Friday, March 14Lend a hand to save the Planet
Shadow

Tag: ev news india

Park+ నేతృత్వంలో Carbon Se Azadi Mahotsav

Park+ నేతృత్వంలో Carbon Se Azadi Mahotsav

EV Updates
దేశ‌వ్యాప్తంగా 10,000 EV జోన్‌ల ఏర్పాటు EV ఛార్జింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన‌ పార్క్+ (Park+ ) తన 'కార్బన్ సే ఆజాది' మహోత్సవ్ 2022 (Carbon Se Azadi Mahotsav) వేడుకను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేయడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (EoDB)తో ఒప్పందం కుదుర్చుకుంది.పార్క్+ ఈ ఒప్పందం ద్వారా దాని భాగస్వాములు, కస్టమర్ల కోసం EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.సారూప్యత కలిగిన EVసంస్థ‌ల భాగస్వామ్యంతో EV జోన్‌లను ఏర్పాటు చేయడానికి తమ బిడ్‌లో 600 కంటే ఎక్కువ ఆస్తులను కొనుగోలు చేసినట్లు కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఇది గత ఐదు నెలల్లో 1000+ EV జోన్‌లను అమలు చేసింది. ప్రతిరోజూ సగటున మూడు EV జోన్‌లు యాక్టివేట్ చేయబడ్డాయి.Carbon Se Azadi Mahotsavపార్క్+ వ్యవస్థాపకుడు & CEO అమిత్ ల...
ఇక‌పై ఫ్లిప్‌కార్ట్‌లో Ampere electric scooters

ఇక‌పై ఫ్లిప్‌కార్ట్‌లో Ampere electric scooters

EV Updates
గ్రీవ్స్ కాటన్ సంస్థ‌కు చెందిన ఇ-మొబిలిటీ వ్యాపార విభాగమైన గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (GEM).. త‌న Ampere electric scooters ను మిలియన్ల మంది కస్టమర్‌లకు అందించడానికి స‌రికొత్త నిర్ణ‌యం తీసుకుంది. కస్టమర్‌లు తమ EV ప్రయాణాన్ని సజావుగా ప్రారంభించేందుకు భారతదేశ స్వదేశీ ఇ-కామర్స్ మార్కెట్ ప్లేస్ అయిన ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది.ఇది మొదట ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆంపియర్ మాగ్నస్ EX ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విక్రయించడం ప్రారంభించ‌నుంది.ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఔత్సాహిక EV కొనుగోలుదారులను హై-స్పీడ్, శక్తివంతమైన, సరసమైన గ్రీన్ మొబిలిటీకి సౌకర్యవంతంగా మారడాన్ని ప్రోత్సహిస్తుంది. పైలట్ దశలో బెంగళూరు, కోల్‌కతా, జైపూర్, పూణేలోని కస్టమర్‌లు ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను యాక్సెస్ చేయగలరు. అలాగే రాష్ట్ర-నిర్దిష్ట సబ్సిడీలు, ఇత‌ర ప్రయోజనాలను కూడా పొందుతారు.ఫ్లిప్‌కార్ట్‌లో Ampere electr...
ఇండియాకు ElectronEV electric commercial vehicles

ఇండియాకు ElectronEV electric commercial vehicles

cargo electric vehicles
ఇండియాకు ElectronEV electric commercial vehicles (eCVs) అమెరికాకు చెందిన క‌మ‌ర్షియ‌ల్ వాహ‌నాల త‌యారీ సంస్థ ఇండియాకు ElectronEV .. ఇండియాలో త‌మ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. US-ఆధారిత ElectronEV లైట్/మీడియం/ భారీ వాణిజ్య వాహనాలను ఇండ‌యాలో విక్ర‌యించి భారతీయ CV మార్కెట్‌లోకి ప్రవేశించే ప్రణాళికలను ప్రకటించింది. USలో ఈ కంపెనీ electric commercial vehicles (eCVs) (ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలు)ల‌తోపాటు బ్రాండ్ కస్టమైజ్డ్ ఎలక్ట్రిక్ వాహనాలు, వెహికల్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్, ఫ్లీట్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్, డిజిటల్ కాక్‌పిట్, IoT సొల్యూషన్స్, రియల్ టైమ్ డేటా అనలిటిక్ సొల్యూషన్‌లతో సహా తన సేవలను అందిస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ మార్కెట్‌కు త‌మ కంపెనీని విస్త‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటోంది.భారతదేశం, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా,యూరప్ వంటి మార్కెట్‌లకు EVలు ...
హీరో ఎల‌క్ట్రిక్ మ‌ళ్లీ ముందంజ‌

హీరో ఎల‌క్ట్రిక్ మ‌ళ్లీ ముందంజ‌

EV Updates
జూలై EV విక్రయాల టాప్ ఏథర్, ఓలా వెనుకబాటుప్ర‌ఖ్యాత ఈవీ త‌యారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ (Hero Electric).. జూలై నెలలో ద్విచక్ర వాహన విక్రయాలలో తిరిగి అగ్రస్థానాన్ని పొందింది. మ‌రోవైపు ఏథర్, ఓలా గణనీయమైన తగ్గుదలని న‌మోదు చేసుకున్నాయి.   మొత్తం మీద‌ Electric vehicles మార్కెట్ గ‌త నెల ఊపందుకుంటోంది.  భారతదేశం అంతటా మొత్తం అమ్మకాలు రెండు రెట్లు పెరిగిన‌ట్లు గ‌ణంకాలు వెల్ల‌డిస్తున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..జూలై లో టూ-వీలర్ EV విక్రయాలు టాప్ 10 తయారీదారుల్లో Hero Electric దాని టాప్ పొషిజ‌న్‌ను తిరిగి పొందగా, Ather Ola బ‌డా సంస్థ‌లు తమ విక్రయాల జాబితాలో గణనీయమైన తగ్గుదలని న‌మోదు చేసుకున్నాయి. హీరో ఎలక్ట్రిక్ Hero Electric:  గత కొన్ని నెలలుగా అమ్మకాలలో క్షీణత తర్వాత జూలైలో య‌థాస్థానాన్నితిరిగి పొందింది. కొన్ని నెల‌ల క్రితం ఇది మూడవ స్థానానికి దిగజారింది. జూన్‌లో 6,504 EV...
తెలంగాణ ఆర్టీసీకి 300 ఎలక్ట్రిక్ బస్సులు

తెలంగాణ ఆర్టీసీకి 300 ఎలక్ట్రిక్ బస్సులు

Electric vehicles
 Olectra కంపెనీకి రూ.500 కోట్ల ఆర్డర్‌ హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నుండి 300 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయడానికి మరో ఆర్డర్‌ను పొందింది, దీని విలువ సుమారు రూ. 500 కోట్లు. MEIL గ్రూప్ కంపెనీ, Evey Trans Private (EVEY) TSRTC నుండి లెటర్ ఆఫ్ అవార్డ్ (LoA) అందుకుంది. భారత ప్రభుత్వం యొక్క FAME-II పథకం కింద 300 ఎలక్ట్రిక్ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC)/OPEX మోడల్ ప్రాతిపదికన 12 సంవత్సరాల పాటు సరఫరా చేయాల్సి ఉంటుంది.  ఈ బస్సులు 20 నెలల వ్యవధిలో డెలివరీ చేయబడతాయి. కాంట్రాక్ట్ వ్యవధిలో, OEM ఈ బస్సుల నిర్వహణను చేపడుతుంది. Olectra మరియు EVEY మధ్య జరిగే ఈ లావాదేవీ సంబంధిత పార్టీ లావాదేవీలుగా పరిగణించబడుతుంది మరియు ఇది చేయి పొడవు ఆధారంగా ఉంటుంది.Olectra Greentech చైర్మన్, MD K...
Kratos – Kratos R ఈ-బైక్స్ డెలివరీ షూరు..

Kratos – Kratos R ఈ-బైక్స్ డెలివరీ షూరు..

E-bikes
పూణేకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన  స్టార్టప్.. టోర్క్ మోటార్స్ (Tork Motors) , ఈ ఏడాది జనవరిలో కొత్త క్రాటోస్,  క్రాటోస్ ఆర్  (Kratos and Kratos R) అనే ఎల‌క్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. వాటి ధరలు (ఎక్స్-షోరూమ్ పూణే. ) వరుసగా రూ. 1.08 లక్షలు, రూ. 1.23 లక్షలుగా నిర్ణ‌యించారు.  ఈ బైక్‌ల డెలివరీలు మొదట ఏప్రిల్‌లో ప్రారంభం కావాల్సి ఉండ‌గా, కొన్ని సమస్యల కారణంగా అవి ఆలస్యమయ్యాయి. ఎట్టకేలకు ఇప్పుడు కంపెనీ తన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల (electric two-wheeler) డెలివరీలను ప్రారంభించింది.టోర్క్ మోటార్స్ మొదటి రోజు 20 యూనిట్ల క్రాటోస్, క్రాటోస్ ఆర్ డెలివరీ చేసింది. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను మహారాష్ట్రలోని పూణెలోని కంపెనీ ప్రధాన కార్యాలయం నుంచి వినియోగదారులకు అందజేయడం జరిగింది. టోర్క్ మోటార్స్ ప్రస్తుతం పూణె, హైదరాబాద్ (Hyderabad), బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ మరియు ఢిల్ల...
ఏడాదిలోనే 100 ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్స్‌

ఏడాదిలోనే 100 ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్స్‌

E-scooters
HOP Electric Mobility ఘ‌న‌త‌ ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌న త‌యారీ సంస్థ HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ ఏడాది వ్యవధిలో దేశవ్యాప్తంగా 100 ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ 2022 చివరి నాటికి 300 కంటే ఎక్కువ రిటైల్ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ సందర్భంగా HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యవస్థాపకుడు & CEO కేతన్ మెహతా మాట్లాడుతూ.. HOP Electric మ‌రోసారి మళ్లీ తన సత్తాను నిరూపించుకుంది. ప్ర‌స్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ప్రయోజనాల గురించి వినియోగదారులు తెలుసుకుంటున్నారు. పర్యావరణ అనుకూల రవాణా వ్య‌వ‌స్థ‌కు మార‌డానికి ఇది చ‌క్క‌ని అవ‌కాశ‌మ‌ని తెలిపారు. HOP Electric Mobility (హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ) ప్రస్తుతం దాని పోర్ట్‌ఫోలియోలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను కలిగి ఉంది. అవి HOP LEO, HOP LYF. ఈ రెండు Electric Scooters (ఎల‌క్ట్రిక్ స్కూటర్‌లు) బేసిక్, స్టాండర్డ్, ఎక్స్‌టెండెడ్ అనే మూ...
Fireproof Batteries వ‌స్తున్నాయి…

Fireproof Batteries వ‌స్తున్నాయి…

EV Updates
అగ్నిప్ర‌మాదాల‌కు గురికాని పూర్త‌గా సుర‌క్షిత‌మైన Fireproof Batteries  రూపొందించే ప‌నిలో ఉన్న‌ట్లు ప్ర‌ముఖ Electric Vehicles (EV) త‌యారీ కంపెనీ Komaki కంపెనీ తెలిపింది. ఇటీవ‌ల కాలంలో పాపుల‌ర్ ఈవీ స్కూట‌ర్లు కాలిపోయిన నేప‌థ్యంలో వినియోగదారులు ఈవీల భ‌ద్ర‌త‌పై ఆదోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో క‌మాకి కంపెనీ ప్ర‌తినిధి ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌మ కంపెనీ అభివృద్ధి చేస్తున్న కొత్త‌తరం బ్యాట‌రీ గురించి వెల్ల‌డించారు. Komaki గ‌త‌ ఏడాదిలోనే రేంజర్ మరియు వెనిస్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేసిన చేసిన విష‌యం తెలిసిందే. గత నెలలో DT 3000 అనే స‌రికొత్త Electric scooter విడుద‌ల చేసి దూకుడుగా ముందుకెళుతోంది.కోమాకి ఆపరేషన్స్ హెడ్ సుభాష్ శర్మ మాట్లాడుతూ..Fireproof Batteries (ఫైర్ ప్రూఫ్ బ్యాటరీల కోసం) మేము పేటెంట్ పొందే ప్రక్రియలో ఉన్నాము" అని చెప్పారు.గత కొన్ని రోజు...
Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..