Tuesday, July 15Lend a hand to save the Planet
Shadow

Tag: Bajaj CNG bike launch

బజాజ్ CNG బైక్ లాంచ్ వాయిదా.. మార్కెట్ లోకి ఎప్పుడంటే..

బజాజ్ CNG బైక్ లాంచ్ వాయిదా.. మార్కెట్ లోకి ఎప్పుడంటే..

Green Mobility
Bajaj CNG bike launch : బజాజ్ నుంచి రాబోతున్న  CNG మోటార్‌సైకిల్ ఇప్పుడు ముందుగా వెల్లడించినట్లుగా జూన్ 18 లంచ్ కావడం లేదు. ఇది మార్కెట్ లోకి రావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.తాజాగా బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ కొత్త ప్రయోగ తేదీని ప్రకటించారు. కొత్త బజాజ్ CNG బైక్ జూన్ 18న కాకుండా జూలై 17న ప్రారంభించబడుతుందని వెల్లడించారు..బజాజ్ CNG బైక్  కొనుగోలుదారుని ప్రయాణ ఖర్చు తగ్గిస్తుంది.. ఈ బైక్ ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో ఉండగా,  ఇది 'ప్రైడ్ ఆఫ్ ఓనర్‌షిప్' గా కూడా ఉంటుందని రాకేష్ శర్మ వివరించారు.Bajaj CNG bike launch : CNG బైక్ ఎక్కువ వేరియంట్‌లలో కూడా వస్తుంది. కేవలం ఒక మోడల్‌కు మాత్రమే పరిమితం చేయడం లేదని శర్మ ధృవీకరించారు. పవర్ ఫిగర్‌లు ఏవీ పంచుకోనప్పటికీ, '100-150cc బాల్‌పార్క్‌'లో ఎవరైనా ఆశించే పనితీరు ఉందని అతను చెప్పాడు. ఈ బైక్ పెట్రోల్ నుండి సిఎన్‌జి...
River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే..