసింది.Ather Energy రెండు ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్‌లను ఇన్‌స్టాల్ చేసింది. ఇవి నగరంలో పోర్వోరిమ్, పంజ...
Harley-Davidson electric cycle

Harley-Davidson electric cycle

Electric cycles
ప్ర‌ఖ్యాత ఆటోమొబైల్ దిగ్గ‌జం Harley-Davidson ఈ సంవత్సరం తరువాత రెట్రో- ఇన్‌స్పైర్డ్ ఎలక్ట్రిక్ సైకిల్‌ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది. హార్లే-డేవిడ్సన్ నుంచి రాబోతున్న మొదటి ఎలక్ట్రిక్ సైకిల్ .. S1(సీరియ‌ల్ 1) మోష్/ట్రిబ్యూట్ ఇ-సైకిల్‌. ఇప్పుడు పరిమిత సంఖ్యలో ఈ సైకిళ్ల‌ను విక్రయిస్తుంది. సీరియల్ 1 గత సంవత్సరం అక్టోబర్‌లో ప్రారంభించబడింది. ఇది పాత త‌రం సైకిల్ లా క‌నిపించేలా ఈ ప్రోటోటైప్ ఇ-సైకిల్‌ను కంపెనీ ఆవిష్కరించింది. సీరియల్-1 సుమారు 650 వ్యక్తిగత యూనిట్లను ఉత్పత్తి చేస్తుందని ఒక నివేదిక పేర్కొంది.650 యూనిట్లు యుఎస్ అలాగే యూరోపియన్ మార్కెట్లలో పంపిణీ చేయబడతాయి. ఈ సంవత్సరం చివరి త్రైమాసికంలో డెలివరీలు ప్రారంభమవుతాయి. ఈ సైకిళ్ల ధరను ఇంకా వెల్ల‌డించ‌లేదు. భవిష్యత్తులో మరింత ప్రత్యేకమైన అత్యంత సౌక‌ర్య‌వంత‌మైన సీరియల్ 1 ఇ-బైక్ మోడళ్లను అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు కంపెనీ ప...