Ather 450
2024 Bajaj Chetak vs Ather 450 | కొత్తగా వచ్చిన బజాజ్ చేతక్, ఏథెర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్..?
2024 Bajaj Chetak vs Ather 450| బజాజ్ చేతక్ అప్డేటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను రెండు వెర్షన్‌లలో విడుదల చేసింది. కొత్త బజాజ్ చేతక్ – అర్బేన్, ప్రీమియం వెర్షన్ల ధర రూ. 1.15 లక్షల నుండి ప్రారంభమవుతుంది . కొత్త చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450 శ్రేణితో పోటీపడుతుంది. ఏథెర్ 450S మరియు 450X ఉన్నాయి. కొత్త చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో టెక్నాలజీ, బ్యాటరీ ప్యాక్‌ల రూపంలో అనేక అప్డేట్లను చూడవచ్చు. ఇది […]
Simple One Electric Scooter ప్రొడక్షన్ షరూ..
సింపుల్ వన్ (Simple One) వాహనాన్ని విడుదల చేసింది. మే 23న అధికారికంగా ప్రారంభించనుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో అత్యధిక రేంజ్ ఇచ్చే వాహనం సింపుల్ వనే కావడం విశేషం. ఈ స్కూటర్ ను గతంలోనే బుకింగ్ చేసుకొని ఎదురుచూస్తున్న వినియోగదారులకు.. స్కూటర్లను డెలివరీలను ప్రారంభించడానికి కంపెనీ సిద్ధమవుతోంది. సింగిల్ చార్జిపై 236కి.మి రేంజ్ సింపుల్ వన్ Simple One Electric Scooter లో బ్యాటరీ ప్యాక్ స్కూటర్‌కు అధిక వేగం, […]
మరింత పవర్‌ఫుల్‌గా Ather 450 electric scooter
రేంజ్ 146కి.మి దేశంలోని ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో పోటీ తీవ్రతరం కావడంతో ప్రముఖ ఈవీ సంస్థ ఏథర్ ఎనర్జీ తన Ather 450 electric scooter ను అప్‌గ్రేడ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ స్కూటర్‌లో పెద్ద బ్యాటరీ, హై రేంజ్‌తో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. త్వరలో ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్.. పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడి, మరింత శక్తివంతమైన మోటారుతో తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఏథర్ 450 సిరీస్‌లో కొన్ని స్టైలింగ్ మార్పులను […]