Ev news
రూ.35తో బ్యాటరీ మార్చుకోండి..
Bounce Infinity E1 electric scooter విశేషాలు Bounce Infinity E1 electric scooter : బెంగళూరుకు చెందిన బైక్ రెంటల్ స్టార్టప్, బౌన్స్, ఇటీవల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలోకి ప్రవేశించింది. కంపెనీ భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్, బౌన్స్ ఇన్ఫినిటీ E1 ను విడుదల చేసిన విషయం తెలిసిందే. సింగిల్ చార్జిపై , సుమారు 85కిలోమీటర్ల రేంజ్ , గంటకు 65కి.మి వేగం అదికూడా రూ.69వేలకే లభిస్తుండడంతో అందరి దృష్టి ఈ Bounce […]
ఆ నగరానికి 60 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు
టాటా మోటార్స్‌తో ఒప్పందం స్థిరమైన ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడంలో తన నిబద్ధతను బలోపేతం చేసుకుంటోంది టాటా మోటార్స్ సంస్థ. తాజాగా టాటా మోటార్స్ అహ్మదాబాద్ జన్మార్గ్ లిమిటెడ్ (AJL)కి 60 Ultra Urban e-bus లను డెలివరీ చేసింది. టాటా అల్ట్రా అర్బన్ 9/9 AC బస్సులను అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ ఈవెంట్ సెంటర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, అహ్మదాబాద్ మేయర్ కిరిత్‌కుమార్ పర్మార్ తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. టాటా మోటార్స్, AJLతో […]
టీనేజర్ల కోసం Hover Electric Scooter
Hover Electric Scooter : కర్రిట్ అనే సంస్థ ఈనెలలోనే సరికొత్త హోవర్ పేరుతో ఎలక్ట్రిక్ మోపెడ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. హరియాణాలోని గురుగ్రామ్‌లో 2021లో స్థాపించబడిన కొరిట్ ఎలక్ట్రిక్ కంపెనీ.. త్వరలో రూ.74,999 ధరతో ఫాన్సీ లుక్‌తో కూడిన ఫ్యాన్సీ టైర్ ఎలక్ట్రిక్ టూ వీలర్ హోవర్ స్కూటర్‌ను విడుదల చేయనుంది. ఈ బ్రాండ్ ప్రస్తుతం బైక్ కోసం రూ .1100 రుసుముతో ప్రీ-బుకింగ్స్ తీసుకుంటుంది. నవంబర్ 25, 2021 నాటికి డెలివరీలను ప్రారంభించనుంది. […]
మెరుపు వేగంతో Ola Electric అమ్మకాలు
మొదటి రోజు రూ.600 కోట్లు Ola Electric : ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం ఓలా కంపెనీ Ola S1, Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక్క రోజులోనే రూ.600కోట్ల అమ్మకాలు జరిగినట్లు కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ ప్రకటించారు. భారతదేశంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆగస్టు 15 న లాంచ్ అయిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 15న బుధవారం మొదటిసారిగా అమ్మకానికి వచ్చాయి. ఆన్‌లైన్‌లో కొనుగోలు ఆప్షన్ మొదలైన తర్వాత తొలి 24 గంటల్లో […]
మరో 6 నగరాలకు Bajaj Chetak electric scooter
రూ.2వేలతో బుకింగ్ బజాజ్ ఆటో కంపెనీ తన Bajaj Chetak electric scooter కోసం దేశంలోని ఆరు నగరాల్లో బుకింగ్‌లను పునఃప్రారంభించింది. అవి పూనే, బెంగళూరు, నాగపూర్, మైసూర్, మంగళూరు ఔరంగాబాద్ నగరాల్లో ఇకపై బుకింగ్ చేసుకోవచ్చు. స్కూటర్ బుక్ చేయడానికి బజాజ్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు మీ కాంటాక్ట్ నంబర్‌ను అందులో పొందుపరిచి ఆ తర్వాత మీ ఫోన్‌కు వచ్చే OTP ని నమోదు చేయడం ద్వారా […]