Harithamithra Telugu News

Solar Power

Solar Power Plant | 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన ప్ర‌ధాని మోదీ..

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ (Solar Power Plant)కు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శుక్రవారం శంకుస్థాపన చేశారని ఎన్‌ఎల్‌సి ఇండియా లిమిటెడ్ అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ సంస్థలకు సరసమైన విద్యుత్ సరఫరాను అందించేదుకు రూ.1,756 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ చేప‌ట్టారు. ఈ సోలార్ ప్రాజెక్ట్ కోసం భారతదేశంలో తయారైన హై-ఎఫిషియెన్సీ బైఫేషియల్ PV మాడ్యూల్‌లు ఇందులో అమ‌ర్చ‌నున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ఈ ప్రాజెక్టు ప‌నులు…

Read More
mXmoto M16 e-bike range

mXmoto M16 e-bike | అదిరిపోయే స్టైల్ లో కొత్త ఎలక్ట్రిక్ బైక్.. బ్యాటరీపై 8 ఏళ్ల వారంటీ..

mXmoto M16 e-bike | భారతీయ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్ మరో ఎల‌క్ట్రిక్ బైక్ వ‌చ్చి చేరింది. mXmoto M16 ఎలక్ట్రిక్ క్రూయిజర్, రూ. 1.98 లక్షల ఎక్స్-షోరూమ్ ధ‌ర‌తో లాంచ్ అయింది. మ‌రో ముఖ్య‌విష‌య‌మేంటంటే.. కంపెనీ బ్యాటరీ ప్యాక్ పై ఏకంగా 8 సంవత్సరాల వారంటీ, మోటార్ కంట్రోలర్‌పై 3 సంవత్సరాల వారంటీని ఇస్తుంది. అదిరిపోయే స్టైల్ తో వ‌చ్చిన ఈ బైక్ యూత్ అమితంగా ఇష్ట ప‌డ‌తారు. ఎంఎక్స్ మోటో ఎం16లో ఎన్నో ఆకర్షణీయ…

Read More
BYD Seal India launch

మార్చి 5న BYD Seal EV లాంచ్‌.. దీని ధరలు, స్పెసిఫికేషన్లు ఇవే..

BYD Seal India launch | ప్ర‌ముఖ ఆటోమొబైల్ సంస్థ BYD Auto తన ఈవీ పోర్ట్‌ఫోలియోను విస్త‌రిస్తోంది. ఈమేర‌కు భారతదేశంలో మూడవ మోడల్.. Seal ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్ ను మార్చి 5న లాంచ్ చేయడానికి స‌న్నాహాలు చేస్తోంది. కాగా BYD India లైనప్‌లో ఇప్ప‌టికే Atto 3 SUV, e6 MPV వాహ‌నాలు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ సీల్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఇటీవల చెన్నై శివార్లలోని ర‌హ‌దారుల‌పై ప‌రీక్షించిన వీడియోలు, ఫొటోలు వైర‌ల్ అయ్యాయి…..

Read More
Kabria KM3000 KM4000 Price

భారతీయ రోడ్లపై దుమ్మురేపే కొత్త ఎలక్ట్రిక్ బైక్స్ వస్తున్నాయి.. వీటి మైలేజీ, ధరలు ఇవే..

భారతీయ రోడ్లపై స్పోర్ట్స్ బైక్స్ ను తలదన్నేలా దుమ్మురేపే ఎలక్ట్రిక్ బైక్స్ వస్తున్నాయి.. తాజాగా గోవాకు చెందిన EV స్టార్టప్, కబిరా మొబిలిటీ (Kabria Mobility).. భారతదేశంలో అత్యాధునిక ఫీచర్లు కలిగిన రెండు కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. వీటి పేర్లు.. KM3000, KM4000. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్‌లో అల్యూమినియం కోర్ హబ్ మోటార్ పవర్‌ట్రెయిన్ తో వస్తున్నాయి.  దీనిని ఫాక్స్‌కాన్ సహకారంతో అభివృద్ధి చేశారు. Kabria KM3000, KM4000 స్పెసిఫికేష‌న్స్‌, Kabria KM3000 KM4000…

Read More
Tata Festival of Cars

Tata EVs prices cut | టాటా నెక్సాన్, టియాగో ఈవీలపై ఏకంగా రూ.1.20 లక్షల వరకు డిస్కౌంట్

Tata Nexon Tiago EV prices | ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..  టాటా మోటార్స్ Nexon EV,  Tiago EV లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ప్రస్తుతం, రెండు మోడళ్ల ప్రారంభ ధరలను వరుసగా రూ. 25,000 మరియు రూ. 70,000 తగ్గించింది . టాటా మోటార్స్ ప్రకారం, ఇటీవలి కాలంలో బ్యాటరీ సెల్ ధరలు తగ్గడం వల్ల ఈ డిస్కౌంట్లను లాభాపేక్ష లేకుండా నేరుగా  వినియోగదారులకు అందిస్తోంది. Tata  Nexon, Tata Tiago…

Read More
discount on Okaya EV scooters

ఈవీ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. భారీగా ధరలు తగ్గించిన ఎలక్ట్రిక్ వాహన సంస్థ

discount on Okaya EV scooters | ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ కొనుగోలు చేయాల‌ని చూస్తున్న‌వారికి గుడ్ న్యూస్.. ఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల త‌యారీ సంస్థ‌ అయిన Okaya EV ఇటీవల తన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ధరలను గణనీయంగా తగ్గించినట్లు ప్రకటించింది. ఈ స్పెష‌ల్‌ ఆఫ‌ర్ ఫిబ్రవరి 29, 2024 వరకు అందుబాటులో ఉండ‌నుంది. ఈ ఆఫ‌ర్ లో భాగంగా కంపెనీకి చెందిన అన్ని ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌పై రూ. 18,000 వరకు డిస్కౌంట్ ను అందిస్తోంది….

Read More
Tata Nexon EV

Tata Nexon EV: టాటా ఎలక్ట్రిక్ కార్లపై రూ. లక్షల్లో డిస్కౌంట్

Tata Nexon EV: ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న నేప‌థ్యంలో చాలా ఆటోమొబైల్ సంస్థలు MY 2023 మోడళ్లను క్లియర్ చేయాలనుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో టాటా మోటార్స్ స్టాక్‌లు అందుబాటులోకి వచ్చే వరకు నెక్సాన్ EVపై భారీ తగ్గింపులను అందిస్తోంది. 2024 Nexon EV మోడల్‌పై ఎలాంటి తగ్గింపులు లేవు. ప్రీ-ఫేస్‌లిఫ్ట్ టాటా నెక్సాన్ EV  రూ. 2.8 లక్షల వరకు డిస్కౌంట్ నెక్సాన్  EV ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్ ప్రైమ్, మ్యాక్స్ అనే రెండు వేరియంట్‌లలో…

Read More
Lectrix EV LXS 2.0 electric scooter price

Lectrix EV : రూ.79,999 లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ చార్జిపై 98కి.మీ మైలేజీ..

Lectrix EV LXS 2.0 electric scooter price in India : భారత ఆటోమొబైల్​ మార్కెట్​లో  ఎలక్ట్రిక్​ వాహనాలకు డిమాండ్ అమాంతం పెరుగుతోంది.  ఇందులో ద్విచక్ర వాహనాలకు విపరీతమైన డిమాండ్​ కనిపిస్తోంది. మరోవైపు ఆటోమొబైల్​ సంస్థలు పోటీపడి సరికొత్త  ఈవీలనుమార్కెట్ లోకి వదులుతున్నాయి.  తాజాగా ఎస్​ఏఆర్​ ఎలక్ట్రిక్​ మొబిలిటీ (SAR Electric Mobility) లో భాగమైన టూ వీలర్​ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ లెక్ట్రిక్స్​ ఈవీ (Lectrix EV).. కొత్తగా LXS 2.0 పేరుతో…

Read More
Solar Rooftop Yojana 2024

Solar Rooftop Scheme 2024 :రూఫ్ టాప్ సోలార్ సిస్టం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

Solar Rooftop Yojana 2024 :  మధ్యతరగతి ప్రజలకు కరెంటు బిల్లుల భారం తగ్గించేందుకు  కేంద్ర ప్రభుత్వం ఉచిత సోలార్ రూఫ్‌టాప్ పథకం 2024 (Free Solar Rooftop Scheme 2024 ) పేరుతో పథకాన్ని ప్రారంభించింది. ఎందుకంటే మారుమూల ప్రాంతాలలో విద్యుత్‌ను అందించడం సాధ్యం కాదు, అందువల్ల సౌరశక్తి ద్వారా మీరు విద్యుత్‌ను పొందవచ్చు. మీరు మీ కరెంటు బిల్లలను తగ్గించుకోవమే కాకుండా మీ విద్యుత్ అవసరాలను పూర్తిగా సోలార్ ఎనర్జీతో తీర్చుకోవచ్చు ఉచిత సోలార్…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates