Friday, August 1Lend a hand to save the Planet
Shadow

Tag: electric Scooter

Bajaj Chetak 2024 : సరికొత్త అప్డేట్స్ తో బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​!

Bajaj Chetak 2024 : సరికొత్త అప్డేట్స్ తో బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​!

E-scooters
Bajaj Chetak 2024 : 2024 కొత్త సంవత్సరాన్ని  గ్రాండ్​గా మొదలుపెట్టేందుకు పూర్తి ఏర్పాట్లు చేసుకుంది దేశీయ దిగ్గజ  ఆటోమొబైల్​ సంస్థ బజాజ్​ ఆటో (Bajaj Auto). ఈ నేపథ్యంలోనే .. 2024 బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ పై ఒక క్రేజీ అప్డేట్​ ఇచ్చింది. జనవరి 9న ఈ అప్డేటెడ్​ ఈ-స్కూటర్​ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. అయితే ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఓసారి చూద్దాం.. 2024 బజాజ్​ చేతక్​ ఈవీ.. Bajaj Chetak 2024 ఈ అప్డేటెడ్​ బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ డిజైన్​, మెకానికల్స్​లో భారీ మార్పులు కనిపిస్థాయని తెలుస్తోంది. ఇందులో 3.2 కేడబ్ల్యూహెచ్​  లిథియం అయాన్ బ్యాట్రీ ప్యాక్​ ఉండనుంది. ప్రస్తుతం ఉన్న మోడల్​లో 2.88 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ యూనిట్​ ఉంది. అంతేకాకుండా .. ప్రస్తుతం ఈ వెహికిల్​ ర​ 113 కి.మీ రేంజ్ ఇస్తుంది . ఇక బ్యాటరీ సామర్థ్యం  పెరుగుతుండటంతో.. కొత్త బజాజ్​ చేతక్​ ఈవీ రేంజ్​ ...
Yo Bykes నుంచి కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ ఇవే..

Yo Bykes నుంచి కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ ఇవే..

E-scooters
Yo Trust Drift Hx రేంజ్ 100 కి.మీ, టాప్ స్పీడ్ 65Kmph Yo Bykes ఈరోజు అహ్మదాబాద్‌లో తన కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్- Yo TRUST Drift Hx-ని ఆవిష్కరించింది. భారత మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్‌లకు అనుగుణంగా పర్యావరణ అనుకూలమైన  వినూత్న పరిష్కారాలను అందించెందుకు ఒక కీలక అడుగు వేసింది.Yo Bykes మేనేజింగ్ డైరెక్టర్, CEO సమక్షంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో Yo TRUST-Drift Hx మోడల్‌ను ఆవిష్కరించారు. Yo Bykes పోర్ట్‌ఫోలియోలో కొత్తగా చేరిన ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం ద్వారా ఈవీ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి, దేశంలో కార్బన్ పాదముద్రను తగ్గించడానికి  కృషి చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. Yo Bykes ట్రస్ట్ డ్రిఫ్ట్ Hx: స్పెక్స్ & ఫీచర్లు Yo Trust Drift Hx ఎలక్ట్రిక్ స్కూటర్   2.5kW BLDC మోటార్ ను కలిగి ఉంటుంది. ఇది 2.65 kW లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ నుండి శక్తిని పొందుతు...
FAME-II scheme : ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీని మూడేళ్ల వరకు పొడిగించాలి..

FAME-II scheme : ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీని మూడేళ్ల వరకు పొడిగించాలి..

EV Updates
FAME-II scheme|దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FAME-II) స్కీమ్‌ను మూడేళ్లపాటు పొడిగించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.మార్చి 31న FAME-II స్కీమ్ గడువు ముగుస్తుందనే ఊహాగానాల మధ్య ఈ సిఫార్సు రావడం ప్రధాన్యతను సంతరించుకుంది.. అనేక OEMలు, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు  తయారీ పరిశ్రమలు ఈ పథకాన్ని పొడిగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ పథకం కింద సబ్సిడీ భారీగా సబ్సిడీ ఇవ్వడం ద్వారా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను అమ్మకాలను ప్రోత్సాహించింది..వాహనదారులను ఎలక్ట్రిక్ మొబిలిటీకి మల్లించేందుకు.. ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని కమిటీ అభిప్రాయపడింది.  FAME-II పథకాన్ని కనీసం 3 సంవత్సరాల    వరకు పొడిగించాలని సిఫార్సు చేసింది. స్కీమ్‌ను మర...
Electric scooter |151కిమీ  రేంజ్ తో Simple Dot One  లాంచ్.. వివరాలు ఇవే..

Electric scooter |151కిమీ  రేంజ్ తో Simple Dot One లాంచ్.. వివరాలు ఇవే..

E-scooters
Simple Dot One EV: బెంగుళూరుకు చెందిన EV స్టార్టప్ సింపుల్ ఎనర్జీ తన రెండవ ఎలక్ట్రిక్ స్కూటర్ డాట్ వన్‌ను విడుదల చేసింది.అయితే బెంగళూరు నగరం నుండి ప్రీ-బుక్ చేసిన సింపుల్ వన్ కస్టమర్‌ల కోసం 99, 999 ప్రారంభ ధర నిర్ణయించారు  బెంగుళూరు నుండి ముందుగా బుక్ చేసుకున్న సింపుల్ వన్ కస్టమర్లకు ప్రత్యేకంగా అందించబడుతుంది. ఇన్వెంటరీ ఉన్నంత వరకు ఈ పరిమిత ఆఫర్ అందుబాటులో ఉంటుంది.కొత్త కస్టమర్‌ల కోసం అధికారిక లాంచ్ ధర కొంచెం ఎక్కువగా ఉండనుంది. ఆ వివరాలు జనవరి 2024లో వెల్లడించనున్నారు.  సింపుల్ వన్ ఆన్‌లైన్‌లో బుకింగ్‌లను ప్రారంభించింది.డాట్ వన్ కేవలం స్థిరమైన ( Fixed ) బ్యాటరీతో అమర్చబడి ఉంది. ఇది 151కిమీ సర్టిఫైడ్ రేంజ్.. 160కిమీల IDCని అందిస్తుంది. నాలుగు రంగులలో ( రెడ్, బ్రాజెన్ బ్లాక్, గ్రేస్ వైట్ మరియు అజూర్ బ్లూ) అందుబాటులో ఉంది. డాట్ వన్ 750W ఛార్జర్‌తో వస్తుంది. డెలివరీలు బెంగళూరులో ప...
Kenetic Luna | లూనా మీకు గుర్తుందా..? ఇప్పుడు మళ్ళీ ఎలక్ట్రిక్ వెర్షన్ లో వస్తోంది..

Kenetic Luna | లూనా మీకు గుర్తుందా..? ఇప్పుడు మళ్ళీ ఎలక్ట్రిక్ వెర్షన్ లో వస్తోంది..

E-scooters
Kenetic Luna Electric|ఒక్కప్పుడు రోడ్లపై సందడి చేసిన కెనేటిక్ లూనా.. మనందరి మనస్సుల్లో చెరగని ముద్ర వేసింది. అయితే.  ఇప్పుడు దీనికి సంభందించిన న్యూస్ అప్డేట్ వచ్చింది. ఈ లూనా మోపేడ్ మళ్ళీ ఎలక్ట్రిక్ వెర్షన్ లో త్వరలో మన ముందుకు వస్తోంది.కొత్త సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎలక్ట్రిక్ లూనా (Kenetic Luna Electric ) మార్కెట్‌లోకి రానుంది. కైనెటిక్ గ్రీన్ వ్యవస్థాపకుడు సులజ్జా ఫిరోడియా మోత్వాని మీడియా కు వెల్లడించారు. ఇటీవల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం Zulu ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ.. "ఇది మొదటి త్రైమాసికంలో వస్తుందని పునరుద్ఘాటించారు. ఇది ఇప్పటికే అవసరమైన అన్ని ప్రభుత్వ ఆమోదాలను కలిగి ఉంది - అది FAME ఆమోదం కావచ్చు, రాష్ట్ర ఆమోదాలు కావచ్చు, మేము ఇతర ప్రదేశాలలో టెస్టింగ్ చేస్తున్నాము. మాకు చాలా మంచి స్పందన వచ్చింది. అని తెలిపారు..1980's లో ఓ వెలుగు వెలిగి.. లూనా 50 సీసీ ఇంజన్ తో ...
Gogoro electric scooter : 111కి. మీ. రేంజ్ తో గొగోరో  క్రాస్ఓవర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌..

Gogoro electric scooter : 111కి. మీ. రేంజ్ తో గొగోరో క్రాస్ఓవర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌..

E-scooters
Gogoro electric scooter: తైవానీస్ టెక్నాలజీ సంస్థ గొగోరో (Gogoro) భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడం ద్వారా అధికారికంగా ev market లోకి అడుగు పెట్టింది. క్రాస్‌ఓవర్ (Crossover)అని పేరు పెట్టబడిన ఈ స్కూటర్ మొదట్లో బి2బి సెగ్మెంట్‌ను ప్రత్యేకంగా లాస్ట్ మైల్ సర్వీసుల కోసం అందిస్తుంది. స్కూటర్‌ల SUVగా పేర్కొనబడిన గొగోరా ఆసక్తికరంగా ఇంకా క్రాస్‌ఓవర్ ధరలను ప్రకటించలేదు.. గొగోరో swapping stations Gogoro Crossover launched : కొత్త ఇ-స్కూటర్‌తో పాటు, EV బ్రాండ్ దాని బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్‌లను కూడా ఆవిష్కరించింది. వీటిని దశల వారీగా దేశవ్యాప్తంగా ఇన్‌స్టాల్ చేస్తారు. మొదట ఈ ఏడాది చివరి నాటికి ఢిల్లీ, గోవాలో క్రాస్ఓవర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు బ్యాటరీ స్వాపింగ్ నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తుంది. 2024 ప్రథమార్థంలో ముంబై పూణేలకు లభ్యత మరింత విస్తరించబడుతుంది.మహారాష్ట్రలోని ఔ...
రూ.94,990/- ధరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసిన కెనేటిక్ గ్రీన్

రూ.94,990/- ధరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసిన కెనేటిక్ గ్రీన్

E-scooters
Zulu Electric scooter : పూణేకు చెందిన కైనెటిక్ గ్రీన్, భారతదేశంలో తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, జులును విడుదల చేసింది. దీని ధర రూ. 94,990 . ఇది సరికొత్త ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో ద్విచక్ర వాహన రంగంలోకి బ్రాండ్ పునఃప్రవేశాన్ని సూచిస్తుంది. హోండా మోటార్స్‌తో భాగస్వామ్యానికి ప్రసిద్ధి చెందిన కైనెటిక్ గ్రీన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతదేశంలోనే ఉత్పత్తి చేయనున్నట్లు నొక్కిచెప్పింది.కైనెటిక్ గ్రీన్ ద్వారా ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ముఖ్య వివరాలు, ఫీచర్లను త్వరగా తెలుసుకుందాం.. డిజైన్.. లుక్స్ జూలూ స్కూటర్ క్లీన్, సొగసైన, ఆకట్టుకునే డిజైన్‌ను కలిగి ఉంది. ఫ్యామిలీ ఫ్రెండ్లీ.. స్పోర్టీ లుక్స్ తో కనిపిస్తుంది.. ముఖ్యంగా, ఆప్రాన్-మౌంటెడ్ LED ల్యాంప్, హ్యాండిల్‌బార్ హార్న్ పై ఉంచబడిన DRL చిత్రాలలో స్పష్టంగా కనిపించే విధంగా దాని స్టైలిష్ ఆధునిక రూపాన్ని ఇస్తుంది. రంగులు జులు ఎలక్ట్రిక్...
Greaves Electric Mobility | ఇప్పుడు  నేపాల్‌లో ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు..

Greaves Electric Mobility | ఇప్పుడు నేపాల్‌లో ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు..

EV Updates
ఖట్మాండులో మొదటి అంతర్జాతీయ డీలర్‌షిప్‌ ఏర్పాటు చేసిన గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ Greaves Electric Mobility | గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ కు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగం.. ప్రముఖ వ్యాపార సమ్మేళనం అయిన కెడియా ఆర్గనైజేషన్ (Kedia Organisation) సహకారంతో నేపాల్‌లో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా గ్రీవ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్ఝ ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది.ఈ విస్తరణ  EV ప్రయాణంలో GEMPL ఒక మైలురాయిని సూచిస్తుంది. భారతదేశ సరిహద్దులను దాటి దాని పరిధిని విస్తరించడం.. నేపాల్ మార్కెట్ యొక్క అభివృద్ధి చెందుతున్న డిమాండ్లను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఈ కంపెనీ.  నేపాల్‌లో ఆంపియర్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు, మార్కెటింగ్, పంపిణీ మరియు అమ్మకాల కోసం కేడియా ఆర్గనైజేషన్ ప్రత్యేక అధీకృత పంపిణీదారుగా ఉంటుంది.ఆంపియర...
Bajaj | బజాజ్‌ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ధర తక్కువే.. రేంజ్ 113 కి.మీ!!

Bajaj | బజాజ్‌ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ధర తక్కువే.. రేంజ్ 113 కి.మీ!!

E-scooters
Bajaj Chetak Urbane Electric Scooter : దేశీయ టూ వీలర్ తయారీ కంపెనీ బజాజ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్‌లో చేతక్ అర్బేన్ అనే కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. దీని స్టాండర్డ్  వేరియంట్  రూ. 1.15 లక్షలు ఉండగా. ఎక్ట్రా ఫీచర్లు, అధిక పనితీరు కలిగిన మరో వేరియంట్ “టెక్పాక్” ధర రూ. 1.21 లక్షలుగా ఉంది.భారత మార్కెట్లో  బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కు భారీగానే ఉంటోంది. ఈ స్కూటర్‌ను 2020లో మార్కెట్లోకి విడుదల చేసింది. బజాజ్ చేతక్ అర్బన్, ప్రీమియం అనే రెండు వేరియంట్లలో ప్రారంభించింది. కానీ అర్బన్‌ వేరియంట్‌ విక్రయాలను బజాజ్ నిలిపివేయగా.. ప్రస్తుతం ప్రీమియం, అలాగే ప్రీమియం ఎడిషన్‌లో అందుబాటులో ఉంది.  అయితే బజాజ్‌ నుంచి అర్బన్‌ వేరియంట్‌ను మళ్లీ తీసుకువస్తోంది. రెండు వేరియట్లలో.. చేతక్ అర్బన్ (Chetak Urbane Scooter) స్కూటర్ త్వరలో చిన్న బ్యాటరీ ఆప్షన్‌తో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.  దీని ద్వారా బజాజ్...
River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే..