Harithamithra Telugu News

electric auto into solar powered vehicle

ఎలక్ట్రిక్ ఆటోను సౌరశక్తితో నడిచే వాహనంగా మార్చాడు

ఇంధనం లేకుండానే సాఫీ ప్రయాణం Bhubaneswar : భువనేశ్వర్‌లోని ఒక ఆటో డ్రైవర్ తన ఎలక్ట్రిక్ ఆటోను సౌరశక్తితో నడిచే వాహనంగా మార్చేశాడు. దానిని అతను వీధుల్లో నడుపుతూ జీవనోపాధిని పొందుతున్నాడు. ఆటో డ్రైవర్ శ్రీకాంత్ పాత్ర  (Shrikant Patra) యూట్యూబ్ (Youtube) లో చూసి ఈ ఆవిష్కరణ చేశాడు. దీనిపై శ్రీకాంత్ పాత్ర (35) మాట్లాడుతూ, “నేను గత 15 సంవత్సరాలుగా ఆటో రిక్షా నడుపుతున్నాను. ఇంతకుముందు, నేను డీజిల్, పెట్రోల్ కోసం భారీగా ఖర్చు చేసేవాడిని…

Read More
Battre Storie electric scooter

BattRE Storie Electric Scooter భలే ఆఫర్

కేంద్రం సబ్సిడీ తగ్గించినా అందుబాటు ధరలోనే.. ఇటీవల కేంద్రం ఎలక్ట్రిక్ స్కూటర్లపై సబ్సిడీ భారీగా తగ్గించింది. ఫలితంగా అన్ని ఈవీ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను భారీగా పెంచేశాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు దాదాపుగా రూ.1.40లక్షలకు పైగా ఉన్నాయి. అయితే ప్రముఖ ఈవీ కంపెనీ BattRE (బ్యాట్రే) తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను తగ్గించింది. BattRE ఎలక్ట్రిక్ మొబిలిటీ (Batt:RE) ఇ-మొబిలిటీ సంస్థ అర్బన్ వాహనదారుల కోసం క్యూట్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు కలిగిన…

Read More
Ather EV Sales June 2023

జూన్ లో 6,479 ఇ-స్కూటర్‌లను విక్రయించిన ఏథర్ ఎనర్జీ

Ather EV Sales June 2023: Ather Energy గత నెలలో భారతదేశంలో 6,479 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఈ గణంగాకాలను బట్టి చూస్తే అమ్మకాల్లో 57.5 శాతం MoM క్షీణించినట్లు తెలుస్తోంది. FAME 2 సబ్సిడీలు తగ్గిపోవడం కారణంగా స్కూటర్ల ధరలు పెరిగిపోవడంతో EV అమ్మకాలు తగ్గిపోయినట్లు కంపెనీ అంచనా వేసింది. ఏథర్ ఎనర్జీ జూన్ 2023 నెలలో దాని విక్రయాల గణాంకాలను వెల్లడించింది. బెంగళూరుకు చెందిన ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన స్టార్టప్ గత…

Read More
EV charge points

దేశవ్యాప్తంగా 1000 చార్జింగ్ స్టేషన్లు..

కేరళా స్టార్టప్ GO EC Autotech నిర్ణయం kerala-go-ec-autotech : కేరళలోని కొచ్చి ఆధారిత స్టార్టప్ అయిన GO EC Autotech Pvt Limited, ఈ సంవత్సరం 1,000 సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయడానికి కంపెనీ సుమారు రూ.320 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ఈ కంపెనీ ఇప్పటికే 103 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. “టైర్-2, టైర్-3 నగరాలు, గ్రామీణ ప్రాంతాలతో పాటు జాతీయ, రాష్ట్ర రహదారుల…

Read More
Ola Gigafactory

భారతదేశంలో అతిపెద్ద గిగాఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్

బెంగుళూరు : భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) బుధవారం దేశంలోనే అతిపెద్ద గిగాఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. తమిళనాడులోని కృష్ణగిరిలో కంపెనీ తన సెల్ ఫ్యాక్టరీకి సంబంధించి మొదటి పిల్లర్‌ను భిగించి పనులను మొదలు పెట్టింది. Ola Gigafactory అత్యంత వేగవంతగా నిర్మించిన సెల్ ఫ్యాక్టరీలలో ఒకటిగా నిలవనుంది. తయారీ రంగం లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి, అలాగే  EV విప్లవంలొ భారతదేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి ఈ…

Read More
Simple Energy

Simple Energy నుంచి మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు

సింపుల్ ఎనర్జీ (Simple Energy) రాబోయే త్రైమాసికంలో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దాని ఫ్లాగ్‌షిప్ వెహికిల్ అయిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలను ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే.. దానికంటే తక్కువ ధరలో ఉండే రెండు కొత్త ఇ-స్కూటర్లను అభివృద్ధి చేయాలని కంపెనీ భావిస్తోంది. ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న వేరియంట్‌లను వేగంగా మార్కెట్లోకి తీసుకురావడానికి సింపుల్ ఎనర్జీ కృషి చేస్తోంది. మరిన్ని మోడళ్లతో సింపుల్ ఎనర్జీ పోర్ట్‌ఫోలియో మరింత అందుబాటులోకి…

Read More
Ola Electric Experience Centre

చవకైన వడ్డీ రేటుతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు

జీరో డౌన్ పేమెంట్‌తో 60 నెలల కాలవ్యవధితో  ఆఫర్ బెంగళూరు: భారతదేశపు అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, 2W సెగ్మెంట్‌లో S1 స్కూటర్ పై ఫైనాన్సింగ్ ఆఫర్లను అందిస్తోంది. IDFC ఫస్ట్ బ్యాంక్, L&T ఫైనాన్షియల్ సర్వీసెస్‌ సహా ప్రముఖ ఫైనాన్సింగ్ సంస్థల భాగస్వామ్యంతో జీరో డౌన్ పేమెంట్‌తో 60 నెలల కాలవ్యవధికి కేవలం 6.99% వడ్డీ రేటుతో ఓలా స్కూటర్ ని ఇంటికి తీసుకువెళ్లవచ్చు. కస్టమర్లు ఇప్పుడు అతి తక్కువ నెలవారీ EMIలతో,…

Read More
Volvo C40 Recharge SUV

Volvo C40 Recharge SUV వస్తోంది..

ఫుల్ ఛార్జ్‌పై 530కి.మీ రేంజ్.. లాంచ్ ఎప్పుడంటే? Volvo C40 Recharge SUV : ప్రముఖ వోల్వో కార్ ఇండియా (Volvo Car India) తన రెండో ఎలక్ట్రిక్ వాహనం (Volvo C40) రీఛార్జ్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV వచ్చే ఆగస్టులో భారత మార్కెట్లో విడుదల కానుంది. ఇక, ఈ కారు డెలివరీలు సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయి. వోల్వో XC40 రీఛార్జ్ అనే మరో ఎలక్ట్రిక్ SUVని కంపెనీ అందిస్తోంది. వోల్వో C40 రీఛార్జ్ అనేది ఒక…

Read More
MATTER

మాటర్ ఎరా నుంచి త్వరలో మరిన్ని వేరియంట్లు

ఇందుకోసం రూ.577కోట్ల రుణాల సేకరణ అహ్మదాబాద్‌కు చెందిన స్టార్టప్ మాటర్ ఎనర్జీ (Matter) భవిష్యత్తు వృద్ధి కోసం నిధులు సమకూర్చుకునేందుకు ఈక్విటీ, రుణాల ద్వారా $70 మిలియన్లను (రూ. 577 కోట్లు) సేకరించాలని మ్యాటర్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దేశం యొక్క మొట్టమొదటి గేర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ (first geared electric motorcycle) అయిన Aera electric motorcycle, ఇప్పటికే 40,000 బుకింగ్‌లను సాధించింది. ప్రస్తుతం, కంపెనీ తమ పరిశ్రమ సంవత్సరానికి 60,000 యూనిట్లను…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates