Cheapest electric scooter
Lectrix EV | అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.. ఒక్కసారి చార్జ్‌పై 100కి.మీ. స్పీడ్
Lectrix EV | ఎస్‌ఏఆర్ గ్రూప్‌నకు చెందిన లెక్ట్రిక్స్ ఈవీ (Lectrix EV) సంస్థ తక్కువ బడ్జెట్లో హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని విడుదల చేసింది. ఈ స్కూటర్‌ను కేవలం రూ. 49,999 (ఎక్స్ షోరూం)కు విక్రయిస్తోంది. అయితే మరో కొత్త విశేషమేమిటంటే.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు బ్యాటరీ రాదు. దాని కోసం ప్రత్యేకమైన సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది.. లెక్ట్రిక్స్ EV అనేది ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీ స్వాపింగ్ సేవలను […]
రూ.64వేలకే Crayon Envy electric scooter
160 కిమీ రేంజ్, స్పీడ్ 25కి.మి స్పీడ్ క్రేయాన్ మోటార్స్ (Crayon Motors) తాజాగా Crayon Envy electric scooter ను ఇండియన్ మార్కెట్లో రూ.64,000 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. భారతదేశంలోని 100 కంటే ఎక్కువ రిటైల్ షోరూంలలో ఈ electric scooter అందుబాటులో ఉంది. క్రేయాన్ ఎన్వీ ఇ-స్కూటర్ దాని కంట్రోలర్, మోటారుపై 2 సంవత్సరాల వారంటీని అందిస్తోంది. ఇ-స్కూటర్‌లో డిజిటల్ స్పీడోమీటర్, జియో ట్యాగింగ్, కీలెస్ స్టార్ట్, మొబైల్ ఛార్జింగ్, సెంట్రల్ […]