Ola ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ తేదీ ఖరారు..
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఓలా ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీ తేదీలను కంపెనీ ఎట్టకేలకు ప్రకటించింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా Ola S1, S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తిని పెంచినట్లు ఓలా ఎలక్ట్రిక్...
రూ.36వేలకే Bounce Infinity electric scooter
Bounce Infinity electric scooter : ఎట్టకేలకు బౌన్స్ కంపెనీ తన ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతదేశంలో విడుదల చేసింది. Bounce Infinity కోసం కనీస టోకెన్ మొత్తం రూ.499తో బుకింగ్ చేసుకోవచ్చు....
ఢిల్లీలోకి పెట్రోల్, డీజిల్ వాహనాలకు నో ఎంట్రీ
సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాలకు అనుమతి
air pollution నుంచి కాపాడేందుకు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం
నవంబరు 27 డిసెంబరు 3 వకు అమలుకాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీ నగరాన్ని కాపాడేందుకు అక్కడి...
Batt:RE LO:EV electric scooter రెండు గంటల్లోనే ఫుల్ చార్జ్
Batt:RE LO:EV electric scooter : బ్యాట్రే కంపెనీ తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లలో LO:EV మోడల్ ఎంతో గుర్తింపు పొందింది. ఇది మార్కెట్లో ఉన్న ఇతర 110cc పెట్రోల్ స్కూటర్ మాదిరిగా...
Bounce Infinity electric scooter వస్తోంది..
బ్యాటరీ లేకుండానే బండిBounce Infinity electric scooter : బెంగళూరుకు చెందిన స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్ కంపెనీ బౌన్స్ సంస్థ త్వరలో దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. పూర్తిగా...
మరో ఐదు నగరాలకు Revolt electric bike
Revolt electric bike : వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్ కారణంగా రివోల్ట్ ఈవీ కంపెనీ విస్తరణ బాట పట్టింది. ఈ నవంబర్‌లో ఈ ఐదు కొత్త నగరాల్లో రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్...
టీనేజర్ల కోసం Hover Electric Scooter
Hover Electric Scooter : కర్రిట్ అనే సంస్థ ఈనెలలోనే సరికొత్త హోవర్ పేరుతో ఎలక్ట్రిక్ మోపెడ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది.
హరియాణాలోని గురుగ్రామ్‌లో 2021లో స్థాపించబడిన కొరిట్ ఎలక్ట్రిక్ కంపెనీ.. త్వరలో...
Ampere Magnus EX.. సింగిల్ చార్జిపై 121కి.మి రేంజ్..
రూ.68.999కి Ampere Magnus EX ఎలక్ట్రిక్ స్కూటర్Ampere Magnus EX : టూవీలర్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఎగ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ తన బ్రాండ్ అయిన ఆంపియర్ ఎలక్ట్రిక్ నుంచి కొత్త...
ప్రపంచంలోనే ev fastest battery charger
ev fastest battery charger : సిట్జర్లాండ్‌కు చెందిన ఏబీబీ (ABB) కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఛార్జర్‌ను రూపొందించింది.ఈ ఛార్జర్ ఎలక్ట్రిక్ కారును కేవలం పావు గంట...











