1 min read

Bajaj CNG Motorcycle : బజాజ్ సీఎన్ జీ బైక్ విడుదలయ్యేది అప్పుడే.. మైలేజీ, ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయి?

Bajaj CNG Motorcycle | భారతదేశంలో మొట్టమొదటి CNG మోటార్‌సైకిల్ విడుదలయ్యే తేదీల వివరాలు అధికారికంగా వెల్లడయ్యాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బజాజ్ సీఎన్జీ బైక్  జూన్ 18, 2024న మనముందుకు రాబోతున్నది. ఆల్-కొత్త పల్సర్ NS400 విడుదల సందర్భంగా బజాజ్ ఆటో MD రాజీవ్ బజాజ్ ఈవిషయాన్ని ధృవీకరించారు. బజాజ్ CNG మోటార్‌సైకిల్‌కి Bruzer 125 CNG అని పేరు పెట్టే అవకాశం ఉంది. బజాజ్ 2016లో ‘బ్రూజర్’ కోసం ట్రేడ్‌మార్క్‌ను దాఖలు చేసింది. ఇది మాస్ […]

1 min read

Bajaj CNG Bike | వావ్‌.. బ‌జాజ్ నుంచి CNG బైక్ వ‌స్తోంది.. దీని మైలేజీ ఎంత ఉండొచ్చు..

Bajaj CNG Bike | ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం ఇపుడు చాలా ఆటోమొబైల్‌ కంపెనీలు పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించాల‌ని భావిస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు తీసుకుంటుండగా, వీట‌న్నింటికీ భిన్నంగా బజాజ్ ఆటో మాత్రం ఎలక్ట్రిక్ తోపాటు CNG మార్గాన్ని అన్వేషిస్తోంది. కంపెనీ త‌ను తీసుకురాబోయే CNG మోటార్‌సైకిల్ భారతదేశంలో ప‌రీక్షిస్తోంది. పెట్రోల్ బైక్ ల‌లో అధిక మైలేజీనిచ్చే ద్విచ‌క్ర‌వాహ‌నాలు ఎక్కువగా బ‌జాజ్ కంపెనీ నుంచే ఉంటాయి. ఇందులో […]

1 min read

Bajaj CNG Bikes | త్వరలో CNG నడిచే బైక్స్ వస్తున్నాయ్.. పెట్రోల్ వాహనాలకు ఇక చెక్..

Bajaj CNG Bikes | ఆటోమొబైల్ రంగంలో గేమ్ చేంజర్.. సీఎన్జీ బైక్ నిలవనుంది. ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించడమే కాకుండా పర్యావరణానికి అనుకూలమైన రవాణాను ప్రోత్సహించేందుకు బజాజ్ ఆటో కృషి చేస్తోంది. ఈ మేరకు Bajaj Auto FY25 నాటికి CNG-ఆధారిత మోటార్‌సైకిల్‌ను విడుదల చేయాలని యోచిస్తోందని. ఇది గేమ్ ఛేంజర్‌గా మారుతుందని భారత్ మొబిలిటీ షో 2024 లో కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పూణేకు చెందిన OEM ప్రముఖ త్రీ-వీలర్ వాణిజ్య వాహనాల […]