Harithamithra Telugu News

03 Mar, 2026

TVS iQube Sales | ఈవీ మార్కెట్‌లో టీవీఎస్ ‘ఐక్యూబ్’ ప్రభంజనం: 28% వాటాతో నంబర్ 1..

TVS iQube sales Feb 2026 | హరితమిత్ర డెస్క్: భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Co) తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. 2026 ఫిబ్రవరిలో 31,600 యూనిట్ల రికార్డు విక్రయాలతో టీవీఎస్ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఏకంగా 67% వృద్ధి నమోదు చేయడం విశేషం. మార్కెట్ ముఖ్యాంశాలు: టీవీఎస్ దూకుడు: TVS iQube, TVS Orbiter మోడళ్లకు పెరుగుతున్న […]

ఓలా ఎలక్ట్రిక్ ధమాకా ఆఫర్: పాత స్కూటర్ ఇస్తే కొత్తదానిపై రూ. 50,000 డిస్కౌంట్.. ‘Ola Insiders’ షురూ!

Harithamithra : భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ (Ola Electric) తన 10 లక్షల మందికి పైగా ఉన్న కస్టమర్ల కోసం సరికొత్త ‘ఓలా ఇన్‌సైడర్స్’ (Ola Insiders) కమ్యూనిటీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా పాత కస్టమర్లు తమ వాహనాలను అప్‌గ్రేడ్ చేసుకోవడమే కాకుండా, కొత్త కొనుగోళ్లు, రిఫరల్స్ ద్వారా భారీ ప్రయోజనాలను పొందవచ్చు. Ola Insiders : అప్‌గ్రేడ్ చేసుకుంటే రూ. 50,000 లాభం! ఓలా Gen […]

Suzuki e-Access ఈవీ స్కూట‌ర్‌పై 7 ఏళ్ల వారంటీ, 60% బైబ్యాక్ గ్యారెంటీ!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై మిశ్ర‌మ స్పంద‌న ఎందుకు? అధిక ధర ప్రభావమా? భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ Suzuki Motor Corporation తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ e-Access‌ (Suzuki e-Access Electric Scooter) తో మార్కెట్లోకి అడుగుపెట్టింది. అయితే, ప్రారంభ అమ్మకాలు కంపెనీ ఆశించిన స్థాయిలో లేకపోవడం ఇక్క‌డ గ‌మ‌నించాలి.. అమ్మకాలు ఎందుకు తక్కువగా ఉన్నాయి? Society of Indian Automobile Manufacturers […]

పెట్రోల్ బండికి గుడ్ బై చెప్పేయండి! 2026లో 150 కి.మీ+ రియల్ రేంజ్ ఇచ్చే టాప్ ఈవీ స్కూటర్లు ఇవే! – 150 km range electric scooters

150 km range electric scooters | ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగంలో 2026 ఒక విప్లవాత్మక సంవత్సరంగా నిలుస్తోంది. గతంలో ఈవీ అనగానే ‘రేంజ్ (మైలేజీ) ‘ విషయంలో ఆందోళన.. భయం ఉండేది, కానీ ఇప్పుడు ఆ టెన్షన్​ తీరిపోయింది. కేవలం ల్యాబ్ పరీక్షల్లోనే (IDC) కాకుండా, రద్దీగా ఉండే పట్టణ రోడ్లపై కూడా 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ వాస్తవ రేంజ్ (Real Range) అందించే స్కూటర్లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. Simple […]

Yamaha EC-06 vs River Indie : ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ పవర్‌ఫుల్? ధర, ఫీచర్ల తేడాలు ఇవే..

Yamaha EC-06 vs River Indie | ప్రముఖ వాహన తయారీ సంస్థ యమహా (Yamaha) అధికారికంగా భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లోకి ఇటీవ‌లే అడుగుపెట్టింది. తన తొలి ఈ-స్కూటర్ EC-06ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే, ఈ స్కూటర్ పూర్తిగా భారత్‌కు చెందిన స్టార్టప్ ‘రివర్’ (River) రూపొందించిన ‘ఇండీ’ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి నిర్మించింది. చూడటానికి రెండు స్కూటర్లు ఒకేలా అనిపించినా, వీటి మధ్య ఐదు ముఖ్య‌మైన‌ తేడాలు ఉన్నాయి. Yamaha EC-06 vs […]

యమహా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్ EC-06 లాంచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 169 కి.మీ రేంజ్! ధర ఎంతంటే?

Yamaha EC-06 Electric Scooter Launch : ప్రముఖ టూవీలర్ దిగ్గజం యమహా (Yamaha) ఎట్టకేలకు భారత ఎలక్ట్రిక్ విపణిలోకి అడుగుపెట్టింది. తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ Yamaha EC-06 ను అధికారికంగా విడుదల చేసింది. ఓలా, ఏథర్, టీవీఎస్ ఐక్యూబ్ వంటి హేమాహేమీలతో పోటీ పడేందుకు యమహా ఈ స్మార్ట్ స్కూటర్‌ను తీసుకొచ్చింది. లేటెస్ట్​ స్టైలిష్ లుక్, అదిరిపోయే రేంజ్‌తో వచ్చిన ఈ స్కూటర్ వివరాలు మీకోసం.. Yamaha EC-06 ధర భారత మార్కెట్లో యమహా […]

లక్ష లోపు బడ్జెట్‌లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది? చేతక్ C25 vs TVS vs Vida

Best electric scooters under 1 lakh 2026 | భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్ వేగంగా పుంజుకుంటోంది. ముఖ్యంగా రూ. 1 లక్ష ధర అనేది కొనుగోలుదారులను ఆకర్షించే ‘మ్యాజికల్ ప్రైస్ పాయింట్’గా మారింది. దీనిని అందిపుచ్చుకోవడానికి బజాజ్ ఆటో తమ సరికొత్త, అత్యంత సరసమైన చేతక్ C25 (Chetak C2501) మోడల్‌ను రంగంలోకి దించింది. ఇది హీరో విడా VX2 గో, TVS ఆర్బిటర్ వంటి స్కూటర్లకు గట్టి పోటీనిస్తోంది. ఈ స్కూటర్లు కాగితంపై […]

బజాజ్ చేతక్ C25 రిటైల్ అమ్మకాలు షురూ: రూ. 87 వేలకే కొత్త స్కూటర్.. మొదటి 10వేల మందికి బంపర్ ఆఫర్!

Bajaj Chetak C25 Price | ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో, తన ‘చేతక్’ ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తూ చేతక్ C25 మోడల్‌ను షోరూమ్‌లలో అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే వారిని దృష్టిలో ఉంచుకుని, తక్కువ ధరలో ప్రీమియం అనుభూతిని అందించేలా ఈ స్కూటర్‌ను రూపొందించారు. ధర, ఆఫర్ వివరాలు బజాజ్ చేతక్ C25 అసలు ధర రూ. 91,399 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). అయితే, మొదటి 10,000 మంది […]

Magnus Grand Max | మార్కెట్​లోకి కొత్త ఈవీ స్కూటర్​.. ధర తక్కువ, రేంజ్​ ఎక్కువ..

ఎలక్ట్రిక్ వాహన రంగంలో ప్ర‌ముఖ ఈవీ సంస్థ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, తన ‘ఆంపియర్’ బ్రాండ్‌తో స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తోంది. నెలవారీ విక్రయాల్లో ఇప్పటికే టాప్-6 ఓఈఎమ్ (OEM)లలో ఒకటిగా ఉన్న ఈ కంపెనీ, తాజాగా మాగ్నస్ గ్రాండ్ మాక్స్ (Magnus Grand Max ) పేరిట సరికొత్త, సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ (Electric Scooter)ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని పరిచయ ధరను రూ. 94,999 (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా నిర్ణయించారు. Magnus Grand Max : […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates