1 min read

EV వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌

దేశ‌వ్యాప్తంగా ATUM 250 Ev Solar Charging Stations తెలంగాణ‌లో 48 EV స్టేష‌న్ల ఏర్పాటు   దేశవ్యాప్తంగా సౌరశక్తితో పనిచేసే 250 Ev Solar Charging Stations ఏర్పాటును పూర్తి చేసినట్లు ATUM Charge సంస్థ మంగళవారం తెలిపింది. ఇందులో తెలంగాణ‌లోనే ఎక్కువ‌గా 48 సోలార్ ఈవీ చార్జింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర (36), తమిళనాడు (44), తెలంగాణ (48), ఆంధ్రప్రదేశ్ (23), కర్ణాటక (23), ఉత్తరప్రదేశ్ (15), హర్యానా (14), ఒడిశా (24) […]

1 min read

హైద‌రాబాద్‌లో Battery Swap Station

HPCL, RACEnergy భాగ‌స్వామ్యంతో ఏర్పాటు Battery Swap Station : ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయిన RACEnergy, భారతదేశంలోని అతిపెద్ద ఇంధన సంస్థల్లో ఒకటైన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)తో జ‌ట్టు క‌ట్టింది. ఈ రెండు సంస్థ భాగ‌స్వామ్యంతో హైదరాబాద్‌లో తన మొదటి బ్యాటరీ స్వాప్ స్టేషన్‌ను బుధ‌వారం ప్రారంభించింది. ఎల‌క్ట్రిక్ టూ వీల‌ర్‌, త్రీ వీల‌ర్ వాహ‌నాల కోసం వీటిని న‌గ‌ర వ్యాప్తంగా ఏర్పాటు చేయ‌నున్నారు. పరిశ్రమలు & వాణిజ్యం (I&C), […]

1 min read

Tata Nexon EV కొత్త వెర్ష‌న్ !

40kWh బ్యాట‌రీ సామ‌ర్థ్యంతో అధిక రేంజ్ Tata Nexon EV : దేశంలో అత్యధిక ప్ర‌జాద‌ర‌ణ పొందిన నెక్సాన్ ఎల‌క్ట్రిక్ కారు మ‌రింత రేంజ్‌, పెరిగిన బ్యాట‌రీ సామ‌ర్థ్యంతో మ‌న‌ముందుకు రాబోతోంది. టాటా మోటార్స్ సంస్థ 2022 ప్రారంభంలో నెక్సాన్ ఎల‌క్ట్రిక్ కారును ఒక పెద్ద అప్‌గ్రేడ్‌కు సిద్ధం చేస్తోంది. ఇందులో 40kWh పెద్ద బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. Tata Nexon EV ఇప్ప‌టికే భారతదేశంలోని EV మార్కెట్‌లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. భారతదేశంలో విక్రయించే మొత్తం […]

1 min read

Okinawa Autotech ఏడాదిలోనే లక్ష అమ్మకాలు

Okinawa Autotech : ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ కంపెనీ ఒకినావా త‌న అమ్మ‌కాల‌తో దూసుకుపోతోంది. హై-స్పీడ్ లో -స్పీడ్ మోడ‌ళ్లుఅన్నీ క‌లిపి దేశంలో 100,000 యూనిట్లను విక్ర‌యించింది. ఈ సంవత్సరం విక్రయాల ఊపందుకోవడానికి ప్రధానంగా అత్యంత పాపుల‌ర్ అయిన, అలాగే స్థానికంగా తయారు చేయబడిన iPraise+ అలాగే ప్రైజ్ ప్రో మోడ‌ళ్లే కార‌ణం. ఇది వార్షిక అమ్మకాలలో దాదాపు 60 – 70 శాతం వాటాను కలిగి ఉంది. ఒకినావా క్లిష్టమైన డిజైన్‌లు, హై-టెక్ సామర్థ్యాలతో భారతదేశంలో ఆదర్శవంతమైన […]

1 min read

ఆ న‌గ‌రానికి 60 అత్యాధునిక ఎల‌క్ట్రిక్ బ‌స్సులు

టాటా మోటార్స్‌తో ఒప్పందం స్థిరమైన ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను ప్రోత్సహించడంలో తన నిబద్ధతను బలోపేతం చేసుకుంటోంది టాటా మోటార్స్ సంస్థ‌. తాజాగా టాటా మోటార్స్ అహ్మదాబాద్ జన్మార్గ్ లిమిటెడ్ (AJL)కి 60 Ultra Urban e-bus ల‌ను డెలివరీ చేసింది. టాటా అల్ట్రా అర్బన్ 9/9 AC బస్సులను అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ ఈవెంట్ సెంటర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, అహ్మదాబాద్ మేయర్ కిరిత్‌కుమార్ పర్మార్ త‌దిత‌రులు జెండా ఊపి ప్రారంభించారు. టాటా మోటార్స్, AJLతో […]

1 min read

ఫాస్టెస్ట్ చార్జింగ్‌తో electric three wheeler

Rage+ Rapid electric three-wheeler విడుద‌ల‌ Omega Seiki Rapid EV: భారతదేశంలో అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ సౌక‌ర్యం కలిగిన కార్గో electric three wheeler మార్కెట్‌లోకి వ‌చ్చేసింది. -వీలర్ కార్గో EV రూ.లక్ష వరకు డిస్కౌంట్‌తో వ‌స్తోంది. అయితే ఈ ఆఫర్ మొదటి 1,000 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. Omega Seiki మొబిలిటీ బ్యాటరీ-టెక్ స్టార్టప్ లాగ్ 9 మెటీరియల్స్ సంస్థ‌ భాగస్వామ్యంతో ఇటీవ‌ల అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ అయిన Rage+ […]

1 min read

eBikeGo Rugged electric scooter.. భారీ క్రేజ్

రెండు నెలల్లోనే లక్షకు పైగా బుకింగ్స్‌ eBikeGo Rugged electric scooter : భారతదేశపు అతిపెద్ద స్మార్ట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్లాట్‌ఫారమ్ eBikeGo. ఇది ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు, బైక్‌ల‌ను అద్దెకు ఇస్తుంది. పర్యావరణ అనుకూలమైన రవాణా సౌక‌ర్యాల‌ను అందించేందుకు ఉద్దేశించిన ప్ర‌త్యేకమైన‌ స్టార్టప్‌లో eBikeGo ఒకటి. కొన్ని వారాల క్రితం ఈ కంపెనీ Rugged పేరుతో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. దీనికి మార్కెట్ నుండి అపూర్వ స్పందన వచ్చింది. కంపెనీ చెబుతున్న‌దాని ప్రకారం […]

1 min read

Hero Electric దూకుడు

2022 చివ‌రి నాటికి 1000 సేల్స్ స‌ర్వీస్ పాయింట్స్‌ Hero Electric : 2022 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి హీరో ఎలక్ట్రిక్ 1,000 సేల్స్ టచ్‌పాయింట్‌లను ఏర్పాటు చేయాల‌ని భావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి స‌బ్సిడీలు, వినియోగదారులకు నుంచి అపూర్వ ఆద‌ర‌ణ, మెరుగైన మౌలిక సదుపాయాలతో అభివృద్ధి ప‌థ‌కంలో దూసుకెళ్తున్న‌ట్లు కంపెనీ పేర్కొంది. హీరో ఎలక్ట్రిక్ గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దాని విక్రయాలను రెట్టింపు చేసేందుకు ప్రొడ‌క్టివిటీని విస్తరించనున్నట్లు ప్రకటించింది. […]