Tag: agriculture news

Organic Farming | ఆరోగ్యకరమైన పంటలకు.. సేంద్రియ పద్ధతులే శరణ్యం.. సేంద్రియ సాగుతో లాభాలు ఇవే..
Organic Farming

Organic Farming | ఆరోగ్యకరమైన పంటలకు.. సేంద్రియ పద్ధతులే శరణ్యం.. సేంద్రియ సాగుతో లాభాలు ఇవే..

సేంద్రియ సాగుతో లాభాలు బాగు.. ఇటీవల కాలంలో కొందరు అధిక దిగుబడులు రావాలని పరిమితికి మించి హానికరమైన పురుగుమందులు, ఎరువులు వినియోగించి విషతుల్యమైన పంటలను పండిస్తున్నారు. ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. భారతదేశంలో జనాభా పెరుగుదల కారణంగా ఆహారానికి డిమాండ్ పెరుగుతోంది. ఆహార ఉత్పత్తి అవసరాన్ని తీర్చేందుకు ఎక్కువగా రసాయన ఎరువులు, పురుగుమందులు, హైబ్రిడ్‌లను ఉపయోగిస్తున్నారు. ఫలితంగా తీసుకోవడం వల్ల ప్రజల్లో అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.అయితే ఇదే సమయంలో ఇప్పుడు భారతదేశంలో సేంద్రియ వ్యవసాయం గురించి ప్రజలు, రైతుల్లో అవగాహన పెరుగుతోంది. మానవుల ఆరోగ్యంతోపాటు నేలతల్లికి మేలు చేసే సేంద్రియ ఎరువులను రైతులు వినియోగిస్తున్నారు. ప్రాణాంతక రసాయనాల నుంచి మనతోపాటు ప్రకృతిని రక్షించుకోవడానికి సేంద్రియ వ్యవసాయమే ఏకైక మార్గం. సేంద్రియ సాగు గురించి తెలుసా? అయితే భారతదేశంలో ఉత్తమమైన సమర్థవంత...
organic fertilizers | సేంద్రియ ఎరువులతో లాభాలెన్నో.. వీటిని ఇలా ఈజీగా తయారు చేసుకోండి..
Organic Farming

organic fertilizers | సేంద్రియ ఎరువులతో లాభాలెన్నో.. వీటిని ఇలా ఈజీగా తయారు చేసుకోండి..

Organic fertilizers|సాగులో అధిక దిగుబడులు సాధించడానికి రసాయల ఎరువులు మోతాదుకు మించి వాడటం వల్ల క్రమంగా  భూసారం దెబ్బతింటుంది. అలాంటి పంటలు కూడా ఆరోగ్యానికి అంత క్షేమం కాదు. మరోవైపు పర్యావరణ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. కాబట్టి రైతులు సేంద్రియ ఎరువులును తమ స్థాయిలోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. వాటి ద్వారా వారు పండించే పంటలకు మార్కెట్లో ఎప్పుడు కూడా భారీగా డిమాండ్ ఉంటుంది. అన్ని విధాలా శ్రేష్ఠమైన సేంద్రియ ఎరువులు తయారు చేసుకునే పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కంపోస్టు ఎరువు పంటల సాగులో మిగిలిపోయిన వ్యవసాయ వ్యర్థాలతో ఈ ఎరువు తయారు చేసుకోవచ్చు.. ఎత్తయిన ప్రదేశంలో 1 మీ. లోతు, 2 మీ. వెడల్పు, తగినంత తగినంత పొడవు గొయ్యి తవ్వాలి.. వ్యర్థాలను 30 సెం.మీ. మందం పొరలుగా పేర్చుకుంటూ.. మధ్య మధ్యలో.. పేడ నీళ్లను, 8-10 కి. సూపర్‌ ఫాస్పేట్‌ చొప్పున ఒక్కొక్క పొరలో వేస్తూ నేల మట్టానికి అర మీటరు ఎత్తు వర...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..