Tag: BMS

E-scooters

Brisk EV : సింగిల్ చార్జిపై ఏకంగా 333కి.మి రేంజ్

భార‌తీయ స్టార్ట‌ప్ ఘ‌న‌త‌ సింగిల్ చార్జిపై అత్య‌ధిక రేంజ్ ఇచ్చే సింపుల్ వ‌న్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌కు పోటీగా హైద‌రాబాద్ స్టార్ట‌ప్ Brisk EV త్వ‌ర‌లో లాంగ‌ర్ రేంజ్ ఈవీని తీసుకొస్తోంది. Brisk EV Electric Scooter ఒక్క‌సారి చార్జ్ చేస్తే సుమారు 333కి.మి రేంజ్ ఇస్తుంది. త్వ‌ర‌లో డెలివ‌రీలు ప్రారంభం కానున్న సింపుల్ వ‌న్ (Simple One) ఈవీ రేంజ్ 300కి.మి ఉంటుంద‌ని కంపెనీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఎలక్ట్రో-మొబిలిటీ, మైక్రో-మొబిలిటీ పై ప్రజలు ఎక్కువ ఆసక్తిని పెంచుకోవడంతో స్కూటర్ వినియోగం వేగంగా పెరుగుతోంది. ఇప్పటికే ఛార్జ్-ఎట్-హోమ్ స్కూటర్, బ్యాటరీ-స్వాపింగ్ బైక్ మధ్య లాభ‌నష్టాలను అంచనా వేసే వారి కోసం భారతీయ స్టార్టప్ Brisk EV కొత్త‌గా రెండు ఫీచ‌ర్లు, అంటే ప‌ర్మినెంట్‌, డిటాచ‌బుల్ బ్యాట‌రీలు క‌లిగిన ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను మార్కెట్లోకి తీసుకువస్తోంది.Brisk EV Eletcric scooter లు కొన్ని ఇన్‌...
సుర‌క్షిత‌మైన ఈవీల కోసం Hero Electric మ‌రో కీల‌క ఒప్పందం
EV Updates

సుర‌క్షిత‌మైన ఈవీల కోసం Hero Electric మ‌రో కీల‌క ఒప్పందం

భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ‌ల్లో ఒకటైన Hero Electric  (హీరో ఎలక్ట్రిక్ ),  దాని బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ (BMS) కోసం ముంబైకి చెందిన మాక్స్‌వెల్ ఎనర్జీ సిస్టమ్స్ (Maxwell Energy Systems) )తో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, Hero Electric తన ప‌టిష్ట స్థితిని కొనసాగించడానికి వేగవంతమైన వృద్ధి కోసం మాక్స్‌వెల్ కంపెనీ రాబోయే మూడు సంవత్సరాల్లో మిలియన్ యూనిట్లకు పైగా బీఎంఎస్‌ల‌ను సరఫరా చేస్తుంది.BMSని బ్యాటరీ ప్యాక్ యొక్క మెదడుగా కూడా భావిస్తారు. దీని ప‌రితీరుతోనే బ్యాట‌రీ జీవిత‌కాలం ఆధార‌ప‌డి ఉంటుంది. మాక్స్‌వెల్ కొత్తగా రూపొందించిన ఆటోమోటివ్-సేఫ్ BMS, హీరో ఎలక్ట్రిక్ యొక్క మొత్తం ఈ స్కూట‌ర్ల‌కు అందించ‌నుంది. ఇది ఇటీవల తప్పనిసరి చేసిన AIS156 సవరణలకు పూర్తిగా అనుగుణంగా రూపొందించబడింది.Hero Electric CEO సోహిందర్ గిల్ మాట్లాడుతూ...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..