Tag: Battery Subscription
కేవలం ₹49,999 కే TVS Orbitor V1 ‘BaaS’ మోడల్‌తో బ్యాటరీ టెన్షన్ ఇక లేదు..
భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో మరో కీలక అడుగు పడింది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS Motor Company కొత్త ఆర్బిటర్ V1 ఎలక్ట్రిక్ స్కూటర్ (TVS Orbitor V1) ను మార్కెట్లోకి విడుదల చేసింది. బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) అనే వినూత్న మోడల్‌తో ఈ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర ₹49,999 (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) గా నిర్ణయించారు. ఇది కేంద్ర ప్రభుత్వ PM e-Drive Scheme సబ్సిడీతో కలిపి నిర్ణయించిన […]
