Wednesday, July 3Save Earth to Save Life.

Tag: Eelectric Vehicles

Electric bike | రూ. 1.19 లక్షలతో విడుదలైన GT టెక్సా ఎలక్ట్రిక్ బైక్.. స్పెక్స్, ఫీచర్లు ఇవే..
E-bikes

Electric bike | రూ. 1.19 లక్షలతో విడుదలైన GT టెక్సా ఎలక్ట్రిక్ బైక్.. స్పెక్స్, ఫీచర్లు ఇవే..

GT Texa electric bike | జిటి ఫోర్స్ (GT Force) తాజాగా భారత్ లో కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. GT Texa అని పిలిచే ఈ బ్యాటరీతో నడిచే ఈ బైక్ ధర రూ. 1,19,555 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.  గుర్గావ్ ఆధారిత EV తయారీ స్టార్టప్ ప్రారంభించిన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఇదే కావడం విశేషం. TEXA Electric Bike స్పెక్స్ & ఫీచర్లు GT టెక్సా ఎలక్ట్రిక్ బైక్ లో ఇన్సులేట్ చేయబడిన BLDC మోటార్ ను వినియోగించారు.  ఇది గంటకు 80 కిలోమీటర్ల వేగంతో  దూసుకుపోతుంది. ఇందులో 3.5 kWh లిథియం-అయాన్ బ్యాటరీ నుంచి శక్తి పొందుతుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120-130 కిమీల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది 4-5 గంటల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఆటో -కట్‌తో ఆన్‌బోర్డ్ మైక్రో ఛార్జర్‌తో వస్తుంది. GT టెక్సా 180 కిలోల లోడ్ సామర్థ్యం,  18 డిగ్రీల గ్రేడబిలిటీని కలిగి ఉంది.TEXA Elec...
EV Charging Points | ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త.. చార్జింగ్ పాయింట్ల కోసం కీలక అప్ డేట్
charging Stations

EV Charging Points | ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త.. చార్జింగ్ పాయింట్ల కోసం కీలక అప్ డేట్

EV Charging : ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగిస్తున్నవారికి శుభవార్త.. వాహనం నడుపుతున్నపుడు బ్యాటరీ చార్జింగ్ తగ్గిపోతుంటే మనం పడే టెన్షన్ అంతా ఇంతా కాదు.. వెంటనే చార్జింగ్ పాయింట్ల కోసం వెతికేందుకు ప్రయత్నిస్తుంటాం.. అయితే ఇలాంటి ఇబ్బందులను దూరం చేసేందుకు Google Maps ఒక కీలకమైన అప్‌డేట్‌ను అందించింది. ఎలక్ట్రిక్ వాహనదారుల కోసం  Google Maps కి కొత్త ఫీచర్ ను జతచేసింది. ఇది ఎలక్ట్రిక్ కార్లను ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడున్నాయో ఈజీగా తెలుసుకునే వీలు కల్పిస్తుంది. ఛార్జింగ్ స్టేషన్‌ను గుర్తించడం ఈజీ.. ప్రజలు సులభంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్‌లను సులభంగా కనుగొనేందుకు Google Maps కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ఇప్పటికే Google Mapsలో ఉంది అయితే గతంలో ఉన్న ఫీచర్  మీరు ఎంచుకున్న స్థానాల్లోని స్టేషన్‌లను మాత్రమే గుర్తించి చూపెడుతుంది.మరోవైపు, కొన్ని ఈవీ బ్రా...
Juiy App | ఎలక్ట్రిక్ వాహనాలపై అపోహలు తొలగించే లక్ష్యంతో అందుబాటులోకి వచ్చిన కొత్త యాప్..
EV Updates

Juiy App | ఎలక్ట్రిక్ వాహనాలపై అపోహలు తొలగించే లక్ష్యంతో అందుబాటులోకి వచ్చిన కొత్త యాప్..

జూయి యాప్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు Juiy App  | హైదరాబాద్ :  సుస్థిర రవాణా దిశగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడంలో వినియోగదారులకు అవసరమైన గైడెన్స్ ను అందించేందుకు సరికొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈమేరకు ‘జూయి యాప్’ (Juiy App) ను రాష్ట్ర‌ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. సంప్ర‌దాయ పెట్రోల్ వాహ‌నాలతో ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లుగుతుంది. వాతావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలు తప్పనిసరి వినియోగించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. పెట్రోల్ వాహ‌నాలు విడుద‌ల చేసే కార్బన్ ఉద్గ‌రాల‌తో వాతావ‌ర‌ణ మార్పుల‌ను వేగ‌వంతం చేస్తాయి. ఈ నేపథ్యంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. కాగా జూయి యాప్ ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. “ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మన దేశ ప్రగతికి చోదక శక్తులు అని, పరివర్తనాత్మక చలనశీలత...
Ola Electric Scooter | రూ.69,999 లకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆక్టీవా స్కూటర్ కంటే తక్కువే..
E-scooters

Ola Electric Scooter | రూ.69,999 లకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆక్టీవా స్కూటర్ కంటే తక్కువే..

Ola Electric Scooter | ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాల‌నుకునేవారికి శుభ‌వార్త‌.. దేశంలోని అతిపెద్ద ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ త‌యారీ సంస్థ అయిన‌ ఓలా ఎల‌క్ట్రిక్‌ (Ola Electric) త‌న ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీగా ధరను తగ్గించేసింది. ఓలా ఎస్ 1ఎక్స్ మోడల్ ధర రూ.79 వేల 999 ఉండ‌గా, దానిపై 12.5 శాతం తగ్గిస్తున్నట్టు కంపెనీ వెల్ల‌డించింది. దీంతో ఓలా బేసిక్ వేరియంట్ రూ.69,999 వేలకు అందుబాటులోకి రానుంది. గ‌తంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలళ్ల‌ను ప్రోత్స‌హించేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ప‌థ‌కాల‌ను అమ‌లుచేసింది. ఆ తర్వాత సబ్సిడీపై కోతలు విధిస్తూ వ‌చ్చింది. దీంతో ఈవీల అమ్మ‌కాలు క్ర‌మంగా త‌గ్గాయి. ఈ నేప‌థ్యంలో ఓలా కంపెనీ త‌న వాహనాల విక్ర‌యాల‌ను పెంచుకునేందుకు ఓలా కంపెనీ ధ‌ర‌ల‌ను త‌గ్గించింది.2024లో బెంగళూరుకు చెందిన ఓలా కంపెనీ 3,26,443 ఎల‌క్ట్రిక్‌ స్కూటర్లను విక్రయించింది. నిజానికి మూడు లక్ష‌ల వాహ‌నాల‌...
VinFast Klara S | 190కి.మీ మైలేజీ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్.. త్వరలో ఇండియాలో విడుదల..
E-scooters

VinFast Klara S | 190కి.మీ మైలేజీ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్.. త్వరలో ఇండియాలో విడుదల..

VinFast Klara S | వియత్నాం దేశానికి చెందిన ఈవీ తయారీ కంపెనీ విన్‌ఫాస్ట్ ఆటో (VinFast Auto) ..  ఫిబ్రవరి 25, 2024న తమిళనాడులోని తూత్తుకుడిలో తన ఎలక్ట్రిక్ కార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. అయితే కొద్ది రోజుల్లోనే భారతదేశంలో తన ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఒకదానికి డిజైన్ పేటెంట్‌ను నమోదు చేసింది.2017లో ప్రారంభ‌మైన విన్‌ఫాస్ట్ కంపెనీ.. అన‌తికాలంలోనే అత్యాధుని ఫీచ‌ర్లు క‌లిగిన‌ ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లను విడుద‌ల చేసి ప్రసిద్ది చెందింది. అయితే కంపెనీ తన హోమ్ మార్కెట్‌లో అనేక రకాల ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విక్రయిస్తోంది. CY2023లో, VinFast దాని మొత్తం 72,468 ఇ-స్కూటర్‌లను విక్రయించింది. వాటిలో ఒకటి క్లారా S (VinFast Klara S), దీని కోసమే ఇప్పుడు భారతదేశంలో డిజైన్ ట్రేడ్‌మార్క్‌ను నమోదు చేసింది. రంగులు విన్ ఫాస్ట్ Klara S ఎలక్ట్రిక్ స్కూటర్ వివిధ రకాలైన హై-ఎండ్ రంగులలో వస్తుంది. ఇది అత్యంత సొగసైన అత...
Tilting Electric vehicle | ఇండియన్ రోడ్లపై ప్రత్యక్షమైన బ్యాట్ మాన్ తరహా కారు.. వైరల్ అవుతున్న వీడియోలు..
General News

Tilting Electric vehicle | ఇండియన్ రోడ్లపై ప్రత్యక్షమైన బ్యాట్ మాన్ తరహా కారు.. వైరల్ అవుతున్న వీడియోలు..

Tilting Electric vehicle | విభిన్నమైన ట్రాఫిక్ కు పేరుగాంచిన ముంబై నగరంలో ఒక ప్రత్యేకమైన అధునాతనమైన మూడు-చక్రాల వాహనం నగర రోడ్లపై దూసుకుపోయి అందరనీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది బ్యాట్ మాన్ వాడిన బాట్‌మొబైల్‌ను పోలి ఉందని కొందరు.. , ఖరీదైన ఎలక్ట్రిక్ రిక్షాగా కనిపిస్తోందని మరికొందరు సోషల్ మీడియాలో రు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.  మొత్తానికి ఈ వాహనానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్నాయి.ఒక నెటిజన్ ఈ విలక్షణమైన వాహనానికి సంబంధించిన వివరాలు తెలుసుకొని అందరికీ షేర్ చేశాడు. X లో పోస్ట్ చేస్తూ, అతను ఈ వాహనం లింక్స్ లీన్ ఎలక్ట్రిక్ అని గుర్తించాడు. ఇది డెన్మార్క్ కంపెనీ అయిన లింక్స్ కార్స్  సృష్టి. దీని ధర €35,000 ఉంటుంది అంటే మన కరెన్సీలో దాదాపు ₹31,00,000 ఉంటుంది.  లింక్స్ లీన్ ఎలక్ట్రిక్..  రెండు-సీట్లు, మూడు చక్రాల టిల్టింగ్ వాహనం.సోషల్ మీడి...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..