1 min read

Maruti Omni electric : మారుతి ఓమ్ని వ్యాన్.. త్వరలో ఎలక్ట్రిక్ రూపంలో వస్తుందా?

Maruti Omni electric | భార‌తీయ మార్కెట్ లో మారుతి ఓమ్ని తెలియ‌నివారు ఉండరు. ఇది సరసమైన, నమ్మదగిన కార్లతో భారతీయ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఎక్కువ కాలం మార్కెట్‌లో ఉండటం వల్ల చాలా కార్లు అమ్ముడయ్యాయి. మారుతి ఓమ్ని ఇది ప్రముఖ కార్గొ వాహనంగా 35 సంవత్సరాలకు పైగా ఉత్పత్తిలో ఉంది. అయితే భద్రత, BS6 ఇంజిన్ నిబంధనల కార‌ణాల వ‌ల్ల‌ మారుతి దానిని నిలిపివేయాల్సి వచ్చింది. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు మారుతి ఓమ్నిని […]

1 min read

250 కి.మీ రేంజ్‌తో Vicktor electric three-wheeler

స‌రికొత్త త్రీవీల‌ర్‌ను విడుద‌ల చేసిన Omega Seiki Mobility ఎక్స్‌షోరూం ధ‌ర రూ.5ల‌క్ష‌ల‌తో ప్రారంభం ఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Omega Seiki Mobility (ఒమేగా సీకి మొబిలిటీ ) తన కొత్త ఎల‌క్ట్రిక్ త్రీవీల‌ర్ electric three-wheeler.. Vicktor విడుద‌ల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 5 లక్షలు. ప్రభుత్వ సబ్సిడీ.. మొదటి 100 మంది వినియోగదారులకు ఈ ధర వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. Vicktor electric three-wheeler  20 kWh […]

1 min read

ఇండియాకు ElectronEV electric commercial vehicles

ఇండియాకు ElectronEV electric commercial vehicles (eCVs) అమెరికాకు చెందిన క‌మ‌ర్షియ‌ల్ వాహ‌నాల త‌యారీ సంస్థ ఇండియాకు ElectronEV .. ఇండియాలో త‌మ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. US-ఆధారిత ElectronEV లైట్/మీడియం/ భారీ వాణిజ్య వాహనాలను ఇండ‌యాలో విక్ర‌యించి భారతీయ CV మార్కెట్‌లోకి ప్రవేశించే ప్రణాళికలను ప్రకటించింది. USలో ఈ కంపెనీ electric commercial vehicles (eCVs) (ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలు)ల‌తోపాటు బ్రాండ్ కస్టమైజ్డ్ ఎలక్ట్రిక్ వాహనాలు, వెహికల్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్, ఫ్లీట్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్, డిజిటల్ […]

1 min read

HiLoad EV .. దేశంలోనే అత్యంత శ‌క్తిమంత‌మైన కార్గో వెహికిల్‌

Euler Motors కొత్త‌గా HiLoad EV ఎలక్ట్రిక్ కార్గో వెహికిల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది భారతదేశపు అత్యంత శక్తివంతమైన 3వీల‌ర్ కార్గో వాహ‌నంగా చెప్ప‌వ‌చ్చు.  దీని ధర రూ. 3,49,999. ఈ వాహ‌నం బుకింగ్‌లు దేశవ్యాప్తంగా తెరవబడ్డాయి. వివ‌రాల్లోకి వెళితే.. ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్ కంపెనీ Euler మోటార్స్ తన మొదటి ఎలక్ట్రిక్ కార్గో త్రీవీలర్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త Euler HiLoad ఎలక్ట్రిక్ కార్గో త్రీ-వీలర్ భారతదేశంలో రూ. 3,49,999 ధ‌ర‌కు […]