Auto news
Wagon R CBG: పెట్రోల్, CNG అవసరం లేదు.. కొత్తగా బయో గ్యాస్ నడిచే మారుతి వ్యాగన్ ఆర్..
త్వరలో భారత్ లో అభివృద్ధి.. WagonR CBG: వాహనాల నుంచి వెలువడే హానికర ఉద్గారాలను తగ్గించేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. రాబోయే కొన్నేళ్లలో చాలా దేశాలు పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలను నిలిపివేయనున్నాయి. న్యూఢిల్లీలో డీజిల్ కాళ్ళను పూర్తిగా నిషేధించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా దేశాల్లో, ప్రత్యామ్నాయ ఇంధనంతో వాహనాలను ప్రోత్సహిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు తగిన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందని దేశాల్లో, పెట్రోల్, డీజిల్ స్థానంలో CNG, ఇథనాల్ వంటి తక్కువ ఉద్గార […]
Electric Highway | ఎలక్ట్రిక్ హైవేలు మీకు తెలుసా.. రోడ్లపై ఛార్జింగ్ స్టేషన్లు అవసరం లేని ఎలక్ట్రిక్ వాహనాలు..!
Electric Highway | రవాణా రంగం భవిష్యత్ క్రమంగా మారిపోతోంది. సంప్రదాయ పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో అందరూ ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles) వైపు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టిసారించేందుకు సబ్సిడీలు అందిస్తూ వినియోగదారులను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో విద్యుత్ తో నడిచే భారీ వాహనాలు వస్తున్నాయి. అధిక లోడుతో వెళ్లే ఇవి ఎక్కువగా హైవేలపై తరచూ కనిపిస్తుంటాయి. వీటికి పెద్ద మొత్తంలో […]
Kenetic Luna | లూనా మీకు గుర్తుందా..? ఇప్పుడు మళ్ళీ ఎలక్ట్రిక్ వెర్షన్ లో వస్తోంది..
Kenetic Luna Electric|ఒక్కప్పుడు రోడ్లపై సందడి చేసిన కెనేటిక్ లూనా.. మనందరి మనస్సుల్లో చెరగని ముద్ర వేసింది. అయితే. ఇప్పుడు దీనికి సంభందించిన న్యూస్ అప్డేట్ వచ్చింది. ఈ లూనా మోపేడ్ మళ్ళీ ఎలక్ట్రిక్ వెర్షన్ లో త్వరలో మన ముందుకు వస్తోంది. కొత్త సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎలక్ట్రిక్ లూనా (Kenetic Luna Electric ) మార్కెట్‌లోకి రానుంది. కైనెటిక్ గ్రీన్ వ్యవస్థాపకుడు సులజ్జా ఫిరోడియా మోత్వాని మీడియా కు వెల్లడించారు. ఇటీవల ఎలక్ట్రిక్ ద్విచక్ర […]