Harithamithra Telugu News

Hero MotoCorp Hero vida v1 offers

Hero Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ తగ్గింపు

దీపావళి తర్వాత కూడా ఆఫర్ పొడిగింపు దీపావళి ఉత్సవాల ముగింపు తర్వాత కూడా Hero Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఆఫర్ ను కొనసాగిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా మొత్తం రూ.17,500 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ప్రస్తుతం రూ.1,35,705 లకు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు. దీపావళి వేడుకలు ముగిసినప్పటికీ, Hero MotoCorp కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనుబంధ సంస్థ, Vida, దాని ఎలక్ట్రిక్ స్కూటర్‌పై డిస్కౌంట్లను పొడిగించింది. ఈ ఆఫర్ గురించి కంపెనీ ఇటీవలే…

Read More
lambretta elettra electric scooter launch date

1960’s లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ లాంబ్రెట్టా.. మళ్లీ వస్తోంది..

Lambretta భవిష్యత్తులో భారత మార్కెట్‌కు తిరిగి వస్తుందా..? Lambretta Elettra Scooter: బజాజ్ చేతక్ రాక ముందు ఓ ఊపు ఊపిన స్కూటర్ మీకు గుర్తుందా..? 1960, 1970 లలో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ బ్రాండ్ లాంబ్రెట్టా (Lambretta).. ఆ కాలంలో ఈ స్కూటర్ చాల పాపులర్. అయితే  ఆ తర్వాత ఆధునిక మోడళ్లు,, స్వదేశీ స్కూటర్ల రాకతో భారతదేశంలో ఈ ఇటాలియన్ బ్రాండ్ క్రమేనా కనుమరుగై పోయిది. అయినప్పటికీ, లాంబ్రెట్టా బ్రాండ్ ఐరోపా…

Read More
Joy e-bike showroom

Joy e-bike: 6 నెలల్లో 100 కొత్త షోరూమ్‌లు.. విస్తరణ బాటలో Wardwizard

Joy e-bike : ‘జాయ్ ఎలక్ట్రిక్ బైక్ లు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Wardwizard Innovations & Mobility.. కేవలం 6 నెలల్లో భారతదేశమంతటా 100 కొత్త షోరూంలను ప్రారంభించింది. ఫలితంగా ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న టచ్ పాయింట్ల సంఖ్య 750కి చేరింది. ప్రత్యేక డిస్ట్రిబ్యూటర్ షోరూమ్‌లు భారతదేశం అంతటా పశ్చిమాన మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఉత్తరాన ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, పంజాబ్, జమ్మూ & కాశ్మీర్,…

Read More
IMG 20231103 WA0014

Tata Avinya: టాటా నుంచి మరో అద్భుతం.. అదిరిపోయే ఫీచర్లతో ఎలక్ట్రిక్‌ కార్‌..

Tata Avinya: ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలో సమూల మార్పులు వచ్చాయి. హైటెక్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లను సైతం తయారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్‌ కారును తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. బ్రిటీష్‌ లగ్జరీ కార్ల తయారీ సంస్థతో పాటు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (TPEM) మధ్య కుదిరిన ఒక ఒప్పందంలో భాగంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) ఎలక్ట్రిఫైడ్‌ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (EMA) ప్లాట్‌ఫాం కొత్త…

Read More
Rivot Motors NX100

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 280 కి.మీ ప్రయాణించవచ్చు.. అదిరిపోయే ఫీచర్లతో Rivot Motors NX100 ఎలక్ట్రిక్ స్కూటర్‌

Rivot Motors కంపెనీ తాజగా Rivot NX100 పేరుతో అత్యధిక రేంజ్ నిచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిని ఆవిష్కరించింది. ఇందులో క్లాసిక్, ప్రీమియం, ఎలైట్, స్పోర్ట్స్, ఆఫ్‌ల్యాండర్‌తో సహా ఐదు వేరియంట్‌లు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక వేరియంట్ దేనికదదే బిన్నమైన ప్రాధాన్యతలు, ఫీచర్లను కలిగి ఉన్నాయి. వీటి ఎక్స్ షోరూం ధరలు రూ. 89,000 నుంచి ప్రారంభవమవుతున్నాయి. స్ట్రీట్ రైడర్ వేరియంట్.. క్లాసిక్, ప్రీమియం.. ఎలైట్‌తో సహా మూడు ఉప-వేరియంట్‌లతో వస్తుంది. ఇది 7 రంగులలో…

Read More
Ola Electric

అద్భుతమైన ఫెస్టివల్ ఆఫర్స్ తో ‘ఓలా భారత్ ఈవి ఫెస్ట్‌’ ని ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్

రూ 24,500 వరకు ఆఫర్‌లు ప్రతిరోజూ ఒక S1X+ గెలుచుకునే అవకాశం బెంగళూరు: భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ అక్టోబర్ 16 నుంచి దేశవ్యాప్తంగా ఓలా భారత్ ఈవి(EV) ఫెస్ట్‌ని ప్రకటించింది. పండగ సీజన్ కోసం దేశం సన్నద్ధమవుతున్న తరుణంలో, ఓలా భారతదేశంలోనే అతిపెద్ద 2W ఈవి(EV) ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ తోపాటు.. డిస్కౌంట్‌లు, బ్యాటరీ హామీ పథకాలు, మరెన్నో అద్భుతమైన ఆఫర్‌లతో  కస్టమర్ల ముందుకు వచ్చింది. Ola Ev Eest లో భాగంగా, కొనుగోలుదారులు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై ₹24,500 వరకు ప్రయోజనాలను పొందవచ్చు….

Read More
Ola S1 X+

Ola s1 Air Ev పై భారీ డిస్కౌంట్.. ఈ ఛాన్స్ కొద్దిరోజులే..

జూలై 28 నుండి S1 ఎయిర్ బుకింగ్స్ ప్రారంభం  జూలై 28 లోపు బుకింగ్ చేసుకున్న వారికి 1,09,999/- ప్రారంభ ధరకే.. బెంగళూరు: భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్.. అందుబాటు ధరలో వస్తున్న S1 ఎయిర్ (ola s1 air) స్కూటర్ కొనుగోలు విండో (Ola s1 air purchase window) జూలై 28న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఓలా కమ్యూనిటీ కి..  జూలై 28 లోపు S1 ఎయిర్‌ని బుక్ చేసుకునే…

Read More
Battre Storie electric scooter

BattRE Storie Electric Scooter భలే ఆఫర్

కేంద్రం సబ్సిడీ తగ్గించినా అందుబాటు ధరలోనే.. ఇటీవల కేంద్రం ఎలక్ట్రిక్ స్కూటర్లపై సబ్సిడీ భారీగా తగ్గించింది. ఫలితంగా అన్ని ఈవీ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను భారీగా పెంచేశాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు దాదాపుగా రూ.1.40లక్షలకు పైగా ఉన్నాయి. అయితే ప్రముఖ ఈవీ కంపెనీ BattRE (బ్యాట్రే) తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను తగ్గించింది. BattRE ఎలక్ట్రిక్ మొబిలిటీ (Batt:RE) ఇ-మొబిలిటీ సంస్థ అర్బన్ వాహనదారుల కోసం క్యూట్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు కలిగిన…

Read More
Ather EV Sales June 2023

జూన్ లో 6,479 ఇ-స్కూటర్‌లను విక్రయించిన ఏథర్ ఎనర్జీ

Ather EV Sales June 2023: Ather Energy గత నెలలో భారతదేశంలో 6,479 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఈ గణంగాకాలను బట్టి చూస్తే అమ్మకాల్లో 57.5 శాతం MoM క్షీణించినట్లు తెలుస్తోంది. FAME 2 సబ్సిడీలు తగ్గిపోవడం కారణంగా స్కూటర్ల ధరలు పెరిగిపోవడంతో EV అమ్మకాలు తగ్గిపోయినట్లు కంపెనీ అంచనా వేసింది. ఏథర్ ఎనర్జీ జూన్ 2023 నెలలో దాని విక్రయాల గణాంకాలను వెల్లడించింది. బెంగళూరుకు చెందిన ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన స్టార్టప్ గత…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates