Electric Buses | హైదరాబాద్‌లో ఈవీ విప్లవం : 2,200 ఎలక్ట్రిక్ బస్సులు.. 25 డిపోల్లో భారీ ఛార్జింగ్ స్టేషన్లు!
హైదరాబాద్: భాగ్యనగరం గ్రీన్ సిటీగా మారే దిశగా మరో కీలక అడుగు పడింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాలుష్యాన్ని తగ్గించి, ప్రజా రవాణాను పర్యావరణ హితంగా మార్చేందుకు TGSRTC, TGSPDCL చేతులు కలిపాయి. నగరవ్యాప్తంగా 2,200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను (Electric Buses) ప్రవేశపెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో, వీటికి అవసరమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై అధికారులు కసరత్తు పూర్తి చేశారు. 25 డిపోల్లో ఛార్జింగ్ పాయింట్లు హైదరాబాదాద్‌లో తాజాగా జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో సదరన్ డిస్కామ్ […]
Urban Farming | ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ‘అర్బన్ ఫార్మింగ్’ శిక్షణ!
Roof Garden Urban Farming : నగరవాసులకు ఇంటి ఆవరణలోనే లేదా డాబాపై (Rooftop) విషరహిత, స్వచ్ఛమైన కూరగాయలను పండించుకునేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ సిద్ధమైంది. అర్బన్ ఫార్మింగ్ పథకంలో భాగంగా ‘ఇంటి ఆవాసాలపై కూరగాయల పెంపకం’ అనే అంశంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉద్యాన శాఖ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ వివరాలు: ఈ శిక్షణలో ఏం నేర్పిస్తారు? ఎందుకు పాల్గొనాలి? ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే కూరగాయల్లో పురుగుల మందుల […]
తెలంగాణ ఇళ్లకు సోలార్ పవర్: మీ ఇంటికి సరిపోయే సిస్టమ్‌ను ఎంచుకోవడం ఎలా?
How to Choose the Best Solar System | తెలంగాణలో వేసవి వచ్చినా, రాకపోయినా సామాన్యుడిని భయపెట్టేది ఒక్కటే—అదే ‘కరెంట్ బిల్లు’. ప్రతి ఏటా చార్జీలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. దీనికి శాశ్వత పరిష్కారం సోలార్ ఎనర్జీ. అయితే, అసలు ఏ సిస్టమ్ ఎంచుకోవాలి? ఎంత ఖర్చవుతుంది? అనే సందేహాల వల్ల చాలామంది ముందడుగు వేయలేకపోతున్నారు. మన రాష్ట్ర వాతావరణానికి, మీ ఇంటి అవసరాలకు ఏ సోలార్ సిస్టమ్ కరెక్టో ఈ గైడ్ ద్వారా […]
భారతదేశపు మొట్టమొదటి AI-ఆధారిత ఎలక్ట్రిక్ వాహన ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించిన MATTER!
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ MATTER, టెక్నాలజీ డే 3.0 (జనవరి 21, 2026) సందర్భంగా వాహన రంగంలో ఒక చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. కేవలం హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్‌పై మాత్రమే ఆధారపడకుండా, కృత్రిమ మేధస్సు (AI) ప్రాతిపదికన పనిచేసే AIDV (AI-Defined Vehicle) ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. ఏమిటీ AIDV టెక్నాలజీ? సాధారణ వాహనాలు ఫ్యాక్టరీ నుండి వచ్చినప్పుడు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. కానీ, MATTER రూపొందించిన AIDV ప్లాట్‌ఫామ్ నిరంతరం […]
Toyota Urban Cruiser Ebella : 543 కి.మీ రేంజ్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు.. బుకింగ్స్ షురూ!
టోయోటా ఇండియా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (EV SUV) అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా (Urban Cruiser Ebella) ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. మారుతి సుజుకి ‘ఇ-విటారా’కు ఇది సిబ్లింగ్ మోడల్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవీ.. డిజైన్ (Exterior) హామర్ హెడ్ డిజైన్: టోయోటా గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్‌తో కూడిన సరికొత్త ఫ్రంట్ లుక్.లైటింగ్: సెగ్మెంటెడ్ LED DRLలు మరియు ట్రయాంగులర్ హెడ్‌లైట్లు.వీల్స్: 18-ఇంచుల ఏరో-ఆప్టిమైజ్డ్ అల్లోయ్ వీల్స్.కలర్స్: 5 మోనోటోన్ (వైట్, […]
బజాజ్ చేతక్ C25 రిటైల్ అమ్మకాలు షురూ: రూ. 87 వేలకే కొత్త స్కూటర్.. మొదటి 10వేల మందికి బంపర్ ఆఫర్!
Bajaj Chetak C25 Price | ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో, తన ‘చేతక్’ ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తూ చేతక్ C25 మోడల్‌ను షోరూమ్‌లలో అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే వారిని దృష్టిలో ఉంచుకుని, తక్కువ ధరలో ప్రీమియం అనుభూతిని అందించేలా ఈ స్కూటర్‌ను రూపొందించారు. ధర, ఆఫర్ వివరాలు బజాజ్ చేతక్ C25 అసలు ధర రూ. 91,399 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). అయితే, మొదటి 10,000 మంది […]
కరెంటు బిల్లు కట్టే రోజులు పోయాయి..
ఇక విద్యుత్ సంస్థలే మీకు పైసలు ఇస్తాయి: డిప్యూటీ సీఎం భట్టి ఖమ్మం : ప్రతి ఇల్లు, ప్రతి వ్యవసాయ పంపుసెట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సోలార్ మోడల్ విలేజ్ (Solar Model Village) కార్యక్రమం దేశంలోనే కాదు ప్రపంచంలోనే విప్లవాత్మకమైనదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka Mallu) అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఆయన […]
టయోటా నుంచి తొలి ఎలక్ట్రిక్ SUV: రేపే Urban Cruiser EV లాంచ్.. ఫీచర్లు, రేంజ్ ఇవే!
Toyota Urban Cruiser EV | భారత ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) హవా పెరుగుతున్న వేళ, ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV, ‘అర్బన్ క్రూయిజర్ EV ని విడుదల చేసేందుకు సిద్ధమైంది. రేపు, అంటే జనవరి 20, 2026న ఈ కారు అధికారికంగా మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. లాంచ్‌కు ముందే కంపెనీ విడుదల చేసిన టీజర్ వాహన ప్రియుల్లో భారీ అంచనాలను పెంచింది. Urban Cruiser EV […]
Delhi Pollution | కాలుష్యంపై ఢిల్లీ సర్కార్ ‘బ్లూప్రింట్’: 14 వేల బస్సులు, ఈవీ పాలసీ 2.0తో సరికొత్త ప్రణాళిక!
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని (Delhi Pollution) అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం అత్యంత భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేఖ గుప్తా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కాలుష్య నిరోధక ‘బ్లూప్రింట్’ను ఆమోదించారు. రాబోయే 12 నెలల పాటు 24 గంటలూ పనిచేసి కాలుష్య రహిత ఢిల్లీని నిర్మించాలని అధికారులకు పిలుపునిచ్చారు. ప్రజా రవాణాలో విప్లవాత్మక మార్పులు ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు రవాణా వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా పునర్నిర్మిస్తోంది:2029 […]
