Friday, November 22Lend a hand to save the Planet
Shadow

Tag: best electric bikes

Kratos – Kratos R ఈ-బైక్స్ డెలివరీ షూరు..

Kratos – Kratos R ఈ-బైక్స్ డెలివరీ షూరు..

E-bikes
పూణేకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన  స్టార్టప్.. టోర్క్ మోటార్స్ (Tork Motors) , ఈ ఏడాది జనవరిలో కొత్త క్రాటోస్,  క్రాటోస్ ఆర్  (Kratos and Kratos R) అనే ఎల‌క్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. వాటి ధరలు (ఎక్స్-షోరూమ్ పూణే. ) వరుసగా రూ. 1.08 లక్షలు, రూ. 1.23 లక్షలుగా నిర్ణ‌యించారు.  ఈ బైక్‌ల డెలివరీలు మొదట ఏప్రిల్‌లో ప్రారంభం కావాల్సి ఉండ‌గా, కొన్ని సమస్యల కారణంగా అవి ఆలస్యమయ్యాయి. ఎట్టకేలకు ఇప్పుడు కంపెనీ తన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల (electric two-wheeler) డెలివరీలను ప్రారంభించింది.టోర్క్ మోటార్స్ మొదటి రోజు 20 యూనిట్ల క్రాటోస్, క్రాటోస్ ఆర్ డెలివరీ చేసింది. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను మహారాష్ట్రలోని పూణెలోని కంపెనీ ప్రధాన కార్యాలయం నుంచి వినియోగదారులకు అందజేయడం జరిగింది. టోర్క్ మోటార్స్ ప్రస్తుతం పూణె, హైదరాబాద్ (Hyderabad), బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ మరియు ఢిల్ల...
One-Moto Electa .. సింగిల్ చార్జిపై 150కి.మి రేంజ్, 100కి.మి స్పీడ్ 

One-Moto Electa .. సింగిల్ చార్జిపై 150కి.మి రేంజ్, 100కి.మి స్పీడ్ 

E-bikes
ఇండియ‌న్ మార్కెట్‌లోకి బ్రిటీష్ ఈవీ బ్రాండ్ One Moto Electa     One Moto Electa : బ్రిట‌న్‌కు చెందిన ప్ర‌ముఖ ఈవీ బ్రాండ్ One Moto, భారతీయ మార్కెట్లోకి ప్ర‌వేశించింది. రూ.1,99,000 (ఎక్స్-షోరూమ్ ధర) ధరకు తన కొత్త హై-స్పీడ్ e-Scooter Electa ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త హై-స్పీడ్ ఈ-స్కూటర్ "ఆధునిక పురాత‌న డిజైన్ల ను గుర్తు చేసేలా తీర్చ‌దిద్దారు. దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించే ఉద్దేశంతో ఈవీల‌ను విడుద‌ల చేస్తోంది. వ‌న్‌మోటో మూడో వాహ‌నం One-Moto Electa వ‌న్ మోటో న‌వంబ‌రు 2021లో భారతీయ మార్కెట్‌లో రెండు వాహ‌నాల‌ను విడుద‌ల చేసింది. అందులో మొద‌టిది కముటా (హై-స్పీడ్ స్కూటర్), రెండోది బైకా (హై-స్పీడ్ స్కూటర్). వీటిపై కస్టమర్లు, ఆటో మొబైల్ నిపుణులు ఇండస్ట్రీ వ‌ర్గాల నుంచి అద్భుతమైన స్పందన వ‌చ్చిది. దీంతో మ‌రో 3 నెలల వ్యవధిలోనే మూ...
Joy e-bike అమ్మ‌కాల్లో 502% వృద్ధి

Joy e-bike అమ్మ‌కాల్లో 502% వృద్ధి

E-bikes
అక్టోబర్ 2021లో Joy e-bike 502% అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. ఒక్క నెలోనే 2,855 ఎలక్ట్రిక్ బైక్‌లు, స్కూటర్లు విక్రయించి రికార్డు సృష్టించింది. జాయ్ ఇ-బైక్ తయారీదారు అయిన‌ వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ లిమిటెడ్., అక్టోబర్ 2021 నెలలో తన సేల్స్ నివేదికను ప్రకటించింది.ఇండియాకు చెందిన Wardwizard Innovations & Mobility Limited సంస్థ జాయ్ ఇ-బైక్ బ్రాండ్ పేరుతో దేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ విక్ర‌యిస్తోంది. కంపెనీ FY22 రెండవ త్రైమాసికానికి (జూలై- సెప్టెంబర్ 2021) తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జాయ్ ఇ-బైక్ గత నెలలో కంపెనీ భారీస్థాయిలో అమ్మకాలతో అక్టోబర్ 2021ని ముగించింది. 2021 అక్టోబర్‌లో యోవై ప్రాతిపదికన కంపెనీ 502 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇప్పటి వరకు ఏ త్రైమాసికంలోనూ ఇంత అత్యధిక ఆదాయాన్ని సాధించ‌లేదు.Joy e-bike అక్టోబర్ 2021లో భారతదేశంలో 2,855 యూనిట్ల ఎలక్ట్రిక్ స్క...