hero electric optima
Hero Electric Optima | హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా CX2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ పై డిస్కౌంట్
భారతదేశంలో అత్యంత పాపులర్ అయిన హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా.. ఇప్పుడు అప్ గ్రేడ్ వర్షన్ Optima CX 5.0 scooter కూడా అదే స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. Hero Electric భారతదేశంలో Optima CX5.0 (డ్యూయల్ బ్యాటరీ), Optima CX2.0 (సింగిల్ బ్యాటరీ), మరియు NYX (డ్యూయల్ బ్యాటరీ) ఎలక్ట్రిక్ స్కూటర్లను గత మార్చిలో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు రూ. 85,000 ప్రారంభ ధరతో విడుదల చేయబడ్డాయి. వీటి ధరలు రూ. 1.30 లక్షల […]
ఆకట్టుకునే ఫీచర్లతో Hero Electric కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు
Hero Electric Optima CX5.0, Optima CX2.0, NYX (డ్యూయల్ బ్యాటరీ) వాహనాల ప్రత్యేకతలు ఏమిటి? దేశంలోని అతిపెద్ద ఈవీ సంస్థ Hero Electric కొత్తగా మూడు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసింది. వీటి ధరలు రూ.85వేల నుంచి ప్రారంభమవుతాయి. Optima CX5.0 (డ్యూయల్ బ్యాటరీ), Optima CX2.0 (సింగిల్ బ్యాటరీ) NYX (డ్యూయల్ బ్యాటరీ) వేరియంట్లను ప్రకటించింది. వేరియంట్లను బట్టి ధరలు 85,000, రూ. 95,000 నుండి రూ. 1.05 లక్షలు, 1.30 లక్షలుగా ఉంది. […]
జట్టు కట్టిన హీరో ఎలక్ట్రిక్ – Mahindra & Mahindra
భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన కంపెనీ అయిన హీరో ఎలక్ట్రిక్ తాజాగా Mahindra & Mahindra గ్రూప్ తో జట్టు కట్టింది. దేశంలో EVల కోసం ఎప్పటికప్పుడు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, అలాగే కంపెనీ విస్తరణ ప్రణాళికలలో భాగంగా ఈ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు సంస్థలు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా ఈవీల స్వీకరణకు ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం దోహదపడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఏడాదికి మిలియన్ యూనిట్లు పెట్రోల్ ధరలు పెరిగినప్పటి నుంచి వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు […]
క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త Hero Electric Optima HX
భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయితన హీరో ఎలక్ట్రిక్ తన Optima HX సిటీ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అప్‌డేటెడ్ వర్షన్ ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో చెప్పుకోదగిన విశేషమేంమంటే ఈ కొత్త వర్షన్‌లో క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌ను అందిస్తున్నారు. కొత్త Hero Electric Optima HX (క్రూయిజ్ కంట్రోల్) స్కూటర్ భారతదేశంలో ప్రారంభ (ఎక్స్‌షోరూం) ధర రూ. 55,580.( పోస్ట్ రివైజ్డ్ FAME […]
అందరు మెచ్చే.. Hero Electric Optima
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Hero Electric విడుదల చేసిన వాహనాల్లో hero electric optima ఎంతో ప్రజాదరణ పొందింది. ఇది చూడడానికి ఎయిరో డైనమిక్ స్టైల్‌లో హోండా యాక్టివాను పోలి ఉంటుంది. సింగిల్ బ్యాటరీ, డ్యూయల్ బ్యాటరీ వేరియంట్లో లభిస్తుంది. అలాగే లోస్పీడ్ హైస్పీడ్ వేరియంట్లను కూడా ఎంచుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఫేమ్-2 కింద సబ్సిడీని పెంచడంతో సుమారు 30వేల వరకు ధర తగ్గింది. దీంతో వినియోగదారులను నుంచి ఈ స్కూటర్‌కు భారీగా […]