Deputy Chief Minister Mallu Bhatti Vikramarka
Renewable Energy : తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ
Clean and Green Energy Policy | హైదరాబాద్ : రానున్న పదేళ్లలో తెలంగాణ విద్యుత్ డిమాండ్ రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ (Telangana Renewable Energy)ని ప్రకటించాలని రాష్ట్ర రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం దీనిపై ప్రకటన చేయనున్నారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి […]