Tuesday, October 15Lend a hand to save the Planet
Shadow

Tag: ev scooter

Ola Electric Service | ఓలా ఈవీ స్కూట‌ర్ ఓన‌ర్ల‌కు గుడ్ న్యూస్… వారికి ఆ కష్టాలు ఇక ఉండ‌వు..

Ola Electric Service | ఓలా ఈవీ స్కూట‌ర్ ఓన‌ర్ల‌కు గుడ్ న్యూస్… వారికి ఆ కష్టాలు ఇక ఉండ‌వు..

EV Updates
డిసెంబర్ 2024 నాటికి సర్వీస్ నెట్‌వర్క్‌ను 1,000 కేంద్రాలకు రెట్టింపు Ola Electric Service |  బెంగళూరు : ఓలా స్కూట‌ర్ ఓన‌ర్ల‌కు గుడ్ న్యూస్, ఓలా ఎలక్ట్రిక్ తన సర్వీస్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడానికి న‌డుం బిగించింది. వినియోగ‌దారుల‌కు హైక్లాస్ ఎక్స్ పీరియ‌న్స్ అందించ‌డానికి #హైపర్‌సర్వీస్ ప్రచారాన్ని ప్రకటించింది. ఈ ప్రచారంలో భాగంగా, తన కంపెనీ యాజమాన్యంలోని సర్వీస్ నెట్‌వర్క్‌ను డిసెంబర్ 2024 నాటికి 1,000 కేంద్రాలకు రెట్టింపు చేస్తుంది.'నెట్‌వర్క్ పార్టనర్ ప్రోగ్రామ్' కింద 1 లక్ష మంది థర్డ్-పార్టీ మెకానిక్‌లకు శిక్షణ ఇచ్చే లక్ష్యంతో కంపెనీ తన EV సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రకటించింది. ఈ పరిశ్రమలో మొదటి చొరవ EV వ్యాప్తిని వేగవంతం చేయడం, భారతదేశం అంతటా ప్రతి మెకానిక్ EV-ని సిద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.10 అక్టోబర్ 2024 నుంచి, కంపెనీ దశలవారీగా ఫాస్టెస్ట్ స‌ర్వీస్...
Bajaj Chetak 2903 | బజాజ్ నుంచి 123కిమీ మైలేజీ ఇచ్చే మరో కొత్త ఈవీ స్కూటర్ వస్తోంది.

Bajaj Chetak 2903 | బజాజ్ నుంచి 123కిమీ మైలేజీ ఇచ్చే మరో కొత్త ఈవీ స్కూటర్ వస్తోంది.

E-scooters
Bajaj Chetak 2903 | బజాజ్ ఆటో త‌న ఈవీ మార్కెట్ లో దూసుకుపోతోంది. నెల‌ల వ్య‌వ‌ధిలోనే కొత్త‌కొత్త మోడ‌ళ్ల‌ను ప‌రిచ‌యం చేస్తూ మిగ‌తా కంపెనీల‌కు ద‌డ పుట్టిస్తోంది. అయితే కొత్త‌గా చేతక్ 2903ని పరిచయం చేయడం ద్వారా బజాజ్ తన ఇ-స్కూటర్ లైనప్‌ను విస్తరించాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం బ‌జాజ్ చేత‌క్‌ పోర్ట్‌ఫోలియోలో అత్యంత సరసమైన ధర కలిగిన చేతక్ 2901 ఉంది.చేత‌క్ 2901 మరియు అర్బనే వేరియంట్ మధ్య దాదాపు రూ. 22,000 గ్యాప్ ఉన్నందున చేతక్ 2903 కొత్త వేరియంట్ 2901 వేరియంట్ కంటే కాస్త ఎక్కువ ధ‌ర ఉండే అవకాశం క‌నిపిస్తోంది.ఫీచర్లకు సంబంధించి, 2901 కంటే 2903 వేరియంట్ లో ఎక్కువ ఫీచ‌ర్ల‌ను అందించ‌నున్నారు. అయితే కొత్త స్కూట‌ర్ డిజైన్ లో ఎలాంటి మార్పులు ఉండ‌వు. కానీ కొత్త క‌ల‌ర్ వేరియంట్ల‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.ఇక పనితీరు విషయానికొస్తే, Bajaj Chetak 2903 అదే 2.9kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. ఇది ఒ...
TVS iQube EV Scooter | పెట్రోల్ స్కూటర్లను తలదన్నేలా..  టీవీఎస్ ఐక్యూబ్ ఈవీ స్కూట‌ర్..

TVS iQube EV Scooter | పెట్రోల్ స్కూటర్లను తలదన్నేలా.. టీవీఎస్ ఐక్యూబ్ ఈవీ స్కూట‌ర్..

E-scooters
TVS iQube EV Scooter  | టీవీఎస్‌ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ చూడ‌డానికి ఇది సాధారణ స్కూటర్ మాదిరిగా కనిపిస్తుంది. కానీ ఇది ఆక‌ట్ట‌కునే ఫీచ‌ర్ల‌ను ఇందులో చూడ‌వ‌చ్చు. మొత్తం పనితీరు కూడా చాలా బాగుంటుంది. ఈ ఇ-స్కూటర్ గరిష్టంగా 80kmph వేగంతో, మ‌ల్టీ రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది.టీవీఎస్ ఐక్యూబ్ ఈవీ స్కూటర్ ఎక్స్ షోరూం ధరలుTVS iQube 2.2 kWh రూ. 1,17,630. TVS iQube Standard రూ.1,46,996, TVS iQube S - 3.4 kWh రూ.1,56,788, TVS iQube ST - 3.4 kWh రూ.1,65,905 TVS iQube ST - 5.1 kWh రూ.1,85,729TVS iQube ఈవీ స్కూట‌ర్‌ 5 వేరియంట్లు, 12 రంగులలో అందుబాటులో ఉంది. TVS iQube దాని మోటార్ నుంచి 3 W శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ముందు వైపు డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్‌లతో, TVS iQube కాంబీ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది.TVS భారతదేశంలో iQube ఎలక్ట్రిక్ స్కూటర్ అప్ డేట్ చేసిన శ్రేణిని ప్రారంభి...
Piaggio | పియాజియో నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర,  రేంజ్ వివరాలు ఇవే..

Piaggio | పియాజియో నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, రేంజ్ వివరాలు ఇవే..

E-scooters
Piaggio Electric Scooter  | ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ పియాజియో నుంచి  కొత్త  ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. పర్యావరణానికి మేలు చేస్తే మెరుగైన సేఫ్టీ మెకానిజంతో పాటు హై-ఎండ్ స్కూటర్ ఫ్యాషన్ తో ముందుకు వస్తున్నాయి. పియాజియో లో బ్యాటరీ కెపాసిటీని బట్టి మూడు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో పియాజియో 1, పియాజియో 1+, పియాజియో యాక్టివ్.. ఇవి యూజర్ ఫ్రెండ్లీ స్కూటర్ గా ఉంటాయి.ఇది ఉపయోగించడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది స్పోర్ట్ , ఎకో మోడ్‌ల మధ్య మారడానికి హ్యాండిల్‌బార్‌కు కుడివైపున ఉన్న MAP బటన్ రూపంలో రిమోట్ యాక్సెస్‌ను కూడా కలిగి ఉంది.స్పోర్ట్ మోడ్ ఇంజిన్ శక్తివంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ECO  మోడ్ ఎక్కువ రేంజ్ ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది. పియాజియో 1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర భారతదేశంలో పియాజియో 1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధరల విషయానికొస్తే.. దీని ధర 1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభ...
TVS iQube S vs Ola S1X+ | ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్..

TVS iQube S vs Ola S1X+ | ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్..

E-scooters
TVS iQube S vs Ola S1X+ |  భార‌త్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఏథర్, ఓలా వంటి స్టార్టప్‌లు అనేక వేరియంట్లు మార్కెట్ లోకి విడుద‌ల చేశాయి. బజాజ్, హీరో మోటోకార్ప్‌, TVS వంటి ప్ర‌ధాన కంపెనీలు కేవ‌లం సింగిల్ వేరియంట్ ను మాత్ర‌మే తీసుకువ‌చ్చాయి. అయితే ఈవీ మార్కెట్ లో వారు వెనుకబడి ఉన్నట్లు అనిపించినప్పటికీ, ప్రసిద్ధ OEMలు మెరుగైన డిజైన్, క్వాలిటీ, బ్రాండ్ ఇమేజ్ కారణంగా అమ్మకాల్లో ముందుకు దూసుకువెళ్తున్నాయి.Ola S1X+ భారతీయ మార్కెట్లో ఒక ప్రసిద్ధ మోడల్, TVS iQube S కూడా అదేస్థాయిలో ప్ర‌జాద‌ర‌ణ పొందింది. అయితే ఈ రెండు స్కూటర్ల మధ్య ఏది బెస్ట్ అని నిర్ణ‌యించుకోవాల్సి వ‌స్తే ముందుగా వీటిలో ఉన్న ఫీచ‌ర్ల‌ను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ స్టోరీలో TVS iQube S మరియు Ola S1X+ మధ్య పోలిక లు తేడాలను మీరు తెలుసుకోవ‌చ్చు. TVS iQube S vs Ola S1X+ ఫీచర్లు స్కూటర్లు ఏమి ఆఫర్ చేస్తున్న...