Tag: Electric cycle

Decathlon Rockrider E-ST100 ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్
Electric cycles

Decathlon Rockrider E-ST100 ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్

భారతదేశంలో Decathlon Rockrider E-ST100 ప్రీమియం ఎలక్ట్రిక్ సైకిల్ ఎక్స్‌షోరూం ధ‌ర రూ.84,999 తో విడుదలైంది. ఇది గరిష్టంగా గంట‌కు 25 kmph వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే 42 Nm గరిష్ట టార్క్‌ని జ‌న‌రేట్ చేస్తుంది. భారతదేశంలోని ప్రముఖ క్రీడా వస్తువుల బ్రాండ్‌లలో ఒకటైన డెకాథ్లాన్ ఈ రాక్‌రైడర్ E-ST100 సైకిల్‌ను విడుదల చేయడంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలోకి ప్రవేశించిన‌ట్లైంది. కాగా మొదటి దశలో కంపెనీ బెంగళూరులోని వైట్‌ఫీల్డ్  బన్నెరఘట్ట రోడ్‌లోని మూడు స్టోర్లలో ఈ-సైకిళ్ల  150 యూనిట్లను పరిచయం చేసింది. కొత్త Decathlon Rockrider E-ST100 ఎలక్ట్రిక్ సైకిల్ భారతదేశంలో దీని ఎక్స్‌షోరూం ధ‌ర రూ.84,999 గా నిర్ణ‌యించారు. Decathlon Rockrider E-ST100 electric cycle స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. Rockrider E-ST100 42 Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేసే 250W వెనుక హబ్ మోటార్‌తో అమర్చబడి ఉంది. ఇది గంట‌కు 25 ...
రూ.25వేలకే Stryder Zeeta e-bike
Electric cycles

రూ.25వేలకే Stryder Zeeta e-bike

Stryder Zeeta e-bike  : టాటా-ఆధారిత స్ట్రైడర్ కంపెనీ తాజాగా తన Zeeta ఇ-సైకిల్‌ను ప్రకటించింది. దీని అసలు ధర రూ.31,999. కాగా, ప‌రిమిత కాల డిస్కౌంట్ కింద 20% తగ్గింపుతో రూ. 25,599 ధ‌ర‌కు విక్ర‌యించ‌నుంది. ఇ-బైక్ ఆకుపచ్చ, బూడిద రంగులలో అందుబాటులో ఉంది. స్ట్రైడర్ Zeeta e-bike లో 36 V 250 W BLDC రియర్ హబ్ మోటార్ అమర్చబడి ఉంది. ఇది అన్ని భూభాగాలపై మృదువైన ప్రయాణాన్ని అందిస్తుందని పేర్కొంది. ఈ ఇ-బైక్ లోపల ఫ్రేమ్ లిథియం-అయాన్ బ్యాటరీ , కంట్రోలర్‌తో వస్తుంది. దీనిని 3 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. ఒక ఛార్జ్‌పై హైబ్రిడ్ రైడ్ మోడ్‌లో 40 కిమీల పరిధిని అందిస్తుంది. ఇది ఆటో కట్ బ్రేక్‌లు వంటి సేఫ్టీ ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంది. అన్నింటికంటే ఎక్కువగా, జీటా ప్రతి కిలలోమీట‌ర్‌కు 10 పైసల ఇంధనాన్ని క్లెయిమ్ చేసింది. ఈ కొత్త Zeeta e-bike వోల్టిక్ 1.7, ఇటిబి 100, వోల్టిక్ గో వంటి ఇతర ఇ-బైక్ మోడళ్ల శ్రేణిలో చేరింది. St...
స్టైలిష్ లుక్స్ తో Miessa Reeve ఎలక్ట్రిక్ సైకిల్స్
Electric cycles

స్టైలిష్ లుక్స్ తో Miessa Reeve ఎలక్ట్రిక్ సైకిల్స్

https://youtu.be/D9BLKjJoqHo హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ MEISSA REEVE కంపెనీ సరికొత్త ఫీచర్స్ తో రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అన్ని రోడ్లపై పరుగులు తీయడానికి అనుకూలంగా ఉంటుంది. తక్కువ దూరం గల గమ్యాలు, చిన్న అవసరాలకు ఈ ఎలక్ట్రిక్ సైకిల్స్ చక్కగా సరిపోతాయి. విద్యార్థులు, మహిళలు వీటిని చాలా ఈజీగా నడపవచ్చు. MEISSA REEVE కంపెనీ రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లను లాంచ్ చేసింది అవి.. Scooch 3T Prance 1.0MEISSA REEVE Schooch 3T Specifications Scooch 3T electric cycle ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు 45 నుంచి 50కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇది గంటకు 30కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ వాహనానికి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు. హార్న్, హెడ్లైట్ ఉంటాయి.ఇందులో 250w మోటార్ తో శక్తిని పొందుతుంది. అలాగే 36v 10.4Ah లిథియం...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..