1 min read

Flipkart | పండుగ బంప‌ర్ ఆఫ‌ర్.. ఫ్లిప్ కార్ట్ లో ఈవీ స్కూట‌ర్ల‌పై భారీ డిస్కౌంట్‌..

Flipkart Big Billion Days Sale : ఎలక్ట్రిక్ వెహికల్ (EV) రంగంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల అమ్మ‌కాలు హెచ్చుతగ్గులకు లోనవుతుండగా, గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ గణనీయంగా తగ్గింది. అయితే భారతదేశంలో EV అమ్మకాలు మాత్రం దూకుడుగా సాగుతున్నాయి. జూలైలో ఈవీ విక్ర‌యాలు రికార్డు సృష్టించాయి. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 (EMPS), జూలై 1 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు అమలులోకి వస్తుంది. ద‌స‌రా, దీపావ‌ళి ప‌ర్వ‌దినాల సంద‌ర్భంగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ […]