Saturday, March 22Lend a hand to save the Planet
Shadow

Tag: Ather Rizta

Ather Energy |  ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్ న్యూస్.. బ్యాటరీపై ఏకంగా 8 ఏళ్ల గ్యారంటీ..

Ather Energy | ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్ న్యూస్.. బ్యాటరీపై ఏకంగా 8 ఏళ్ల గ్యారంటీ..

EV Updates
Ather Ritza | ఎలక్ట్రిక్ వాహనదారులకు ఏథర్ ఎనర్జీ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏథర్ తన ఏథర్ 450 సిరీస్, రిజ్టా స్కూటర్ల కోసం 'ఎయిట్70 వారంటీ'ని ప్రవేశపెట్టింది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో తీసుకొస్తున్న ఈ వారంటీ స్కీమ్ తో EV కొనుగోలుదారులకు ఉన్న అతిముఖ్యమైన సమస్య అయిన బ్యాటరీ హెల్త్ పై ఆందోళనలను దూరం చేస్తుంది.Eight70 వారంటీ గరిష్టంగా ఎనిమిది సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వరకు కవరేజీని అందిస్తుంది. ఏది మొదట వస్తే అది వర్తిస్తుంది. ఇది వారంటీ కాలంలో కనీసం 70% బ్యాటరీ హెల్త్ కు హామీ ఇస్తుంది. బ్యాటరీ తయారీ లోపాలుగానీ వైఫల్యాలకు గానీ పూర్తి కవరేజీని అందిస్తుంది. ముఖ్యంగా.. వారంటీలో క్లెయిమ్ మొత్తాలపై గరిష్ట పరిమితి లేదు. స్కూటర్‌ను ఛార్జ్ చేయకుండా లేదా ఎక్కువ కాలం పనిలేకుండా ఉంచడం వల్ల డీప్ బ్యాటరీ డిశ్చార్జ్ కారణంగా వచ్చే క్లెయిమ్‌లు తిరస్కరించబడవు.ఎథర్ ఎనర్జీ చీఫ...
Ather Energy | శ్రీలంక మార్కెట్‌ లో త్వరలో ఏథర్ ఎనర్జీ ఈవీ స్కూటర్లు

Ather Energy | శ్రీలంక మార్కెట్‌ లో త్వరలో ఏథర్ ఎనర్జీ ఈవీ స్కూటర్లు

EV Updates
Ather Energy | ఏథర్ ఎనర్జీ తన రెండవ అంతర్జాతీయ మార్కెట్ అయిన శ్రీలంక (Sri Lanka)కు విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది. సెన్సెయ్ క్యాపిటల్ పార్ట్‌నర్స్, అట్మాన్ గ్రూప్, సినో లంక ప్రైవేట్ లిమిటెడ్‌ల జాయింట్ వెంచర్ అయిన ఎవల్యూషన్ ఆటో సహకారంతో ఏథర్ ఎనర్జీ రాబోయే త్రైమాసికంలో శ్రీలంక మార్కెట్లో తన మొదటి ఎక్స్ పీరియ‌న్స్ సెంట‌ర్ ను ప్రారంభించనుంది.ఏథ‌ర్‌ జాతీయ పంపిణీదారుగా, ఎవల్యూషన్ ఆటో శ్రీలంకలో అథర్ ఎనర్జీ విక్రయాలు, స‌ర్వీస్ యాక్టివిటీస్‌ నిర్వహిస్తుంది. అదనంగా, ఎలక్ట్రిక్ వాహనాల విక్ర‌యాల‌ ప్రక్రియను సులభతరం చేయడానికి దేశవ్యాప్తంగా ఫాస్ట్-ఛార్జ్ పాయింట్స్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడంపై కూడా ఏథర్ దృష్టి సారిస్తుంది.ఈ విష‌యంపై ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్‌నీత్ సింగ్ ఫోకెలా మాట్లాడుతూ, “శ్రీలంక మార్కెట్‌లోకి ప్రవేశించడం మాకు చాలా ఆనందంగా ఉంది . నేపాల్ తర్వాత శ్రీలంక మా గ్లోబల్...
Ather Rizta | తక్కువ ధరలోనే ఆకర్షణీయమైన ఫీచర్లతో రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ధర, మైలేజీ వివరాలు ఇవే..

Ather Rizta | తక్కువ ధరలోనే ఆకర్షణీయమైన ఫీచర్లతో రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ధర, మైలేజీ వివరాలు ఇవే..

E-scooters
Ather Rizta Electric Scooter | ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వాహ‌నాల మార్కెట్లోకి తన సరికొత్త స్కూట‌ర్ ను ఆవిష్కరించింది.  కొన్ని రోజులుగా ఊరిస్తున్న ఏథర్ రిజ్టా ఎట్టకేలకు మార్కెట్ లోకి వచ్చేసింది. దీని ధర ₹ 1.10 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) ప్రారంభమవుతుంది. ఈ స్కూటర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొనుగోలుదారులు రూ.₹ 999 చెల్లించి బుకింగ్ చేసుకోవ‌చ్చు. డెలివరీలు జూలైలో ప్రారంభమవుతాయి.ఏథ‌ర్ 450 సిరీస్ త‌ర్వాత ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకునందుకు చక్కని డిజైన్‌తో Ather Rizta వచ్చింది. మృదువైన లైన్‌లు, గుండ్రని ప్యానెల్‌లు, మోనో-LED హెడ్‌ల్యాంప్, సొగసైన LED టైల్‌లైట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉంటాయి.. 12-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి, రిజ్టా సమతుల్య మరియు స్థిరమైన ప్రయాణాన్ని వాగ్దానం చేస్తుంది. ఏథర్ రిజ్టా విశిష్టమైన లక్షణాలలో ఒకటి దాని విశాల‌మైన సీటు. ఇద్దరు ప్రయాణీకులు సౌకర్యవంతంగా కూర్చున...
Ather Rizta Sooter | ఏప్రిల్ లాంచ్‌కు ముందు కొత్త ఫీచర్లను వెల్ల‌డించిన ఏథ‌ర్‌..

Ather Rizta Sooter | ఏప్రిల్ లాంచ్‌కు ముందు కొత్త ఫీచర్లను వెల్ల‌డించిన ఏథ‌ర్‌..

E-scooters
Ather Rizta Sooter | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏథర్ రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి ఏథర్ ఎనర్జీ సిద్ధమవుతోంది. కొనుగోలుదారుల్లో మ‌రింత క్రేజ్‌పెంచేలా కంపెనీ సహ వ్యవస్థాపకులు తరుణ్ మెహతా, స్వప్నిల్ జైన్ ఇటీవల సోషల్ మీడియాలో కొత్త వీడియోను షేర్ చేశారు, రాబోయే మోడల్ గురించి కొన్ని ఆక్తిక‌ర వివరాలను వెల్లడించారు.Ather Rizta ప్రత్యేకంగా కుటుంబాల కోసం రూపొందించబడింది. ఇది వారి అవసరాలను తీర్చే అనేక ఫీచ‌ర్లను కలిగి ఉంది. ఎక్కువగా చ‌ర్చ‌కు వ‌చ్చిన ఫీచ‌ర్‌ ఏమిటంటే.. భారీ సీటు, ఇది రైడర్, వెనుక కూర్చునేవారికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. అయితే అంతే కాదు! Ather 450Xతో పోల్చితే రిజ్టా పెద్దదైన‌ అండర్-సీట్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్‌ను కలిగి ఉంది, అవసరమైన వస్తువులను నిల్వ చేయడానికి ఎక్కువ స్థలాన్ని అందిస్తుంది. ద్విచక్ర వాహనాలలో పరిమిత స్టోరేజ్ సామర్థ్యంతో తరచుగా ఇబ్బ...
Ather Rizta : రాబోయే కొత్త ఏథర్ స్కూటర్ లో ఇద్దరూ ఈజీగా కూర్చోగలిగే పెద్ద సీటు

Ather Rizta : రాబోయే కొత్త ఏథర్ స్కూటర్ లో ఇద్దరూ ఈజీగా కూర్చోగలిగే పెద్ద సీటు

EV Updates
Ather Rizta : ఏథర్ ఎనర్జీ న్యూ జనరేషన్ ఫ్యామిలీ స్కూటర్‌పై పని చేస్తోంది. ఇది ప్రస్తుతం ఉన్న ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూర్లకు భిన్నంగా ఉండనుంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, CEO, తరుణ్ మెహత రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ అధికారిక పేరును  కటించారు.ఇటీవలి ట్వీట్‌లో, రాబోయే ఇ-స్కూటర్‌కు 'రిజ్తా' (Ather Rizta ) అని పేరు పెట్టనున్నట్లు మెహతా ధృవీకరించారు. బెంగళూరు ఆధారిత EV స్టార్టప్ నుండి ఈ స్కూటర్ ఫ్యామిలీ అంతటికీ సరిపోయేలా ఉంటుందని చెబుతున్నారు . అయితే మెహతా మరొక ట్వీట్‌ను పోస్ట్ చేసారు,తాజా ట్వీట్ రిజ్టాలో ఆఫర్‌లో ఉన్న పెద్ద సింగిల్-పీస్ సీటును చూపుతున్న ఫొటోను చూపించారు. ఆ ట్వీట్ లో ప్రస్తుతం మార్కెట్‌లో విక్రయిస్తున్న  ఇ-స్కూటర్‌లలో కంటే పెద్దదైన సింగిల్-పీస్ సీటుు అందిస్తున్నట్లు వెల్లడించారు.  ఇది రైడర్ కు, పిలియన్ ఇద్దరికీ సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. Ather Rizta లో ఏమి ఆశించవచ్చు? రి...
Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..