Harithamithra Telugu News

Ampere electric scooters

Ampere | గుడ్ న్యూస్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.10000 తగ్గింపు

Ampere : ఇటీవలే ఆంపియర్ కొత్త నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Nexus) ను విజయవంతంగా ప్రారంభించిన తర్వాత,ఈ కంపెనీ తన పాత మోడళ్లలో కొన్నింటిని మరింత తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకురావడానికి నిర్ణయించుకుంది. అందులో అంపియర్ రియో లి ప్లస్, మాగ్నస్ ఎల్‌టి, మాగ్నస్ ఇఎక్స్ మోడళ్లపై రూ.10,000 ధర తగ్గించినట్లు ఆంపియర్ ప్రకటించింది. ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటరల్లో Magnus మోడల్ ఎంతో పాపులర్ అయింది. మాగ్నస్ రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. అవి Magnus LT,  Magnus…

Read More
Maruti Omni electric

Maruti Omni electric : మారుతి ఓమ్ని వ్యాన్.. త్వరలో ఎలక్ట్రిక్ రూపంలో వస్తుందా?

Maruti Omni electric | భార‌తీయ మార్కెట్ లో మారుతి ఓమ్ని తెలియ‌నివారు ఉండరు. ఇది సరసమైన, నమ్మదగిన కార్లతో భారతీయ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఎక్కువ కాలం మార్కెట్‌లో ఉండటం వల్ల చాలా కార్లు అమ్ముడయ్యాయి. మారుతి ఓమ్ని ఇది ప్రముఖ కార్గొ వాహనంగా 35 సంవత్సరాలకు పైగా ఉత్పత్తిలో ఉంది. అయితే భద్రత, BS6 ఇంజిన్ నిబంధనల కార‌ణాల వ‌ల్ల‌ మారుతి దానిని నిలిపివేయాల్సి వచ్చింది. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు మారుతి ఓమ్నిని…

Read More
Bajaj Bruzer CNG bike

Bajaj Bruzer CNG Bike | రోడ్ల‌పై త‌ళుక్కున మెరిసిన కొత్త బజాజ్ CNG బైక్.. మరిన్ని వివరాలు వెలుగులోకి..

Bajaj Bruzer CNG Bike | బజాజ్ CNG మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేస్తోందనే విషయం అంద‌రికీ తెలిసిందే.. బ‌జాజ్ సీఎన్జీ బైక్ గురించి స్వ‌యంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ జూన్ 18న ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కు బజాజ్ CNG మోటార్‌సైకిల్‌ను రోడ్ల‌పై పరీక్షించడం మొద‌లుపెట్టారు. అయితే తాజాగా రోడ్ల‌పై బ‌జాజ్ బైక్ మ్యూల్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. Bajaj Bruzer CNG Bike : బజాజ్ బ్రూజర్ డిజైన్ …

Read More
TVS iQube price drop

TVS iQube | ఓలాకు పోటీగా త‌క్కువ ధ‌ర‌లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు తీసుకొచ్చిన‌ టీవీఎస్

TVS iQube ST  | టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొత్త బేస్ వేరియంట్‌ను దేశంలో విడుదల చేసింది. కొత్త బేస్ వేరియంట్ 2.2 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీని ధర రూ. 94,999 (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంది. మరొక కీల‌క అంశ‌మేమింటంటే.. ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్న TVS iQube టాప్-వేరియంట్ ఎట్ట‌కేల‌కు డెలివరీలను ప్రారంభించినట్లు కంపెనీ వెల్ల‌డించింది. అయితే TVS iQube ST వేరియంట్ ఇప్పుడు . 3.4 kWh, 5.1 kWh రెండు…

Read More
PM Surya Ghar Muft Bijli Yojana

 Solar Panel Installation | నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ ..! సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనతో ఉద్యోగాలు..

Solar Panel Installation | దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో అనేక పథకాలను ప్రారంభించారు. వీటిలో ఒకటి ‘PM సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం ‘(Surya Ghar Muft Bijli Yojana) ‘ ఇది మీ విద్యుత్ బిల్లును సున్నాకి తగ్గిస్తుంది. అంతే కాదు, దాని సహాయంతో ఇంట్లోనే విద్యుత్తును ఉత్పత్తి చేయడం ద్వారా మీరు ఆదాయాన్ని పొంద‌వ‌చ్చు. సౌర విద్యుత్ పథకం అనేది భారతదేశంలోని గృహాలకు ఉచిత విద్యుత్‌ను…

Read More
ivoomi-jeetx-ze

iVOOMi JeetX ZE | రూ. 79,999 ల‌కే స‌రికొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్.. రేంజ్ 170కి.మీ

Electric Scooter | భార‌త్‌లో ఇప్పుడు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌దే హవా.. ఇటీవల కాలంలో ఈవీ వాహ‌నాల‌ వినియోగం ఊహించ‌నంత‌గా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో బ‌డా కంపెనీలు సరికొత్త ఫీచ‌ర్ల‌తో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను మార్కెట్ లోకి తీసుకువ‌స్తున్నాయి. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ iVOOMi తాజాగా భారతదేశంలో JeetX ZE ఇ-స్కూటర్‌ను విడుదల చేసింది. అత్య‌ధిక మైలేజ్‌ను ఇచ్చే ఈవీ స్కూటర్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. దీని ధర రూ.79,999గా ఉంది. ఈ స్కూటర్ 2.1kWh,…

Read More
72 hours Rush

Ola Electric S1 X | ఓలా బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్ డెలివరీలు షురూ.. ధర కేవలం రూ.69,999లకే

Ola Electric S1 X | ఓలా ఎలక్ట్రిక్ భారతదేశ వ్యాప్తంగా తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ S1 Xని డెలివరీ చేయడం ప్రారంభించింది. బడ్జెట్-ఫ్రెండ్లీగా  రూపొందించబడిన ఈ కొత్త ఆఫర్ మూడు బ్యాటరీ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది అవి 2 kW, 3 kW, 4 kW. ఈ మోడల్‌ల ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా ₹ 69,999, ₹ 84,999,  ₹ 99,999, Ola ఎలక్ట్రిక్ తన స్కూటర్ల ధరలను భారీగా తగ్గించింది.  ప్రస్తుతం  ఓలా S1…

Read More
PM Surya Ghar Muft Bijli Yojana

PM Surya Ghar Muft Bijli Yojana | ఉచిత సౌర విద్యుత్ కోసం మీ ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేసుకోండి..

PM Surya Ghar Muft Bijli Yojana : దేశంలో సామాన్యుల‌పై విద్యుత్ బిల్లుల భారం పెరిగింది, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఇది పెద్ద సమస్య. ఇటీవల, భారత ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనను ప్రకటించిన విష‌యం తెలిసిందే.. దీని కింద దేశంలోని పేద ప్రజలు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందువ‌చ్చు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రజలు విద్యుత్ బిల్లుల నుండి ఉపశమనం పొందుతారు. ఆర్థిక భారం కూడా తగ్గిపోతుంది….

Read More
Bajaj CNG Bike Bajaj CNG Motorcycle

Bajaj CNG Motorcycle : బజాజ్ సీఎన్ జీ బైక్ విడుదలయ్యేది అప్పుడే.. మైలేజీ, ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయి?

Bajaj CNG Motorcycle | భారతదేశంలో మొట్టమొదటి CNG మోటార్‌సైకిల్ విడుదలయ్యే తేదీల వివరాలు అధికారికంగా వెల్లడయ్యాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బజాజ్ సీఎన్జీ బైక్  జూన్ 18, 2024న మనముందుకు రాబోతున్నది. ఆల్-కొత్త పల్సర్ NS400 విడుదల సందర్భంగా బజాజ్ ఆటో MD రాజీవ్ బజాజ్ ఈవిషయాన్ని ధృవీకరించారు. బజాజ్ CNG మోటార్‌సైకిల్‌కి Bruzer 125 CNG అని పేరు పెట్టే అవకాశం ఉంది. బజాజ్ 2016లో ‘బ్రూజర్’ కోసం ట్రేడ్‌మార్క్‌ను దాఖలు చేసింది. ఇది మాస్…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates