E-bikes

మార్చి 15న Oben Rorr హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ బైక్ వ‌స్తోంది..
E-bikes

మార్చి 15న Oben Rorr హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ బైక్ వ‌స్తోంది..

గంట‌కు 100కి.మి స్పీడ్, సింగిల్ చార్జిపై 200కి.మి రేంజ్ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ Oben EV, ఇటీవల భారతీయ మార్కెట్‌లో తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించింది. సంస్థ యొక్క తొలి ఈ-బైక్ పేరు Oben Rorr. అయితే ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఇండియాలో 2022 మార్చి 15, 2022న ప్రారంభించ‌నున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. ఓబెన్ EV దాని రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అనువైన పరిస్థితుల్లో ఒక్కసారి ఛార్జ్‌పై 200 కిలోమీటర్ల వరకు ప్ర‌యాణిస్తుంద‌ని కంపెనీ పేర్కొంది. Oben Rorr ఎలక్ట్రిక్ బైక్ ఫీచ‌ర్లు ప్ర‌చార చిత్రాల‌ను ప‌రిశీలిస్తే ఒబెన్ రోర్ ఆక‌ర్ష‌ణీయ‌మై డిజైన్‌తో స్పోర్ట్స్ బైక్ మాదిరిగా కనిపిస్తుంది. ముందు భాగంలో LED DRLలతో కూడిన స‌ర్కిల్ ఆల్-LED హెడ్‌ల్యాంప్‌ను క‌లిగి ఉంది. ఇది LED టర్న్ ఇండికేటర్‌లు, ట్రిపుల్-టోన్ కలర్ షేడ్ అత్యద్భుతంగా క‌నిపిస్తోంది. LED టెయిల్‌లాంప్‌ను కూడా కలిగి ఉంది. ...
Okinawa Okhi 90 మార్చి 24న వ‌స్తోంది.
E-bikes

Okinawa Okhi 90 మార్చి 24న వ‌స్తోంది.

Okinawa Autotech తన కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ Okhi 90 ని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయడానికి స‌న్నాహాలు చేస్తోంది. ఒకినావా కంపెనీ ఇప్ప‌టివ‌ర‌కు తెచ్చిన ఈవీల్లో Okhi 90 ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా చెప్పుకోవ‌చ్చు. ఈ మోడ‌ల్‌లో అత్యాధునిక సాంకేతికత ఫీచర్లను కలిగి ఉంటుందని, ఒక్క‌సారి పూర్తి ఛార్జ్‌పై దాదాపు 200 కిమీల రైడింగ్ రేంజ్‌ను అందించవచ్చని ఈవీ రంగ నిపుణులు భావిస్తున్నారు.Okinawa Autotech కంపెనీ కొత్త తయారీ యూనిట్‌లో ఉత్పత్తి చేయబడిన మొదటి మోడల్ Okhi 90. ఇది 3 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది, వచ్చే 2-3 సంవత్సరాల్లో సంవత్సరానికి 1 మిలియన్ EVలకు పెంచబడుతుందని ఒకినావా చెబుతోంది. భివాడి ప్లాంట్ దాని పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించినప్పుడు, ఇది రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఉన్న ఒకినావా యొక్క మొదటి ప్లాంట్ కంటే 5 రెట్లు ఎక్కువ EVలను ఉత్పత్తి చేస్తుంది.Ok...
బీటా టెస్టింగ్ దశలో HOP OXO electric motorcycle
E-bikes

బీటా టెస్టింగ్ దశలో HOP OXO electric motorcycle

దేశవ్యాప్తంగా 20న‌గ‌రాల్లో టెస్ట్ రైడ్స్‌.. HOP OXO electric motorcycle : HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ (HOP Electric Mobility ) సంస్థ అధికారిక ప్రారంభానికి దాని ఎలక్ట్రిక్ బైక్ – HOP OXO ఈ-బైక్‌ను ను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ మోటార్‌సైకిల్ బీటా టెస్టింగ్ దశలో ఉంది. HOP తన మోటార్‌సైకిల్ గురించిన ఆసక్తికరమైన వివ‌రాలు, టెస్టింగ్ అనుభ‌వాల‌ను వెల్ల‌డించింది. అలాగే, కంపెనీ R&D బృందం టెస్టింగ్ దశలో తలెత్తే లోపాలను అర్థం చేసుకోవడానికి వానిని పరిష్కరించడంపై దృష్టి పెట్టింది.బీటా టెస్టింగ్ దశలో నివేదికల ప్రకారం.. HOP OXO electric bike గరిష్టంగా 100 kmph వేగంతో దూసుకుపోతుంది. ఇందులో వినియోగించిన Li-ion బ్యాటరీ ప్యాక్ సాయంతో ఒక్కసారి ఛార్జ్‌పై దాదాపు 150 కిమీల పరిధిని అందించగలదు. వినియోగ‌దారులతో HOP OXO electric motorcycle టెస్ట్ రైడ్స్‌ HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ CEO, సహ వ్యవస్థాపకుడు కేతన్ మెహత...
అదిరే లుక్‌తో Pure EV etryst-350 ఎల‌క్ట్రిక్ బైక్‌
E-bikes

అదిరే లుక్‌తో Pure EV etryst-350 ఎల‌క్ట్రిక్ బైక్‌

విడుద‌ల‌కు సిద్ధంగా ప్యూర్ ఈవీ కంపెనీ మొట్ట‌మొద‌టి బైక్ ప్ర‌ముఖ ఈవీ స్టార్ట‌ప్ ప్యూర్ ఈవీ నుంచి వస్తున్న ఎల‌క్ట్రిక్ బైక్..  Pure EV etryst-350 కోసం వినియోగ‌దారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం, కంపెనీ భారతదేశంలో EPluto 7G, EPluto , ETrance+తో సహా ఆరు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌లను అందిస్తోంది. అలాగే, ఈ కంపెనీ ETrance, ఇగ్నైట్, ETron+ అనే రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లు కూడా విడుద‌ల చేసింది.ETryst 350 అనేది PURE EV నుంచి వ‌స్తున్న మొట్టమొదటి పూర్తి-ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్. ఇది త్వ‌ర‌లో షోరూమ్‌లలో అందుబాటులోకి రానుంది. ఈబైక్‌ను పూర్తిగా ఇండియాలోనే త‌యారు చేయ‌డం విశేషం. ప్పుడు, ప్యూర్ ఈవీ ETryst 350 బైక్‌ను 2022 ప్రథమార్థంలో విడుదల చేయబడుతుందని తెలుస్తోంది. 85కిమి వేగం, 140కి.మి రేంజ్‌ ప్యూర్ EV ETRYST 350 ఎల‌క్ట్రిక్ బైక్‌లో 3.5kWh బ్యాటరీ ప్యాక్‌ను వినియోగించారు. ఇది గంట‌కు 85km...
Tork Motors నుంచి హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ బైక్‌లు
E-bikes

Tork Motors నుంచి హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ బైక్‌లు

Kratos, Kratos R Electric Bikes విడుద‌ల   గంట‌కు 100కి.మి వేగం.. సింగిల్ చార్జ్‌పై 180కి.మి రేంజ్భారత్ ఫోర్జ్-ఆధారిత స్టార్టప్ కంపెనీ Tork Motors .. తాజాగా రెండు ఎలక్ట్రిక్ బైక్‌ల‌ను విడుదల చేసిందిక్రాటోస్ (Kratos), క్రాటోస్ ఆర్ (Kratos R) పేరుతో విడుద‌లైన ఈ ఎల‌క్ట్రిక్‌బైక్‌లు గరిష్టంగా 100 kmph వేగంతో 120 కిమీ రేంజ్ ఇస్తాయి. ఎలక్ట్రిక్ బైక్‌(electric motorcycle)ల ధరలు వరుసగా రూ. 1.07 లక్షలు. రూ.1.22 లక్షలు (ఎక్స్-షోరూమ్, పూణే).ఈ ఎల‌క్ట్రిక్ బైక్‌ల‌ను ఇంట్లో ఛార్జ్ చేయవచ్చు అలాగే కంపెనీ ఏర్పాటు చేస్తున్న ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ లోనూ చార్జ్ చేసుకోవ‌చ్చ‌ని కంపెనీ పేర్కొంది. మొద‌టి ద‌శ‌లో హైద‌రాబాద్‌లో.. ఎలక్ట్రిక్ బైక్‌ను రెండు దశల్లో దేశ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మొద‌టి ద‌శ‌ పూణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీతో ప్రారంభమవుతుంది. ఈ ఏడాది చివరి నాటికి ...
Komaki Ranger electric cruiser వ‌చ్చేసింది..
E-bikes

Komaki Ranger electric cruiser వ‌చ్చేసింది..

సింగిల్ చార్జిపై 180కి.మి రేంజ్‌ ధ‌ర రూ. 1.68 లక్షలు ( ఎక్స్ షోరూం ) మ‌రో స్కూట‌ర్ కొమాకి వెనిస్ ధర రూ. 1.15 లక్షలుkimaఢిల్లీ-NCR-ఆధారిత కంపెనీ అయిన‌ Komaki Electric Vehicles సంస్థ‌ 2016లో ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోకి ప్రవేశించింది. ఇప్పుడు ఈ కంపెనీ దేశంలో రెండు కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేసింది. వాటిలో ఒకటి మొదటి-రకం ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ అయితే రెండోది వెస్పా మాదిరి ఎలక్ట్రిక్ స్కూటర్ కొమాకి వెనిస్. కోమాకి రేంజర్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ ధ‌ర రూ. 1.68 లక్షలు. కాగా కొమాకి వెనిస్ ఇ-స్కూటర్ ధర రూ. 1.15 లక్షలు. Komaki Ranger electric cruiser  స్పెసిఫికేష‌న్లు.. కోమాకి రేంజర్ భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్. ఇది డీప్ బ్లూ, గార్నెట్ రెడ్, జెట్ బ్లాక్ అనే మూడు రంగులలో అందుబాటులో ఉంటుంది. రేంజర్ లో 4kW (5.36 hp...
One-Moto Electa .. సింగిల్ చార్జిపై 150కి.మి రేంజ్, 100కి.మి స్పీడ్ 
E-bikes

One-Moto Electa .. సింగిల్ చార్జిపై 150కి.మి రేంజ్, 100కి.మి స్పీడ్ 

ఇండియ‌న్ మార్కెట్‌లోకి బ్రిటీష్ ఈవీ బ్రాండ్ One Moto Electa     One Moto Electa : బ్రిట‌న్‌కు చెందిన ప్ర‌ముఖ ఈవీ బ్రాండ్ One Moto, భారతీయ మార్కెట్లోకి ప్ర‌వేశించింది. రూ.1,99,000 (ఎక్స్-షోరూమ్ ధర) ధరకు తన కొత్త హై-స్పీడ్ e-Scooter Electa ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త హై-స్పీడ్ ఈ-స్కూటర్ "ఆధునిక పురాత‌న డిజైన్ల ను గుర్తు చేసేలా తీర్చ‌దిద్దారు. దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించే ఉద్దేశంతో ఈవీల‌ను విడుద‌ల చేస్తోంది. వ‌న్‌మోటో మూడో వాహ‌నం One-Moto Electa వ‌న్ మోటో న‌వంబ‌రు 2021లో భారతీయ మార్కెట్‌లో రెండు వాహ‌నాల‌ను విడుద‌ల చేసింది. అందులో మొద‌టిది కముటా (హై-స్పీడ్ స్కూటర్), రెండోది బైకా (హై-స్పీడ్ స్కూటర్). వీటిపై కస్టమర్లు, ఆటో మొబైల్ నిపుణులు ఇండస్ట్రీ వ‌ర్గాల నుంచి అద్భుతమైన స్పందన వ‌చ్చిది. దీంతో మ‌రో 3 నెలల వ్యవధిలోనే మూ...
Komaki Ranger : సింగిల్ చార్జిపై 250కిలోమీట‌ర్ల‌ రేంజ్‌
E-bikes

Komaki Ranger : సింగిల్ చార్జిపై 250కిలోమీట‌ర్ల‌ రేంజ్‌

భార‌త‌దేశ‌పు మొట్ట మొదటి ఎల‌క్ట్రిక్ క్రుయిజ‌ర్ దేశంలోనే మొట్ట‌మొద‌టి ఎలక్ట్రిక్ 'క్రూయిజర్ ను కొమాకి సంస్థ రూపొందించింది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 250 కి.మీ వ‌ర‌కు ప్ర‌యాణించ‌వ్చు. ఇదే క‌నుక మార్కెట్‌లోకి వ‌స్తే భారతదేశపు ఎక్కువ రేంజ్ ఇచ్చే మొట్టమొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంగా నిల‌వ‌నుంది.Komaki ఎలక్ట్రిక్ వెహికల్స్ సంస్థ జనవరి 2022లో క్రూయిజర్- స్టైల్ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇప్పుడు ఆ బైక్‌కు 'రేంజర్' అని నామకరణం చేసిన టీజర్‌ను తాజాగా విడుదల చేసింది. ఇది ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌లో 250 కిమీ రైడింగ్ రేంజ్‌ను క్లెయిమ్ చేస్తుంది. 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ Komaki Ranger లో 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది భారతదేశంలోని ఎలక్ట్రిక్ టూ-వీలర్‌లో అతిపెద్ద బ్యాటరీ ప్యాక్ అని, ఇది 250 కిమీ రేంజ్‌ను అందిస్తుందని కోమాకి కంపెనీ పేర్కొంది. కొమ...
అద్భుత ఫీచ‌ర్ల‌తో Boom Corbett electric bike
E-bikes

అద్భుత ఫీచ‌ర్ల‌తో Boom Corbett electric bike

200 km range, 7-year warranty.. తమిళనాడుకు చెందిన బూమ్ మోటార్స్.. స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో Boom Corbett electric bike ను ఆవిష్కరించింది. ఇది ఏకంగా సింగిల్ చార్జింగ్‌పై 200కిలోమీట‌ర్ల రేంజ్‌, ఏడేళ్ల వారంటీతో రావ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. కార్బెట్ ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్‌లు కేవలం రూ. 499 కనీస టోకెన్ మొత్తంతో న‌వంబ‌ర్ 12 నుంచి ప్రారంభమ‌య్యాయి. 75 kmph speed బూమ్ కంపెనీ ఈ మోడల్‌ను 'భారతదేశంలో అత్యంత మన్నికైన, దీర్ఘకాలం ఉండే బైక్'గా ప్రచారం చేస్తోంది. ఎలక్ట్రిక్ బైక్ 2.3 kWh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 4.6 kWh బ్యాట‌రీ వేరియంట్ కూడా ఉంది. సింగిల్ చార్జ్‌తో 200 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంద‌ని కంపెనీ హామీ ఇస్తోంది. ఇందులో డిటాచ‌బుల్ బ్యాటరీలు ఉంటాయి. ఇవి పోర్టబుల్ ఛార్జర్‌తో వస్తాయి. వీటిని ఏదైనా సాధారణ 15A గృహ సాకెట్‌లో కూడా ప్లగ్ చేయవచ్చు. రెండు-బ్యాటరీ ఆప్షన్‌తో EV గరిష్టంగా 75 kmph వేగాన్ని అంద...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..