Category: చిరుధాన్యాల సాగు
Narmada Millets | నర్మద మిల్లెట్స్ బ్రాండ్‌తో మార్కెట్లోకి చిరుధాన్యాల ఉత్పత్తులు!
MP Narmada Millets | చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రైతులు పండించిన చిరుధాన్యాలకు విలువను జోడించి (Value Addition) వాటిని సొంత బ్రాండ్‌తో విక్రయించేందుకు సిద్ధమైంది. దీనికోసం ప్రత్యేకంగా “నర్మద మిల్లెట్స్” (Narmada Millets) అనే బ్రాండ్‌ను ప్రారంభించింది. శ్రీ అన్నా ఫెడరేషన్ సమాఖ్య ద్వారా ఐదు రకాల మిల్లెట్ ఉత్పత్తులను (ఇడ్లీ, దోస, ఉప్మా, కిచిడీ మిశ్రమాలు, బిస్కెట్లు) తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఉత్పత్తులు నాణ్యతా […]
ఇన్‌స్టంట్ నూడుల్స్‌కు హెల్తీ ప్రత్యామ్నాయం: మిల్లెట్ నూడుల్స్ ఎందుకు బెస్ట్? – Millet Noodles Benefits
మిల్లెట్ నూడుల్స్ ఎందుకు మంచివి? ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి Healthy Instant Food Millet Noodles Benefits : ఇళ్లలో క్షణాల్లోనే తయారయ్యే ఆహారాల్లో నూడుల్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. సాయంత్రం అల్పాహారం నుంచి పిల్లల లంచ్‌బాక్స్ వరకు చాలా ఇళ్లలో నూడుల్స్‌ను తరచుగా తయారు చేస్తారు. పెద్దలు–పిల్లలు అందరూ నూడుల్స్‌ను ఇష్టపడతారు. కానీ ఎక్కువగా వాడే ఇన్‌స్టంట్ నూడుల్స్, అట్టా నూడుల్స్ లేదా గోధుమ నూడుల్స్ అధిక ప్రాసెసింగ్‌తో పాటు తక్కువ పోషక విలువలనే కలిగి […]
Millets Farming | అందరూ ఈమెను ‘క్వీన్ ఆఫ్ మిల్లెట్స్’ పిలుస్తారు.. గిరిజన మహిళా రైతు ఘనత చూస్తే
queen of millets | ఒడిశాలోని గిరిజన భూమియా కమ్యూనిటీకి చెందిన 36 ఏళ్ల రైమతి ఘియురియా ఒక సాధారణ గిరిజన మహిళా రైతులా కనిపిస్తుంది. కానీ గతేడాది సెప్టెంబరు 9న న్యూఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్‌లో ఒడిశా తరపున ఆమె ప్రాతినిధ్యం వహించింది. కోరాపుట్ జిల్లాలో సంప్రదాయ వరి, చిరుధాన్యాల (millets) వంగడాలను సంరక్షించడంలో ఆమె అద్భుతమైన జీవన ప్రయాణాన్ని వివరించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. సేంద్రియ రైతుగా, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్‌గా, అనుభవజ్ఞుడైన శిక్షకురాలిగా ఆమె […]
