Tummala Nageswara Rao Rythu Nestham,

సోయాబీన్, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లలో సడలింపులు ఇవ్వండి

Telangana : సోయాబీన్, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లలో ఏర్పడిన సమస్యలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి కేంద్ర ప్రభుత్వ దృష్టికి లేఖల ద్వారా తీసుకెళ్లారు. మంత్రి తుమ్మల పేర్కొన్న ప్రకారం,...
Paddy Procurement

రేప‌టి నుంచి ధాన్యం సేకరణ షురూ.. – PaddyProcurement

Amaravathi | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ (PaddyProcurement) కార్యకలాపాలు నవంబర్ 3 నుండి ప్రారంభం కానున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రైతులు తమ వివరాలను...
Fine Rice Varieties 2026

BIRC 2025 : 26 దేశాలకు భారత బియ్యం ఎగుమతి

పాకిస్తాన్‌, థాయిలాండ్‌ ఆధిపత్యానికి సవాలున్యూఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్‌న్యూఢిల్లీ, అక్టోబర్‌ 25: భారత ప్రభుత్వం బియ్యం ఎగుమతులను పెంచేందుకు జపాన్‌, ఇండోనేషియా, సౌదీ అరేబియా సహా 26 దేశాలను ఎంపిక చేసింది....
Kapas Kisan App

Kapas Kisan App : రైతుల చేతుల్లోనే మొత్తం మార్కెట్‌ సమాచారం, చెల్లింపుల వివరాలు!-

Kapas Kisan App : భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) పత్తి రైతుల ప్రయోజనార్థం రూపొందించిన “కపాస్ కిసాన్ యాప్” ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వ‌చ్చింది. ఈ...
Fine Rice Bonus

రైతుల భవితవ్యాన్ని మార్చనున్న రెండు కొత్త‌ పథకాలు ‌‌ – New Agriculture Schemes

దేశంలో రైతుల సంక్షేమం కోసం PM-DDKY,పప్పుధాన్యాల ఆత్మనిర్భరత మిషన్ ప‌థ‌కాలు ప్రారంభంNew Agriculture Schemes 2025 | ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ రూ.35,440 కోట్లతో రెండు ప్రధాన వ్యవసాయ పథకాలు ప్రారంభించారు. PM-DDKY...
New Market Yards

New Market Yards | రాష్ట్రంలో 10 కొత్త మార్కెట్ యార్డులు

నాగర్‌కర్నూల్, వనపర్తి, ఖమ్మం, నల్గొండ, హనుమకొండ, పెద్దపల్లి జిల్లాల్లో కొత్త యార్డులుపంట కొనుగోలు, ధరల నిర్ధారణ, తూకం లావాదేవీలన్నీ పారదర్శకంగా నిర్వహణరైతుల భద్రత, రవాణా ఖర్చుల తగ్గింపు, కోల్డ్ స్టోరేజ్, గిడ్డంగులు వంటి...
Agriculture News

Agriculture | నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు: రైతులకు హెల్ప్‌లైన్

Agriculture News : దేశవ్యాప్తంగా రైతులను తీవ్ర న‌ష్టాల‌కు గురిచేస్తున్న నకిలీ విత్తనాలు, ఎరువుల సమస్యను పరిష్కరించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh...
Zero Business in Market Yards

Mulugu | రైతులు మోసపోకుండా కొత్త విత్తన చట్టం..

మొక్కజొన్న నష్టపోయిన 671 మందికి రూ.3.8 కోట్లు నష్టపరిహారం పంపిణీMulugu News | రైతులకు నకిలీ విత్తనాల బెడదను పూర్తిగా నివారించేందుకు కొత్త విత్తన చట్టాన్ని రూపొందించబోతున్నామని రాష్ట్ర వ్యవసాయ...
Digital Agriculture Mission

రైతులకు శాటిలైట్ ఆధారిత ఏఐ టెక్నాలజీ – ముందస్తు హెచ్చరికలతో అధిక దిగుబడి – AI in Agriculture

పంట రోగ ముందస్తుగా నిర్ధారణతక్కువ కూలీ ఖర్చులురైతులకు ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో తెలంగాణ వ్యవసాయ శాఖ ‘కృషివాస్’ సంస్థతో కలిసి ఏఐ ఆధారిత శాటిలైట్ టెక్నాలజీ (AI in...