Wednesday, March 12Lend a hand to save the Planet
Shadow

Solar Energy

Solar power
New Solar power Plants
ఎలక్ట్రిక్ ఆటోను సౌరశక్తితో నడిచే వాహనంగా మార్చాడు

ఎలక్ట్రిక్ ఆటోను సౌరశక్తితో నడిచే వాహనంగా మార్చాడు

Solar Energy
ఇంధనం లేకుండానే సాఫీ ప్రయాణం Bhubaneswar : భువనేశ్వర్‌లోని ఒక ఆటో డ్రైవర్ తన ఎలక్ట్రిక్ ఆటోను సౌరశక్తితో నడిచే వాహనంగా మార్చేశాడు. దానిని అతను వీధుల్లో నడుపుతూ జీవనోపాధిని పొందుతున్నాడు. ఆటో డ్రైవర్ శ్రీకాంత్ పాత్ర  (Shrikant Patra) యూట్యూబ్ (Youtube) లో చూసి ఈ ఆవిష్కరణ చేశాడు.దీనిపై శ్రీకాంత్ పాత్ర (35) మాట్లాడుతూ, “నేను గత 15 సంవత్సరాలుగా ఆటో రిక్షా నడుపుతున్నాను. ఇంతకుముందు, నేను డీజిల్, పెట్రోల్ కోసం భారీగా ఖర్చు చేసేవాడిని డీజిల్ ఇంజిన్‌తో రోజుకు ఇంధనం ఖర్చులు పోగా రూ. 300 నుంచి రూ.400 మాత్రమే సంపాదించాను. మేము పేదరికంలో జీవిస్తున్నాం. ఆటో ద్వారా వచ్చే డబ్బులతో ఇల్లు నడపలేం.. నా పిల్లలకు స్కూళ్ల ఫీజులను భరించలేను.” “సుమారు ఒకటిన్నర సంవత్సరాల క్రితం, నేను ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను కొనుగోలు చేసి నగరంలో నడిపాను.. కానీ బ్యాటరీ తక్కువగా ఉండటం, ఛార్జింగ్ సమస్యతో ప్రతిరోజూ పెద్ద టెన్షన్ ...
దేశంలో అతిపెద్ద తేలియాడే సోలార్ ప్లాంట్ largest floating solar power plant

దేశంలో అతిపెద్ద తేలియాడే సోలార్ ప్లాంట్ largest floating solar power plant

Solar Energy
అబ్బుర‌ప‌రిచే విశేషాలు తీని సొంతం పెద్ద‌ప‌ల్లి జిల్లా రామ‌గుండంలో ఏర్పాటుlargest floating solar power plant : భారతదేశంలోనే యొక్క అతిపెద్ద తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్ట్ (ఫ్లోటింగ్ సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్‌) ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వ‌చ్చింది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంజనీరింగ్ తయారీ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (BHEL).. తెలంగాణలోని పెద్దప‌ల్లి జిల్లా రామగుండం మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో ఉన్న రామగుండం రిజ‌ర్వాయ‌ర్‌లో దీనిని నిర్మించింది. 100 మెగావాట్ల సామ‌ర్థ్యం క‌లిగిన ఈ ప్రాజెక్టు రామగుండం రిజర్వాయర్‌లో 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని కోసం రూ.423 కోట్లు వెచ్చించారు.ఫ్లోటింగ్ సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్ (తేలియాడే సోలార్ ప్లాంట్‌)ను "ఫ్లోటింగ్ సోలార్", "ఫ్లోటింగ్ ఫోటోవోల్టాయిక్స్" (FPV) లేదా "ఫ్లోటోవోల్టాయిక్స్" అని కూడా పిలుస్తారు. ఇవి సాధార‌ణంగా చెరువులు, సరస...
వావ్… Smart Solar Hotel

వావ్… Smart Solar Hotel

Solar Energy
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని గురుద్వారా జంక్షన్‌లో నిర్మించిన ఓ ప్ర‌త్యేక‌మైన హోట‌ల్ (Smart Solar Hotel )అంద‌నినీ ఆక‌ర్షిస్తుంది. హోట‌ల్ భ‌వ‌నాన్ని క‌ప్పేస్తూ ఏర్పాటు చేసిన అద్దాలు ఈ భ‌వ‌నానికి ప్ర‌త్యేక అందాన్నితీసుకొచ్చాయి. ఈ సౌర‌కాంతితో మెరిసిపోతున్న ఈ అద్దాలు ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించ‌డమే కాదు. విద్యుత్‌ను కూడా ఉత్ప‌త్తి చేస్తాయి. ఈ సోలార్ ప్యానెల్స్‌తో ఈ హోట‌ల్‌కు బ‌య‌టి నుంచి క‌రెంట్ స‌ర‌ఫ‌రా అవ‌స‌రం లేదు. అంతేకాకుండా ఇక్క‌డ ఉత్ప‌త్త‌యిన మిగులు విద్యుత్‌ను ప‌వ‌ర్‌గ్రిడ్‌కు విక్ర‌యిస్తున్నారు. నారాయణరావు అలియాస్ బాబ్జీ ఈ సోలార్ హోట‌ల్‌ను నిర్మించారు. ‘నమో ఇన్‌స్పైర్ ది స్మార్ట్ ఐఎన్‌ఎన్’ పేరుతో ఐదు అంతస్తుల భవనంలో 250 సోలార్ ప్యానెల్స్‌ను అమర్చారు. నారాయణరావు చెప్పిన దాని ప్రకారం భవనానికి ప్యానెళ్లను బిగించేందుకు రూ. 15 లక్షలు ఖ‌ర్చ‌యింది.Smart Solar Hotel  లో సౌర ఫలకాల ద్వారా స...
EV వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌

EV వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌

charging Stations, Solar Energy
దేశ‌వ్యాప్తంగా ATUM 250 Ev Solar Charging Stations తెలంగాణ‌లో 48 EV స్టేష‌న్ల ఏర్పాటు  దేశవ్యాప్తంగా సౌరశక్తితో పనిచేసే 250 Ev Solar Charging Stations ఏర్పాటును పూర్తి చేసినట్లు ATUM Charge సంస్థ మంగళవారం తెలిపింది. ఇందులో తెలంగాణ‌లోనే ఎక్కువ‌గా 48 సోలార్ ఈవీ చార్జింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర (36), తమిళనాడు (44), తెలంగాణ (48), ఆంధ్రప్రదేశ్ (23), కర్ణాటక (23), ఉత్తరప్రదేశ్ (15), హర్యానా (14), ఒడిశా (24) పశ్చిమ బెంగాల్‌ (23).ATUM Charge సంస్థ యొక్క ప్రతి Ev Solar Charging Stations (ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌)కు దాదాపు 200 చదరపు అడుగుల స్థ‌లం అవసరం. ఒక చార్జింగ్ స్టేష‌న్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి దాదాపు ఒక వారం పడుతుంది. అందుబాటులో ఉన్న ప్రాంతాన్ని బట్టి ఒక్కో స్టేషన్ ధర మారుతుంది. 4కేడ‌బ్ల్యూ కెపాసిటీ ఆట‌మ్ చార్జ్ కంపెనీ ఇప్పటివరకు 4 KW కెపాసిటీ గల ప్యానెల...
Atum solar charging stations

Atum solar charging stations

charging Stations, Solar Energy
విజ‌య‌వాడ‌, మిర్యాల‌గూడ‌లో ఏర్పాటుAtum solar charging stations : భార‌త‌దేశంలో ఎలక్ట్రిక్ మొబ‌లిటీని సుసంపన్నం చేయ‌డానికి ప‌లు సంస్థ‌లు ముందుకు వ‌స్తున్నాయి. ఎల‌క్ట్రిక్ వాహ‌న రంగంలో ప్ర‌ధాన స‌మ‌స్య అయిన చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌ను అభివృద్ధి చేయ‌డానికి చాలా సంస్థ‌ల ఇప్ప‌టికే చార్జింగ్ స్టేష‌న్లు, బ్యాట‌రీ స్వైపింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేసుకుంటూ వ‌స్తున్నాయి. తాజాగా ATUM సంస్థ కూడా EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించడానికి సౌరశక్తితో పనిచేసే ఎలక్ట్రిక్ వెహికిల్ యూనివర్సల్ ఛార్జింగ్ స్టేషన్ల‌ను ఏర్పాటు చేస్తోంది.ATUM ఛార్జ్ దేశంలోని 10 ప్రదేశాలలో 10 యూనివర్సల్ EV ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. EV ఛార్జింగ్ స్టేషన్లు మిర్యాలగూడ (తెలంగాణ), విజయవాడ (ఆంధ్రప్రదేశ్), పూణే, నాగపూర్ (మహారాష్ట్ర), రాయ్ బరేలీ (ఉత్తర ప్రదేశ్), జజ్జర్ (హర్యానా), సంబల్పూర్ ...
Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..