Home » cargo vehicles
Storm EV Electric Cargo Vehicles

భారతదేశపు మొట్టమొదటి ADAS-అమర్చిన ఎలక్ట్రిక్ కార్గో వెహికిల్‌.. 15 నిమిషాల చార్జితోనే 100కిమీ రేంజ్‌

Storm EV Electric Cargo Vehicles | ఇంటర్‌సిటీ, ఇంట్రాసిటీ ర‌వాణా కోసం రూపొందించిన Storm EV ఎలక్ట్రిక్ కార్గో వాహనాలను Euler Motors కంపెనీ తాజాగా విడుదల చేసింది. ఇందులో రెండు మోడ‌ళ్లు మొద‌టిది Storm EV LongRange 200 (intercity) కాగా, రెండ‌వ‌ది Storm EV T1250 (ఇంట్రాసిటీ). ఇవి రెండూ 1250 Kg పేలోడ్ కెపాసిటీతో వస్తాయి. 4W లైట్ కమర్షియల్ వెహికల్ (LCV) సెగ్మెంట్‌లోకి కంపెనీ అడుగుపెట్టింది. Storm EV LongRange 200…

Read More
Maruti Omni electric

Maruti Omni electric : మారుతి ఓమ్ని వ్యాన్.. త్వరలో ఎలక్ట్రిక్ రూపంలో వస్తుందా?

Maruti Omni electric | భార‌తీయ మార్కెట్ లో మారుతి ఓమ్ని తెలియ‌నివారు ఉండరు. ఇది సరసమైన, నమ్మదగిన కార్లతో భారతీయ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఎక్కువ కాలం మార్కెట్‌లో ఉండటం వల్ల చాలా కార్లు అమ్ముడయ్యాయి. మారుతి ఓమ్ని ఇది ప్రముఖ కార్గొ వాహనంగా 35 సంవత్సరాలకు పైగా ఉత్పత్తిలో ఉంది. అయితే భద్రత, BS6 ఇంజిన్ నిబంధనల కార‌ణాల వ‌ల్ల‌ మారుతి దానిని నిలిపివేయాల్సి వచ్చింది. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు మారుతి ఓమ్నిని…

Read More
Qargos F9 cargo two-wheeler

Qargos F9: వినూత్నమైన కార్గో ఎలక్రిక్ బైక్ వస్తోంది. ఇక సౌకర్యవంతంగా, వేగంగా..

Qargos F9 cargo two-wheeler | టెక్నాల‌జీ పెరుగుతున్న కొద్దీ వినూత్న‌మైన ఆవిష్క‌ర‌ణ‌లు వెలుగులోకి వ‌స్తున్నాయి. విలువైన స‌మ‌యాన్ని, డబ్బును, శ్ర‌మ‌ను త‌గ్గిస్తూ స‌రికొత్త ఉత్ప‌త్తులు మార్కెట్ లో సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. తాజాగా అమెరికాలోని టెక్సాస్‌లోని డల్లాస్లో ఫిబ్రవరి 12న జరిగిన డస్సాల్ట్ సిస్టమ్స్ 3డిఎక్స్‌పీరియన్స్ వరల్డ్ 2024 ఎక్స్‌పోజిషన్‌లో ఓ ఎల‌క్ట్రిక్ వాహ‌నం అంద‌రినీ క‌ట్టిప‌డేసింది. దీన్ని పూణేకు చెందిన ఈ-మొబిలిటీ స్టార్టప్ కార్గోస్ రూపొందించింది. లాస్ట్ మైల్ డెలివ‌రీల కోసం త‌యారు చేసిన…

Read More