1 min read

Bajaj CNG Motorcycle : బజాజ్ సీఎన్ జీ బైక్ విడుదలయ్యేది అప్పుడే.. మైలేజీ, ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయి?

Bajaj CNG Motorcycle | భారతదేశంలో మొట్టమొదటి CNG మోటార్‌సైకిల్ విడుదలయ్యే తేదీల వివరాలు అధికారికంగా వెల్లడయ్యాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బజాజ్ సీఎన్జీ బైక్  జూన్ 18, 2024న మనముందుకు రాబోతున్నది. ఆల్-కొత్త పల్సర్ NS400 విడుదల సందర్భంగా బజాజ్ ఆటో MD రాజీవ్ బజాజ్ ఈవిషయాన్ని ధృవీకరించారు. బజాజ్ CNG మోటార్‌సైకిల్‌కి Bruzer 125 CNG అని పేరు పెట్టే అవకాశం ఉంది. బజాజ్ 2016లో ‘బ్రూజర్’ కోసం ట్రేడ్‌మార్క్‌ను దాఖలు చేసింది. ఇది మాస్ […]

1 min read

బజాజ్ చేతక్ ఎంట్రీ-లెవల్ మోడల్ త్వరలో లాంచ్.. రూ.లక్షలోపే ధర

Most affordable Bajaj Chetak |  ప్ర‌ముఖ ఆటోమొబైల్ దిగ్గ‌జం బజాజ్ ఆటో (Bajaj Auto ) తన అత్యంత సరసమైన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ( Chetak electric scooter) ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది . ఈ కొత్త EV మే చివ‌రి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. త‌క్కువ ధ‌ర‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం వెతుకుతున్న వినియోగదారుల‌ను ఆక‌ర్షించేందుకు బ‌జాన్‌ కంపెనీ ఎంట్రీ లెవ‌ల్ మోడ‌ల్ (Most affordable Bajaj Chetak) […]

1 min read

Bajaj CNG Bike | మరో రెండు నెలలు ఆగండి.. బ‌జాజ్ సీఎన్జీ బైక్‌.. వచ్చేస్తోంది..

Bajaj CNG Bike | ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ బ‌జాజ్ ఆటో వ‌చ్చే జూన్ లోనే భారత్ లోనే  మొట్టమొదటి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG)తో న‌డిచే బైక్ ను లాంచ్ చేయ‌నుంది. మిగ‌తా పెట్రోల్ బైక్ ల‌కంటే అత్య‌ధిక మైలేజీని ఇవ్వ‌డ‌మే కాకుండా ప‌ర్యావ‌ర‌ణానికి కూడా ఎలాంటి హాని క‌లిగించ‌ని ఉద్గారాల‌ను ఈ బైక్ విడుద‌ల చేస్తుంది. అత్యధిక మైలేజీ కోరుకునేవారిని  ఆకట్టుకునేలా కొత్త బైక్ ఉంటుంద‌ని, ప్రత్యేకమైన బ్రాండ్‌తో విడుదల చేయాల‌ని భావిస్తున్నామ‌ని […]

1 min read

Bajaj CNG Bike | వావ్‌.. బ‌జాజ్ నుంచి CNG బైక్ వ‌స్తోంది.. దీని మైలేజీ ఎంత ఉండొచ్చు..

Bajaj CNG Bike | ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం ఇపుడు చాలా ఆటోమొబైల్‌ కంపెనీలు పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించాల‌ని భావిస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు తీసుకుంటుండగా, వీట‌న్నింటికీ భిన్నంగా బజాజ్ ఆటో మాత్రం ఎలక్ట్రిక్ తోపాటు CNG మార్గాన్ని అన్వేషిస్తోంది. కంపెనీ త‌ను తీసుకురాబోయే CNG మోటార్‌సైకిల్ భారతదేశంలో ప‌రీక్షిస్తోంది. పెట్రోల్ బైక్ ల‌లో అధిక మైలేజీనిచ్చే ద్విచ‌క్ర‌వాహ‌నాలు ఎక్కువగా బ‌జాజ్ కంపెనీ నుంచే ఉంటాయి. ఇందులో […]

1 min read

Electric 2-wheeler Sales | ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాల్లో ఫిబ్రవరిలో విజేత ఎవరు?

Electric 2-wheeler Sales | 2024 లీపు సంవత్సరంలో ఫిబ్రవరి 29 ముగిసే వరకు  ఆర్థిక సంవత్సరంలో మొదటి 11 నెలలకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల  రిటైల్ అమ్మకాలు 800,000 యూనిట్లను అధిగమించాయి. భారత ప్రభుత్వ  వాహన్ వెబ్‌సైట్ లో  రిటైల్ అమ్మకాల డేటా ప్రకారం, ఎలక్ట్రిక్ టూ-వీలర్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు (OEMలు) కలిసి ఫిబ్రవరి 2024లో మొత్తం 81,963 యూనిట్లను విక్రయించారు, జనవరి 2024లో కంటే కేవలం 36 యూనిట్లు (81,927 యూనిట్లు) అధిగమించారు. […]

1 min read

Bajaj CNG Bikes | త్వరలో CNG నడిచే బైక్స్ వస్తున్నాయ్.. పెట్రోల్ వాహనాలకు ఇక చెక్..

Bajaj CNG Bikes | ఆటోమొబైల్ రంగంలో గేమ్ చేంజర్.. సీఎన్జీ బైక్ నిలవనుంది. ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించడమే కాకుండా పర్యావరణానికి అనుకూలమైన రవాణాను ప్రోత్సహించేందుకు బజాజ్ ఆటో కృషి చేస్తోంది. ఈ మేరకు Bajaj Auto FY25 నాటికి CNG-ఆధారిత మోటార్‌సైకిల్‌ను విడుదల చేయాలని యోచిస్తోందని. ఇది గేమ్ ఛేంజర్‌గా మారుతుందని భారత్ మొబిలిటీ షో 2024 లో కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పూణేకు చెందిన OEM ప్రముఖ త్రీ-వీలర్ వాణిజ్య వాహనాల […]

1 min read

Electric Scooter Buying Guide : బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎలా గుర్తించాలి? కొనేముందు విషయాలను అస్సలు మర్చిపోవద్దు..

Electric Scooter Buying Guide : ప్రస్తుతం భారతదేశంలో ఈవీ మార్కెట్లో లెక్కలేనన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. హీరో, బజాజ్ వంటి పాపులర్ బ్రాండ్‌లతో పాటు ఓలా, ఏథర్ వంటి ఎన్నో స్టార్టప్‌ల నుంచి అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఈవీలు వచ్చాయి. అయితే, ఏ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేయాలో నిర్ణయించుకోలేక చాలా మంది కొనుగోలుదారులు సతమతమవుతుంటారు. అయితే ఈ కథనం ద్వారా మీరు ఈవీ కొనుగోలు సమయంలో చూడాల్సిన పలు అంశాలపై  ఓ అంచనాకు […]

1 min read

New Bajaj Chetak vs Ola S1| అప్ డేట్ అయిన బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఓలా ఎస్1 లో ఏది బెస్ట్.. పూర్తి వివరాలు

New Bajaj Chetak vs Ola S1 | బజాజ్ ఆటో ఇటీవలే చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అప్‌డేట్ చేసింది. సరికొత్త ఫీచర్లతో చేతక్ అర్బేన్, ప్రీమియం వేరియంట్‌లను మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూం ధరలు ధర రూ.1.15 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.. అప్ డేట్ అయిన బజాన్ ఎలక్ట్రిక్ ఈవీ స్కూటర్లు Ather 450, Ola S1, టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీపడుతుంది. అయితే బజాజ్, ఓలా రెండూ కూడా […]

1 min read

2024 Bajaj Chetak vs Ather 450 | కొత్తగా వచ్చిన బజాజ్ చేతక్, ఏథెర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్..?

2024 Bajaj Chetak vs Ather 450| బజాజ్ చేతక్  అప్డేటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను  రెండు వెర్షన్‌లలో విడుదల చేసింది. కొత్త బజాజ్ చేతక్  – అర్బేన్, ప్రీమియం వెర్షన్ల  ధర రూ. 1.15 లక్షల నుండి ప్రారంభమవుతుంది . కొత్త చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450 శ్రేణితో  పోటీపడుతుంది. ఏథెర్ 450S మరియు 450X ఉన్నాయి. కొత్త చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో టెక్నాలజీ, బ్యాటరీ ప్యాక్‌ల రూపంలో అనేక అప్డేట్లను చూడవచ్చు. ఇది […]