సరికొత్త ఫీచర్ల తో Wuling Air EV
ఆల్టో కంటే చిన్న ఎలక్ట్రిక్ కారు Wuling Air EV : MG మోటార్ భారతదేశంలో హెక్టర్, హెక్టర్ ప్లస్, ZS EV, గ్లోస్టర్ కొత్తగా ప్రారంభించిన ఆస్టర్‌తో కొంత విజయాన్ని సాధించింది. కానీ ఇప్పుడు MG టర్న్ తీసుకుంటోంది. భారతదేశంలో ఇప్పటి వరకు ఎవరూ తయారు చేయని ప్రోడక్ట్ పై పనిచేస్తోంది. అదే. మైక్రో EV సెగ్మెంట్., మహీంద్రా వంటి బడా కంపెనీలు e2O, e2O ప్లస్ అనే రెండు వాహనాలతో ఈ విభాగంలో అడుగు…
