Tag: Bajaj

Hero Vida V1 Plus | హీరో విడా1 ప్లస్ వచ్చేసింది..  మిగతా టాప్ బ్రాండ్స్ సంగతేంటీ?
E-scooters

Hero Vida V1 Plus | హీరో విడా1 ప్లస్ వచ్చేసింది.. మిగతా టాప్ బ్రాండ్స్ సంగతేంటీ?

Hero Vida V1 Plus |  మొద‌ట‌ స్టార్టప్‌ల ద్వారా కిక్-స్టార్ట్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ ఇప్పుడు స్వరూపమే మారిపోయింది.   TVS, బజాజ్, హీరో వంటి అగ్ర‌శ్రేణి ఆటోమొబైల్ సంస్థ‌లు రంగ‌ప్ర‌వేశం చేయ‌డంతో ఈ మార్కెట్ లో పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఈవీ సెగ్మెంట్‌లోకి సరికొత్తగా హీరో విడా V1 ప్లస్ మోడల్ ను ప్ర‌వేశ‌పెట్టింది. దీని ధ‌ర‌ రూ. 1.15 లక్షల ఎక్స్-షోరూమ్‌తో ప్రారంభించబడింది, ఇది V1 ప్రో కంటే రూ. 30,000 తక్కువ ధ‌ర‌కే ల‌భిస్తోంది.కొత్త వ‌చ్చిన హీరో Vida V1 ప్లస్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ఇప్ప‌టికే మార్కెట్‌లో పాపుల‌ర్ అయిన‌, Ather 450S, Ola S1 Air, TVS iQube తోపాటు 2024కి కొత్తగా వచ్చిన బజాజ్ చేతక్ అర్బేన్‌లతో పోటీప‌డ‌నుంది. కొత్త Hero Vida V1మిగ‌తా వాటితోఉన్న పోలిక‌లు, తేడాలు ఏమిటో చూడండి.. అన్ని స్కూట‌ర్ల స్పెసిఫికేషన్‌లు, రేంజ్‌, పవ‌ర్‌ట్రేన్ వివ‌రాల‌ను ప‌ట్టిక‌లో చూడ‌వ‌చ్చు. Hero Vida...
2024 బజాజ్ చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. రేంజ్ 127కిమీ.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే..
E-scooters

2024 బజాజ్ చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. రేంజ్ 127కిమీ.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే..

2024 Bajaj Chetak Premium Electric scooter : గత సంవత్సరం 2023 చివర్లో బజాజ్ చేతక్ తక్కువ ధరలో అర్బేన్ వేరియంట్ ను ప్రారంభించిన విషయంతెలిసిందే.. అయితే తాజాగా బజాజ్ ఇప్పుడు టాప్ రేంజ్ వేరియంట్ అయిన బజాజ్ చేతక్ ప్రీమియం వేరియంట్ ను ఆవిష్కరించింది. 2024 ప్రీమియం వేరియంట్ ధర రూ.1.35 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇది మునుపటి మోడల్ తో పోలిస్తే రూ.15,000 పెరిగింది. అప్‌డేట్ చేసిన చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ కి మరో ప్రధాన ఆకర్షణ కొత్త 5-అంగుళాల TFT డ్యాష్ బోర్డ్.. దీంతో ఇతర EVలు అంటే ఓలా, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ల స్థాయికి బజాజ్ కూడా చేరుకుంటుంది. మీ స్మార్ట్‌ఫోన్‌ను డాష్‌కి కనెక్ట్ చేయడం వల్ల నావిగేషన్ అప్‌డేట్‌లు, నోటిఫికేషన్ అలర్ట్‌లు, మ్యూజిక్ ప్లేబ్యాక్ వంటి ఫీచర్లను పొందవచ్చు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేంటంటే.. ఈ ఫీచర్‌లు.. సీక్వెన్షియల్ ఇండికేటర్‌...
Bajaj Chetak 2024 : సరికొత్త అప్డేట్స్ తో బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​!
E-scooters

Bajaj Chetak 2024 : సరికొత్త అప్డేట్స్ తో బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​!

Bajaj Chetak 2024 : 2024 కొత్త సంవత్సరాన్ని  గ్రాండ్​గా మొదలుపెట్టేందుకు పూర్తి ఏర్పాట్లు చేసుకుంది దేశీయ దిగ్గజ  ఆటోమొబైల్​ సంస్థ బజాజ్​ ఆటో (Bajaj Auto). ఈ నేపథ్యంలోనే .. 2024 బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ పై ఒక క్రేజీ అప్డేట్​ ఇచ్చింది. జనవరి 9న ఈ అప్డేటెడ్​ ఈ-స్కూటర్​ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. అయితే ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఓసారి చూద్దాం.. 2024 బజాజ్​ చేతక్​ ఈవీ.. Bajaj Chetak 2024 ఈ అప్డేటెడ్​ బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ డిజైన్​, మెకానికల్స్​లో భారీ మార్పులు కనిపిస్థాయని తెలుస్తోంది. ఇందులో 3.2 కేడబ్ల్యూహెచ్​  లిథియం అయాన్ బ్యాట్రీ ప్యాక్​ ఉండనుంది. ప్రస్తుతం ఉన్న మోడల్​లో 2.88 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ యూనిట్​ ఉంది. అంతేకాకుండా .. ప్రస్తుతం ఈ వెహికిల్​ ర​ 113 కి.మీ రేంజ్ ఇస్తుంది . ఇక బ్యాటరీ సామర్థ్యం  పెరుగుతుండటంతో.. కొత్త బజాజ్​ చేతక్​ ఈవీ రేంజ్​ ...
Bajaj Auto| బజాజ్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్లపై యమ క్రేజ్.. నవంబర్ లో భారీగా పెరిగిన అమ్మకాలు
cargo electric vehicles

Bajaj Auto| బజాజ్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్లపై యమ క్రేజ్.. నవంబర్ లో భారీగా పెరిగిన అమ్మకాలు

Bajaj Auto | బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లపై కొనుగోలుదారుల నుంచి భారీగా డిమాండ్ వస్తోంది. నవంబర్‌లో ఏకంగా 1,232 యూనిట్లను విక్రయించడాన్ని బట్టి ఈ వాహనాలపై ఎంత క్రేజ్ ఉందో తెలిసిపోతోంది. బజాజ్ ఇటీవల ప్రారంభించిన జీరో-ఎమిషన్ ప్యాసింజర్ వాహనాలు, కార్గో మోడల్‌లు గత ఆరు నెలల్లో 3,314 యూనిట్లను విక్రయించాయి. నవంబర్‌లోని 1,232 యూనిట్లు విక్రయించి టాప్ టెన్ లో నిలిచింది బజాజ్ ఆటో..భారతదేశంలో ICE త్రీ-వీలర్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న బజాజ్ ఆటో.. ఏప్రిల్-అక్టోబర్ 2023లో 281,353 యూనిట్లను విక్రయించింది (90% పెరిగింది)  జూన్ 2023లో బజాజ్ RE E-Tec 9.0 ప్యాసింజర్ EV,  Bajaj Maxima XL కార్గో E-Tec 12.0 అనే రెండు ఉత్పత్తులతో జూన్‌లో  మార్కెట్లోకి ప్రవేశించింది. అయితే 2023 నవంబర్ చివరి వరకు మొత్తం 3,314 యూనిట్లను విక్రయించింది.1,232 యూనిట్ల అమ్మకాలతో  కొద్ది నెలల్లోనే బజాజ్ ఆటో ఎనిమిదో స్థానంలో ...
Bajaj | బజాజ్‌ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ధర తక్కువే.. రేంజ్ 113 కి.మీ!!
E-scooters

Bajaj | బజాజ్‌ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ధర తక్కువే.. రేంజ్ 113 కి.మీ!!

Bajaj Chetak Urbane Electric Scooter : దేశీయ టూ వీలర్ తయారీ కంపెనీ బజాజ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్‌లో చేతక్ అర్బేన్ అనే కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. దీని స్టాండర్డ్  వేరియంట్  రూ. 1.15 లక్షలు ఉండగా. ఎక్ట్రా ఫీచర్లు, అధిక పనితీరు కలిగిన మరో వేరియంట్ “టెక్పాక్” ధర రూ. 1.21 లక్షలుగా ఉంది.భారత మార్కెట్లో  బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కు భారీగానే ఉంటోంది. ఈ స్కూటర్‌ను 2020లో మార్కెట్లోకి విడుదల చేసింది. బజాజ్ చేతక్ అర్బన్, ప్రీమియం అనే రెండు వేరియంట్లలో ప్రారంభించింది. కానీ అర్బన్‌ వేరియంట్‌ విక్రయాలను బజాజ్ నిలిపివేయగా.. ప్రస్తుతం ప్రీమియం, అలాగే ప్రీమియం ఎడిషన్‌లో అందుబాటులో ఉంది.  అయితే బజాజ్‌ నుంచి అర్బన్‌ వేరియంట్‌ను మళ్లీ తీసుకువస్తోంది. రెండు వేరియట్లలో.. చేతక్ అర్బన్ (Chetak Urbane Scooter) స్కూటర్ త్వరలో చిన్న బ్యాటరీ ఆప్షన్‌తో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.  దీని ద్వారా బజాజ్...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..