Saturday, August 30Lend a hand to save the Planet
Shadow

Author: News Desk

Bgauss will soon release 2 new electric scooters

Bgauss will soon release 2 new electric scooters

E-scooters
Bgauss will soon release 2 new electric scootersదీపావళి నాటికి, Bgauss కంపెనీ భారతదేశ వ్యాప్తంగా 35 షోరూమ్‌లను ఏర్పాటు చేయాల‌ని యోచిస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి, 100 కంటే ఎక్కువ షోరూమ్‌లను కలిగి ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.గత సంవత్సరం తమ మొదటి ఉత్పత్తులను ప్రారంభించిన బిగాస్ Electric ఇప్పుడు మరో మైలురాయి చేరుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని కంపెనీ ప్రకటించింది. 2020 లో లాంచ్ చేసిన B8 మరియు A2 మోడల్స్ మార్కెట్లో విజయాన్ని సాధించాయని కంపెనీ పేర్కొంది. కొత్త ఉత్పత్తుల లాంచ్ ప్యాడ్ సజావుగా సాగేలా చూడటానికి, బ్రాండ్ షోరూమ్ ఫుట్‌ప్రింట్‌తో పాటు దాని చెకిన్ సదుపాయాన్ని పెంచే ప్రణాళికలను కూడా ప్రకటించింది. ఇంకా, రాబోయే రెండు స్కూటర్లు 100 శాతం మేడ్ ఇన్ ఇండియా అని వారు స్ప‌ష్టం చేశారు. అవి పూర్తిగా...

Bajaj Chetak Electric Scooter బుకింగ్స్ షురూ..

E-scooters
మొద‌ట పుణే, బెంగ‌ళూరులో విక్ర‌యాలు 2022నాటికి 24న‌గ‌రాల్లో అందుబాటులోకి..ప్ర‌ముఖ ఆటోమొబైల్ దిగ్గ‌జం బ‌జాజ్ కంపెనీ త‌న ఎల‌క్ట్రిక్ వేరింయ‌ట్ అయిన Bajaj Chetak Electric Scooter బుకింగ్స్‌ను పూణే లేదా బెంగళూరులో ప్రారంభించింది. పుణే, బెంగ‌ళూరు వాసుల‌కు ఇది నిజంగా శుభ‌వార్తే.. సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పుడు బుకింగ్‌లు తెరిచారు. కస్టమర్లు రూ .2వేలు చెల్లించి చేతక్‌ను బుక్ చేసుకోవచ్చు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ అర్బన్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర పూణేలో 1,42,988 రూపాయలు. అలాగే రేంజ్-టాపింగ్ ప్రీమియం ట్రిమ్ రూ.1,44,987. బుకింగ్ విధానం Bajaj Chetak Electric Scooter మొదట, మీరు చేటక్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. తరువాత, మీరు మీ మొబైల్ నంబర్‌ను ఎంట‌ర్ చేయాలి, ఆ ఫోన్ నంబ‌ర్‌కు OTP వ‌స్తుంది. దానిని ఎంట‌ర్ చేసిన తర్వాత, మీరు బజాజ్ చేతక్ కోసం మీకు నచ్చిన వేరియంట్, క...
స‌రికొత్త స్టైల్‌లో Quanta electric bike

స‌రికొత్త స్టైల్‌లో Quanta electric bike

E-bikes
Quanta electric bike Gravton మోటార్స్ సంస్థ స‌రికొత్త స్టైల్‌లో Quanta electric bike ను ప్రారంభించింది. ఇది సింగిల్ చార్జిపై 120 కిలోమీటర్ల వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. ప్రస్తుతానికి గ్రావ్టన్ క్వాంట హైదరాబాద్‌లో అందుబాటులో ఉంది. ఈ బైక్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.గ్రావ్టన్ మోటార్స్ అనే సంస్థ 2016లోనే స్థాపించబ‌డింది. ఐదేళ్ల త‌ర్వాత ప్ర‌స్తుతం స‌రికొత్త రూపంలో ఉన్న మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేయగలిగారు. అయితే ఇది వాహనం ఒక స్కూటర్, బైక్ మరియు మోపెడ్ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంది. ఇది పూర్తిగా తెలంగాణలొనే రూపొందించబడింద‌ని గ్రావ్టన్ మోటార్స్ సీఈఓ పర‌శురాం పాకా తెలిపారు. ప్రస్తుతానికి గ్రావ్టన్ క్వాంట హైదరాబాద్‌లో అందుబాటులో ఉంది. గంట‌కు 70కి.మి వేగం Quanta electric bike లో లి-అయాన్ బ్యాటరీని వినియోగించారు. బ్యాటరీ 3kWh సామ‌ర్థ్యం క‌లిగి ఉంటుంది. ఇది 170Nm టార్క్ ను జ‌న‌రేట...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు